కేసుల తగ్గుముఖం పట్టేందుకు పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో కేసులు బాగా తగ్గాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవాళ్లు సైతం కరోనా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. ఫలితంగా కేసులు తగ్గాయి. రోజువారీ కోవిడ్-19 కేసులు 13,336కి పడిపోయాయని, కోవిడ్ మరణాలు కూడా 300 కన్నా తక్కువగా నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. 17,000 కొత్త కోవిడ్-19 కేసులను నమోదు చేసిన ఒక రోజు తరువాత, ఢిల్లీలో ఆదివారం రోజు కొత్తగా 13,336 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో రోజువారీ పాజిటివిటీ రేటు 21.67 శాతం వద్ద ఉందని ప్రభుత్వం పేర్కొంది.
బొత్స టీమ్ టీడీపీలోకి జంప్.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును...











