లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చందమామ కాజల్ అగర్వాల్. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత చందమామ, పౌరుడు, ఆటాడిస్తా చిత్రాల్లో నటించింది. ఆమె పర్ ఫార్మెన్స్ చూసి.. దర్శకధీరుడు రాజమౌళి మగధీర సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. అంతే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం.. తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో రికార్డులు సృష్టించడంతో కాజల్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత ఆర్య 2, మిస్టర్ పర్ ఫెక్ట్, బృందావనం తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఆమె స్టార్ హీరోల సరసన హాట్ హాట్ డ్రెస్ లలో కనిపించింది కానీ.. బోల్డ్ క్యారెక్టర్స్ మాత్రం చేయలేదు. ఆమె గ్లామర్ రోల్స్ చేసినా.. ఎప్పుడూ హద్దు దాటలేదు. అయితే.. కుర్రకారు మాత్రం ఆమె అందం చూసి పిచ్చెక్కిపోయేవారు. మంచి హైటు.. ఆ హైటుకి తగ్గట్టుగా ఉండే ఫిజిక్ చూసి రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుంది అంటుంటారు. కొంత మంది నిర్మాతలు బోల్డ్ క్యారెక్టర్స్, హాట్ క్యారెక్టర్స్ చేయమన్నా.. ఎప్పుడు ఓకే చెప్పలేదు. భవిష్యత్ లో అయినా చేస్తుంది అనుకుంటే.. ఇప్పుడు పెళ్లి చేసుకుంది.
Must Read ;-ఆ.. విషయంలో.. కాజల్ తర్వాత.. కీర్తి సురేషే..!
పెళ్లైన తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడరు. ఇదిలా ఉంటే.. తెర పై గ్లామర్ డోస్ పెంచడానికి ఇష్టపడని కాజల్.. ఓ వేడుకలో క్లీన్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. కాజల్ హద్దులు మీరి అందాలు చూపిస్తుంటే ఆమెలోని కొత్త యాంగిల్ కి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఎప్పుడంటారా.? 2016లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో. ఈ ఫంక్షన్ కి హాజరైన కాజల్ ఆఫ్ స్క్రీన్ పై గ్లామర్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ లో ఇలా హాట్ హాట్ గా కనిపించడం అనేది కామన్. కాకపోతే కాజల్ ఇలా హాట్ గా కనిపించడం విశేషం.
ప్రస్తుతం కాజల్ ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read ;p- తెల్లా తెల్లని చీరలోన చందమామా..!