March 6, 2026 1:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

February 16, 2026 at 6:31 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన రాష్ట్రానికి వచ్చాడంటే.. మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.. ఆయనకు చెందిన గేట్స్ ఫౌండేషన్‌ ద్వారా ఎన్ని వేల కోట్ల ఛారిటబుల్‌ ఫండింగ్‌ తీసుకొస్తున్నారు అనే అంశాలపై చర్చ జరగాలి. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సోషల్‌ మీడియా టాపిక్‌ని డైవర్ట్‌ చేసేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏమాత్రం పొగిడినా.. ఆయన అభివృద్ధి ఎజెండాకి చిన్నపాటి సహకారం అందించినా.. అలాంటి వాళ్లంతా బ్లూ మీడియా హిట్‌ లిస్టులోకి ఎక్కేస్తారు. ఇక వాళ్ల గురించి అడ్డూ, అదుపు లేకుండా హద్దుల్లేని విషప్రచారానికి తెగబడతారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి సంబంధించిన ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరుందని ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఈ పాయింట్‌ని పట్టుకొని బాయ్‌కాట్‌ బిల్‌గేట్స్‌ అంటూ సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ ప్రారంభించారు వైసీపీ అనుకూల మేధావులు. బిల్‌గేట్స్‌ తప్పు చేశాడని అంత ఇదైపోతున్న వాళ్లంతా.. ఆయన కంపెనీకి చెందిన విండోస్‌ కంప్యూటర్లు వాడటం మానేశారా.. ఇదే ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఉన్న ఎలాన్‌ మస్క్‌కి చెందిన ఎక్స్‌ ప్లాట్‌ఫాంని వదిలేశారా.. మార్క్‌ జుకర్‌బర్గ్‌ సొంతమైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫాల నుంచి ఎగ్టిట్‌ అయ్యారా.. సెర్గీ లావరోవ్‌ స్థాపించిన గూగుల్‌ జీమెయిల్, ఆండ్రాయిట్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ని నిషేధించారా అంటే.. అబ్బే అలాంటివేమీ ఉండవు. ఎందుకంటే వాళ్ల ఫేక్‌ ప్రచారాలకు ఈ ఫ్లాట్‌ఫామ్‌లే దిక్కు. ఏపీకి వస్తే.. అదీ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేసే కార్యక్రమాలను తలపెడితే మాత్రం.. విషం కక్కడానికి రెడీగా అయిపోతారు.

గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. ఇంక చూడండి.. ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబును పొగుడుతారు అంటూ.. వైసీపీ సోషల్‌ మీడియా రజనీకాంత్‌ని ట్రోల్‌ చేసింది. ఇక బిల్‌గేట్స్‌ విషయానికి వస్తే.. ఎప్‌స్టీన్‌తో స్నేహం వల్ల ఆయన పెళ్లి పెటాకులైంది. సంపాదించుకున్న సంపదలో సగం పోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చెడ్డపేరు మూటగట్టుకొన్నారు. చివరికి డజన్ల కొద్దీ సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు.. బాబాయ్‌ మర్డర్‌ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్లు.. ప్రత్యర్ధులను బూతు తిట్టడమే రాజకీయం అనుకొనే వాళ్లు.. ఆ బూతు బ్యాచ్‌ని సపోర్ట్‌ చేస్తూ.. నిత్యం సోషల్‌ మీడియాలో బూతు పురాణాలు చెప్పే ఏపీ ఎప్‌స్టీన్స్‌ కూడా బిల్‌గేట్స్‌ని బాయ్‌కాట్‌ చేయాలంటున్నారు. బిల్‌గేట్స్‌కి ఇంతకంటే హోరమైన అవమానం.. దారుణమైన శిక్ష అమెరికాలో కూడా పడకపోవచ్చు.

Tags: #Amaravati#chandrababunaiduandhrapradeshapnewsappoliticsBill Gates’ Amaravati Visit Sparks Political Controversy in AP..BillGatesleonewsleotopPoliticalControversyys jaganysrcp
Previous Post

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

Next Post

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

Pooja Bhalekar Ups The Heat

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

Vedhika Hot Pics in Beach

వేంకటేశుడి అవతార విశేషాలు

Sonal Chauhan hottest bikini photos

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist