June 8, 2026 9:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఈటల.. వాట్ నెక్ట్స్ : పొలిటికల్ జంక్షన్ లో ఈటల భవిష్యత్తు!

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటీ? ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు? లేక సొంత పార్టీ పెడతారా?లాంటి విషయాలపై అంతటా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

May 6, 2021 at 2:47 PM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న ఏకైక పార్టీ బీజేపీ. ఇక ఈటల రాజేందర్ ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలతో, అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఫామ్ లో బీజేపీలోకి వెళ్తారా.. లేక కొత్త పార్టీ వంటి ఆలోచన ఏమైనా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఆచితూచి అడుగులు

ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తప్పించగానే ఆయన కొత్త పార్టీ వైపు మొగ్గుతారా… లేక వేరే పార్టీలో చేరుతారా… అనే సందేహాలు వచ్చాయి. ఆయన తరచుగా తన అనుచరులతో సంప్రతింపులు జరుపుతున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి హుజురాబాద్ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందని భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరగలేదు. అయితే హుజూరాబాద్‌, జ‌మ్మికుంట‌, క‌మ‌లాపూర్‌, వీణ‌వంక మండ‌లాల ముఖ్య నేత‌ల‌తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిపినట్లు వార్తలు వినవస్తున్నాయి. హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఈటల రాజేందర్ స్పష్టం చేయడంతో రాజకీయ భవిష్యత్తపై ఆచీతూచీగా అడుగు వేస్తారేమోనని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కోల్డ్ వార్ అప్పట్నుంచే…

రాష్ర్ట రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. కేసీఆర్ తర్వాత ఈటల పేరు తెరపైకి వస్తుండేది. కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు ఉన్నప్పటికీ.. ఈటల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండేది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా తప్పించాలని ప్లాన్లు వేశారు. మంత్రి పదవి కూడా చివరి నిమిషంలో ఇచ్చారు. పార్టీ నాటి నుంచి కేసీఆర్ వెంట ఈటల తిరిగి.. ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. అయినా ఈయనపై చిన్నచూపు మొదలైంది. మంత్రి పదవి వచ్చిన తరువాత కూడా ‘పార్టీ ఓనర్లం’ అంటూ హుజురాబాద్ లో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మరింతగా సీఎంకు .. ఈటలకు నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది.

సరైన సమయం కోసమేనా..?

మున్సిపల్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు పూర్తికాగానే ఈటలపై వేటు పడింది. ఈటల కూడా సరైన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన హుజురాబాద్‌ పర్యటనలోనే భవిష్యత్ కార్యాచరణ వాయిదా వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై కూడా ఇంకా ఎటూ తేల్చలేదని వార్తలు వినవస్తున్నాయి. భవిష్యత్తులో తనతో కలిసి వచ్చేవాళ్లెవరు… ఎవరెవరిని కలుపుకుని ముందుకెళ్లాలి వంటి లెక్కలను ఆయన బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 మంతనాలు, తర్జనభర్జనలు

తెలంగాణ మంత్రి వర్గం నుంచి ఈటలను తొలగించగానే ఆయనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అమెరికా,ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈటలకు మద్దతు ఇస్తున్నారు. ఈటల కాంగ్రెస్ లోకి వస్తే.. తాను అధిష్ఠానంతో మాట్లాడుతానని రేవంత్ రెడ్డి హింట్ ఇస్తుండటంతో, ఈటెల కాంగ్రెస్ లో చేరుతారా అనే గుసగుసలు వినిపించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఈటలతో సమావేశమైనట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే గతంలో ఈటల రాజేందర్ బీజేపీ విధానాలను ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బీజేపీలో చేరకపోవచ్చు అని ఈటల వర్గీయులు అంటున్నారు. అయితే ఇక ఈటల ముందున్నది ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయని అనుచరులు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ వైపు మొగ్గ చూపుతారా? లేక రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొదండారామ్ లాంటి వాళ్లను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేస్తాడా? అనే విషయాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. మొత్తంగా ఈటల భవిష్యత్ పై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందేమో..

Tags: cm kcrEtala rajendaretela next political planetela rajendar latest newsetela rajendar news in teluguetela rajendar scam deatils in teluguHyderabad news todaykcr vs etela rajendarleo newsleotopnews about etela rajendar in telugupoliticstelangana latest newsTelenganatelugu news
Previous Post

విశాఖలో చెట్ల కింద కరోనా రోగుల పడిగాపులు..

Next Post

ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్ష : నేడు కీలక ప్రకటన

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

బొమ్మపడేందుకు.. దిమ్మతిరిగే మార్గదర్శకాలు

‘రాజావారు రాణిగారు’ హీరో కొత్త సినిమా ప్రారంభం

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist