June 6, 2026 1:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ పరువు తీస్తున్న మిత్రులు…!!

November 2, 2023 at 3:36 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావడానికి గత ఎన్నికలలో తెరవెనక, తెరముందు అనేక మంది సాయం చేశారు.. అదే ఆయనకు కలిసి వచ్చింది.. గత ఎన్నికలలో జగన్‌కి ఒక్క చాన్స్‌ ఇవ్వడానికి, ఆయనని అందలం ఎక్కించడానికి ప్రధానంగా తోడ్పడింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌… ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు, వ్యూహాలతో జగన్‌ తిరుగులేని విజయం సాధించారు.. తెరముందు జగన్‌ కనిపించినా, తెరవెనక ప్రశాంత్‌ కిశోర్‌.. విజయానికి బాటలు వేశారు. ఇక, వైసీపీ అధినేతకు సాయం అందించిన మరో అదృశ్య శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గత ఎన్నికలలో జగన్‌కి నిధులతోపాటు ఇతర ఆర్ధిక, అంగ సాయం చేశారు కేసీఆర్‌.. బాబు అపజయానికి తోడ్పడ్డారు బీఆర్‌ఎస్‌ అధినేత.. ఈ ఇద్దరితోపాటు కేంద్రం నుండి మోదీ కూడా జగన్‌కి అడిగిన సాయం చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు..

తాజాగా సీన్‌ రివర్స్‌ అవుతోంది.. గత ఎన్నికలలో జగన్‌ని వెన్నంటి ప్రోత్సహించిన ప్రశాంత్‌ కిశోర్‌.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనా విధానాలను, ఆయన ఆర్ధిక పాలసీలని తప్పు పడుతున్నారు.. కేవలం సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ఆర్ధికంగా దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.. జగన్‌ తీరుని తీవ్రంగా ఆక్షేపించారు.. ఆదాయ మార్గాలు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేసే హక్కు లేదని స్థాయిలో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇది జగన్‌ అభివృద్ది నమూనాని వృధాగా అంచనా వేసింది.. పీకే వ్యాఖ్యలతో జగన్‌ టీమ్‌ డైలమాలో పడింది.. దీనిని కవర్‌ చేసుకోలేక వైసీపీ కంగారు పడింది..

పీకేతోనే తలబొప్పి కట్టిన జగన్‌కి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.. ఏపీ, తెలంగాణలో బోర్డర్‌లో ఎంట్రీ ఇస్తే… డబుల్‌ రోడ్డు వస్తే అది తెలంగాణ, సింగిల్‌ రోడ్‌ కనిపిస్తే అది ఏపీ అని జగన్‌ని ఎద్దేవా చేశారు.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వెలుగులు విరజిమ్మితే, ఏపీలో చీకట్లు కమ్ముకున్నాయని వైసీపీ పాలనను తూర్పారపట్టారు.. ఇటు, తన గెలుపు కోసం జగన్‌ ఈ వ్యాఖ్యలు చేసినా, జగన్‌ పరిపాలనకు ఇవి అద్దం పడుతున్నాయని తేల్చి చెబుతున్నారు విశ్లేషకులు..

ఇటు, బీజేపీ నేతలు సైతం జగన్‌ పాలనపై ఎటాక్‌ ప్రారంభించారు.. గత నాలుగన్నరేళ్లుగా వైసీపీ అధినేతకు సాయం చేసిన కమలదళం నేతలు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమ రూట్‌ మార్చారు..

మొత్తమ్మీద, జగన్‌కి కష్టకాలం మొదలయింది.. నాలుగేళ్లుగా చిన్న అభివృద్ది కార్యక్రమాలు లేకుండా ప్రజలకు సంక్షేమం మినహా మరేమీ అవసరం లేదని సాగించిన పాలనతో అక్షింతలు పడుతున్నాయి.. ఇక, ఓట్లు కూడా పడితే.. వైసీపీ జెండా పీకేయడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే, లేటెస్ట్‌గా తమ అవసరం కోసం జగన్‌కి శత్రువులుగా కనిపిస్తోన్న ఈ నేతలు, ఏపీ ఎన్నికల నాటికి మరోసారి ఆయనకు సాయం చేస్తారా.? లేదా.. అనేది చూడాలి..

Tags: ap governmentap newsap politicsCM KCR and Prashant Kishor Satires on YS Jaganleonewsleotoppatna prashant kishor newsys jagan
Previous Post

చంద్రబాబు ర్యాలీపై జగన్‌కి ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక….??

Next Post

టీడీపీకే మన ఓటు.. ఎందుకు..? మారుతున్న రాజకీయం..!

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist