June 10, 2026 5:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home land scam

నాడి పట్టుకోలేదు.. చేత్తో ముట్టుకోలేదు.. పాపం.. ప్రాణం పోయింది!

డాక్టరంటే ప్రాణం పోస్తాడు.. అనుకుంటాం ! కనీసం చేయి పట్టి రోగమేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడని ఎందుకు ఊహిస్తాం? అంతటి కాఠిన్యమో, క్రౌర్యమో.. తెల్లని దుస్తుల వెనుక దాగి ఉంటుందని ఎలా అనుకుంటాం? కానీ.. ఆ లక్షణమే ఒక నిరుపేదను బలి తీసుకుంది. బలి అయింది ఫ్రంట్ లైనర్లు గా సమాజం కోసం పనిచేసే ఓ జర్నలిస్టు కావడం ఇంకా విషాదం.

August 7, 2020 at 2:02 PM
in General
Share on FacebookShare on TwitterShare on WhatsApp
తిరుపతిలోని రుయా హాస్పిటల్ వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సత్యవేడుకు చెందిన జర్నలిస్ట్ తిరుపాల్ మృతి చెందారు. ఆయన మరణం వెనుక  హాస్పిటల్ నిర్లక్ష్యం దాగిఉందనడంలో ఎలాంటి సందేహం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్-29న శ్వాస ఆడక ఆయనను రుయా హాస్పిటల్ లో చేర్చారు. తిరుపాల్ పనిచేస్తున్న AP24x7 ప్రతినిధి వచ్చి రుయా అధికారులను కోరగా హాస్పిటల్ చేర్చుకుని సాధారణ వార్డులో ఉంచేశారు.  అప్పటి నుండి కరోనా టెస్టింగ్ కిట్ లు లేవని, డాక్టర్లు లేరని కాలం వెళ్ళదీశారు. మూడు రోజులుగా రుయా హాస్పిటల్ లో తిరుపాల్ భార్య,భావమరిది వైద్యం చేయండి మహా ప్రభో అంటూ వాళ్ళు పడిన వేదన మరేవరికి రాకూడదు. ఆగష్టు-2 వతేది ఆదివారం  వైద్యానికి శరీరం సహకరించలేదని ఆయన మరణించినట్లు హాస్పిటల్ సిబ్బంది ప్రకటించింది. మరణించిన తరువాత కరోనా టెస్ట్ నిర్వహించి నెగిటివ్ అని చెప్పి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. వైద్యం అందించడంలో కొంచెం శ్రద్ధ చూపించి ఉంటే బ్రతికిఉండే వారని,ఇది ముమ్మాటికి రుయా హాస్పిటల్ నిర్లక్ష్యం మాత్రమే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పట్టించుకుని వైద్యం అందించి ఉంటే ప్రాణాలు బ్రతికిఉండే వారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఒక జర్నలిస్ట్ అని తెలిసినా పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా వైద్యం అందించడం లో‌ నిర్లక్ష్యం వహించారు. కనీసం వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేయకుండా ఒకసాధారణ వార్డులో ఉంచేశారంటే  ఊహించండి తిరుపతి రుయా లో వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమౌతుంది. ప్రజలకు సేవకులుగా ,అన్ని సమయాల్లో సమాఛారాన్ని అందిస్తూ ప్రజాహిత సేతువులుగా నిలబడే జర్నలిస్ట్ ల పరిస్థితియే ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజలు పరిస్థితి వర్ణనాతీతం. గత 12సంవత్సరాలుగా సత్యవేడు నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ గా కె.తిరుపాల్ సమాజహిత సేవలను అందిస్తూ వృత్తిరిత్యా మంచిపేరును సంపాదించుకున్నారు. మధ్యతరగతి జర్నలిస్ట్ కుటుంబానికి చెందిన ఆయన ఒక చిన్న ఫోటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబ భాద్యతలను నిర్వర్తించేవాడు. ఆ కుటుంబం పెద్ధదిక్కును కోల్పోవడం చాలా భాధాకరమని తోటి జర్నలిస్ట్ మిత్రులు కన్నీటి పర్యాంతమవుతున్నారు.
కరోనా సమయంలోనూ తమ ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించే కరోనా పోరాట యోధులకు వైద్యం అందించాల్సింది మానేసి భయాందోళనకు గురిచేస్తూ సగం ప్రాణాలు భలిగొంటున్నారు.  ధైర్యాన్ని కల్పించి వైద్యం చేయాల్సిన హాస్పిటళ్ళు , వైద్యాధికారులు నిర్లక్ష్యం కారణంగానే సామాన్యులు,అసమాన్యులు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు,మధ్యతరగతి జీవనాన్ని సాగించే పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు.కరోనా ప్రాణాలు తీసేస్తుందో లేదో కానీ ఇక్కడి‌ వైద్యాధికారులు వైద్యం అందిచకనే భయానికి గురి చేసి మరీ ప్రాణాలు తీసేస్తున్నారనేది నమ్మలేని నిజం.
ఇకనైనా రుయా వైద్యుల వ్యవహార శైలిలో మార్పు తీసుకుని‌ వచ్చి అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని తిరుపాల్ కుటుంబ సభ్యులు విషణ్ణ హృదయాలతో ప్రార్ధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మరణించిన తిరుపాల్ కు ఒక‌ కుమార్తే,ఒక కుమారుడు ,భార్య ఉన్నారు. తిరుపాల్ ఓ చిన్న ఫోటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.ఇప్పుడు ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.ప్రభుత్వమే ఆకుటుంబాన్ని ఆదుకొని ఆర్ధిక భరోషా కల్పించి అండగా నిలవాలని సాటి జర్నలిస్ట్ లు ,గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: deathjournalistruiasatyavedutirupati
Previous Post

అంత ‘సిన్’ లేదులే!

Next Post

చిరుతో కమలదళపతి : వెనుక వ్యూహమేంటి? ముందున్న ప్రమాదమేంటి?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Tamil Actress Ashima Narwal Latest Glamorous Images

Amazing Beauty Ankita Kharat Latest hot stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Disha Patani Mind Blowing Hot Pics

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist