September 7, 2026 1:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

హీరోలు అడిగింది గోరంత.. కేసీఆర్ ఇచ్చింది కొండంత?

హైదరాబాద్ పరిసరాల్లో మరో సినిమా సిటీ రాబోతోంది. తనను కలిసిన మెగా హీరోలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇది. వరద బాధితుల కోసం సినీ టించిన విరాళాల చెక్కులను మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున బృందం సీఎం కేసీఆర్ కు ఈరోజు అందజేసింది.

November 7, 2020 at 6:21 PM
in Cinema, Latest News, Politics, Telangana, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైదారాబాద్ ను అంతర్జాతీయ సినిమా సిటీగా మార్చేందుకు సీఎం కె. చంద్రశేఖరరావు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో తనను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలతో ఆయన చాలా సేపు చర్చించారు.

సినిమా సిటీ నిర్మాణానికి అవసరమైన రెండు వేల ఎకరాలను ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు తగిన ఆదేశాలను కూడా వెంటనే కేసీఆర్ ఇచ్చారు. దీని మీద సమగ్రంగా ఓ నివేదికను తయారు చేయాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇతర దేశాల్లో ఇలాంటి సిటీల నిర్మాణం ఎలా ఉందో కూడా అధ్యయనం చేయాలని కూడా సూచించారు.  తెలుగు సినిమా రంగం ఆంధ్రపద్రేశ్ తరలిపోతుందా అన్న అనుమానాలు తలెత్తిన ఈ తరుణంలో కేసీఆర్ వరాల మూటను అందించారు. ఇంతేకాదు ఇంకెంతో చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చేశారు.

విరాళాల చెక్కులు అందజేత

హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులంతా ముందుకొచ్చి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అలా వసూలు చేసిన మొత్తాన్ని మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున బృందం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి ఆ విరాళా చెక్కులను అందజేశారు. అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున చాలా సేపు ఆయనతో వివిధ విషయాలను చర్చించారు.

సినిమా హాళ్ల ను ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు కావాలని కూడా కోరారు. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో వరద సాయానికి గాను తాము ప్రకటించిన విరాళాలతో పాటు తమకు అందిన చెక్కులను కూడా కేసీఆర్ కు అందజేశారు. మై హోమ్ గ్రూప్స్ తరఫున రూ.5 కోట్ల చెక్కును డైరెక్టర్ రామ్, రూ. కోటి చెక్కును చిరంజీవి, రూ. 50 లక్షల చెక్కును నాగార్జున సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

థియేటర్ల ప్రారంభానికి అనుమతి

సినిమా షూటింగులు, థియేటర్ల ప్రారంభానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చేశారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునల వినతికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగానే తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధిపైనా చర్చ సాగింది. హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినీ సిటీ నిర్మాణానికి అనుమతి ఇస్తామని , దీని కోసం 1500 -2000 ఎకరాల భూమి కేటాయిస్తామని కూడా సీఎం ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారులు బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని కూడా ఆయన సూచించారు. దీనికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే షూటింగు, థియేటర్లు ప్రారంభించుకోవచ్చని కేసీఆర్ అన్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికేవారిని కష్టాల నుంచి బయటపడేయాలని కూడా సీఎం ఆకాంక్షించారు.హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి – విస్తరణకు పుష్కలంగా అవకాశాలున్నాయని, షూటింగులతో సహా సినిమాల నిర్మాణానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆలోచనతోనే ఉందన్నారు.

రెండు వేల ఎకరాల దాకా ప్రభుత్వం కేటాయిస్తుందని, అందులో అధునాతన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణానికి సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలన్నిటీని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి పాల్గొన్నారు.

Tags: cm kcrleotopmegastar
Previous Post

అమృత, ప్రణయ్ ల ‘మర్డర్’పై వర్మ అన్ని మాటలేల?

Next Post

సమస్యలపై అడిగితే బూతులు తిట్టిన రసమయి!

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

Lavanya Tripathi

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

Kalyani Priyadarshan Hot Pics

Hot Beauty Urvashi Rautela Recent Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist