కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత, ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, మరణాలు సంభవిస్తుండటంతో వైద్యశాఖాధికారుతో సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్షలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సీఎం కరోనా పరిస్థితి జిల్లాలవారిగా నివేదిక తెప్పించుకున్నారు. సాయంత్రంలో లోపు సీఎం నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో హైకోర్టు కూడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది, ఇవాళ సాయంత్ర లోపు తేలనుంది.
సీఎంగా లోకేష్‌కి ప్రమోషన్… యువనేత పుట్టినరోజు చంద్రబాబు సంచలన కామెంట్స్…!!
గతకొద్ది రోజులుగా ఏపీలో లోకేష్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్నా, మొన్నటి వరకు...