April 24, 2026 1:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీలో మద్యపాన నిషేధం అటకెక్కినట్టేనా ..?

అధికారమిస్తే మద్యపాన నిషేధం విధిస్తామన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై రోజుకో మాట మారుస్తోంది. దీంతో ఏపీలో  ఆ హామీ అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.          

October 30, 2020 at 4:57 PM
in Andhra Pradesh, General, Latest News
Doubts Arise Over Liquor Ban in Andhra Pradesh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి… అన్నట్టుంది ప్రభుత్వం తీరు. ప్రభుత్వం ఏం చేసినా దానికి గొప్ప కలరింగ్ ఇవ్వడం అలవాటుగా మారింది. లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం, ఊహించని రీతిలో మద్యం ధరలను అనతికాలంలోనే పెంచేసింది. సుమారు 75 శాతం ధరలు పెరగడంతో మందు బాబులు లబోదిబోమంటూ.. ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ.. వచ్చిన సంపాదనలో సింహభాగం తాగుడికే   తగలేసుకున్నారు. ఆదాయం కోసమే ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచింది అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా… ప్రభుత్వం మాత్రం మరో వాదన వినిపించింది.

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా..

అమాంతం ధరలు పెంచేసిన ప్రభుత్వం తమపై వ్యతిరేకత రాకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకే మద్యం ధరలను విపరీతంగా పెంచామని, దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని కలరింగ్ ఇచ్చింది. మద్యం ధరలు అధికంగా ఉండడం వల్ల క్రమంగా తాగుడుకు  బానిసలు కాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ శాఖ అధికారులు సెలవిచ్చారు. అది నిజమే అని నమ్మిన మహిళలు కూడా ఉన్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి..

ఏపీలో మద్యం ధరలు చుక్కలను అంటడంతో మద్యం ప్రియులంతా పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకునే  మార్గాలను ఎంచుకున్నారు. దీంతో రాష్ట్రానికి ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన పొరుగు రాష్ట్రం మద్యం బాటిళ్లు పట్టుబడుతుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గత నెలలో మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సుప్రీం కోర్టు అనుమతితో..

ఈ తరుణంలో సుప్రీం కోర్టు నుంచి వెలువడిన ఉత్తర్వులతో మందు బాబులకు మరింత ఊరట లభించింది. మూడు మద్యం బాటిల్‌లు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చని సుప్రీం స్పష్టం చేయడంతో ఆ తరహా దిగుమతి విపరీతంగా మొదలైంది. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. తాజాగా నవంబర్ ఒకటో తేదీ నుంచి ధరలు మరో పాతిక శాతం తగ్గిస్తూ ప్రభుత్వం  ప్రకటన చేసింది. ఆదాయం పెంచుకునేందుకు,  పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి పడుతున్న మద్యాన్ని నియంత్రించేందుకు ధరలు తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు.

మరి మద్యపాన నిషేధం మాటేంటి?

మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకే ధరలు అనూహ్యంగా పెంచామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ధరలు తగ్గించడం వల్ల మద్యపాన నిషేధానికి తిలోదకాలు ఇస్తున్నట్టు సంకేతమని భావించాలా ? మరి ఈ నిర్ణయాన్ని పెద్దలు ఏవిధంగా సమర్థించుకుంటారో చూడాల్సిందే.

Tags: andhra pradesh cm ys jaganAndhra pradesh governementandhra pradesh liquor banap liquor policyap prohibhition and excise departmentliquor ban in andhra pradeshliquor ban in approhibition in apSupreme court of Indiaysrcpysrcp manifesto
Previous Post

‘విక్రమ సింహ భూపతి’ కూడా ఏటీటీలోనా?

Next Post

అయ్యప్పన్ కి కోషి దొరికేశాడట.. నిజమేనా?

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

లక్ కోసమా.. కిక్ కోసమా సునీల్?

క‌ష్ట‌, న‌ష్టాల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌!

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist