February 18, 2026 9:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

పాక్ లోని బాలీవుడ్ నటుల భవంతుల గొడవేంటి?

బాలీవుడ్ నటుల పూర్వికుల ఆస్తి వివాదం పాక్ లో రాద్దాంతంగా మారింది. ఆ ఇళ్ల యజమానులు వాటిని ప్రభుత్వానికి అమ్మడానికి ససేమిరా అంటున్నారు.

February 9, 2021 at 1:04 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పాకిస్తాన్ కూ, బాలీవుడ్ దిగ్గజాలకూ ఉన్న అవినాభావ సంబంధం మామూలుది కాదు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. ముఖ్యంగా పెషావర్ తో ఈ బంధం పెనవేసుకుపోయింది. వీరికి అక్కడ సొంత ఆస్తులు కూడా ఉన్నా వాటిని అమ్మేశారు. ఇప్పుడు వారి పూర్వికుల ఆస్తి వివాదం కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ బాలీవుడ్ నటులు ఎవరనుకుంటున్నారా? ఒకరు దిలీప్ కుమార్ అయితే ఇంకొకటి కపూర్స్ కుటుంబం. పృధ్వీరాజ్ కపూర్ ఫైసలాబాద్ లో జన్మించారు. ఆయన కుమారుడు రాజ్ కపూర్ పెషావర్ లోని కపూర్ హవేలీలో పుట్టారు.

రాజ్ కపూర్ వారసులు వారసులు బాలీవుడ్ లో ఎంతోమంది ఉన్న సంగతి తెలిసిందే. ఇక దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా పెషావర్ లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలో 1922లో జన్మించారు. బాలీవుడ్ లో నటులుగా స్థిరపడ్డాక అక్కడ వారి పూర్వికులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని ఆమ్మేశారు. పెషావర్ లో దిలీప్ కుమార్ పూర్వికుల ఇల్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఇంటిని తమ వారసత్వ సంపదగా భావిస్తోంది. అందులో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇప్పుడు అందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఆ ఇల్లు ఇప్పుడు హాజీలాల్ మహమ్మద్ అధీనంలో ఉంది. దాన్ని దిలీప్ కుమార్ రూ. 51 లక్షలకు హాజీలాల్ కు అమ్మేశారు. ప్రభుత్వం అందులో మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుని దాన్ని అమ్మాల్సిందిగా హాజీలాల్ పై ఒత్తిడి తెస్తోంది. ఆ ఇల్లు 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దానికి రూ. 80. 56 లక్షలకు ఇవ్వడానికి ప్రభుత్వవం సిద్ధపడింది. ససేమిరా ఆ ధరకు ఇవ్వనంటున్నాడు హాజీలాల్. రూ. 25కోట్లకు తగ్గేది లేదంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ధర తనకు ఎంతమాత్రమూ గిట్టుబాటు కాదన్నది అతని వాదన. అతను 2005లో ఆ ఇంటిని కొన్నాడు. ప్రస్తుతం అక్కడ 25 చదరపు మీటర్ల స్థలం ధర రూ. 5 కోట్ల వరకూ ఉందట.

ral kapoor house

ఆ ప్రకారం ధర చెల్లిస్తే అమ్మటానికి తనకు అభ్యంతరం లేదని అతను అంటున్నాడు. తాను కొన్న 16 ఏళ్ల తర్వాత ఇలాంటి ధర ఇస్తానని అనడం అన్యాయం అన్నది అతని వాదన. రాజ్ కపూర్ ఆస్తి విషయంలో ఇలాంటి వివాదమే నడిచింది. రాజ్ కపూర్ పూర్వికుల ఇల్లు 151.75 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. దానికి ఆ ఇంటి యజమాని రూ. 200 కోట్లు కావాలని అడిగాడు. ప్రభుత్వం కోటిన్నర మాత్రమే ఇస్తానంది. రాజ్ కపూర్ పూర్వికుల నివాసాన్ని కపూర్ హవేలి అని పిలుస్తుంటారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్ లో ఉంది. దీన్ని 1918-1922 మధ్య రాజ్ కపూర్ తాత దేవన్ బాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు.

ఈ భవంతిని కూడా ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ రెండు భవనాల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నగరం నడిబొడ్డున ఈ భవనాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 2.35 కోట్లు విడుదల చేయడానికి జనవరిలోనే ఆమోదించింది. వీటి యజమానులు మాత్రం వీటిని కూలగొట్టి కమర్షియల్ కాంప్లెక్సులు కట్టాలనుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ముఖ్యంగా పురావస్తు శాఖ ఈ భవనాల చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించి వీటిని సంరక్షించాలని భావిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి. ప్రభుత్వం ధర విషయంలో ఒక మెట్టు దిగివస్తే తప్ప ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు.

-హేమసుందర్ పామర్తి

Tags: controversy of dilip kumar's housedilip kumar house in peshawarleotopPrithviraj Kapoor
Previous Post

అందాల రష్మికను అంతగా కష్టపెడుతున్నారా?

Next Post

తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకీ!

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

తలసాని చేతుల మీదుగా ‘ఎర్రచీర’ టీజర్ విడుదల

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Actress Pragathi Latest Pics Going Viral

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ముఖ్య కథనాలు

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist