కృష్టపట్నానికి చెందిన ఆనందయ్య మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేనప్పుడు పంపిణీకి ప్రభుత్వం అభ్యంతరమెందుకుని చినజీయర్ స్వామి ప్రశ్నించారు.అందులోనూ ఆయన ఇస్తున్నది ఉచితంగానే కదా అని వ్యాఖ్యానించారు.ప్రాణాలు నిలబెడుతున్న మందుపై వివాదాలెందుకన్నారు. కరోనా సంక్షోభం వేళ ఇలాంటి వివాదాలకు తావివ్వకూడదన్నారు.అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీ కరించిదని,మంచి ఎక్కడున్నా స్వీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు.
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











