September 7, 2026 10:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

September 7, 2026 at 3:02 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. అసలు ఎన్నికల ప్రకటన రాకముందే కేంద్ర బలగాలు మోహరించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించి కొత్త నాటకానికి తెరలేపారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. ఎన్నికల్లో గెలవలేమని ముందే పసిగట్టిన వైసీపీ నేతలు, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారిపోవడంతో, ఎలాగైనా ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి ఇదొక సాకుగా మలుచుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. పులివెందుల ZPTC ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసినప్పటికీ, అక్కడ ఏదో మహాప్రళయం జరిగిపోయినట్లు, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయినట్లు కలరింగ్ ఇస్తూ SECకి వైసీపీ విజ్ఞప్తులు చేయడం కొసమెరుపు. రాష్ట్రంలో వేలాది పంచాయతీలు, స్థానిక సంస్థల స్థానాలకు జరిగే ఎన్నికలకు ఊరూవాడా కేంద్ర బలగాలను దింపడం ఆచరణలో ఏమాత్రం సాధ్యం కాదనే కనీస జ్ఞానం వైసీపీ నేతలకు లేదు. కేవలం ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేనిపోని అభద్రతాభావాన్ని సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ కుట్రపూరిత వినతి పత్రాల పర్వానికి తెరలేపింది వైసీపీ.

గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, రాష్ట్రవ్యాప్తంగా ఎంత హింస చెలరేగిందో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అప్పట్లో విపక్షాల గొంతు నొక్కుతున్నప్పుడు ఈ కేంద్ర బలగాల జ్ఞాపకాలు ఏమాత్రం గుర్తుకురాని వైసీపీ పెద్దలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత సడన్‌గా పారామిలటరీ ఫోర్సెస్ పై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అప్పట్లో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడే ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారనే స్పృహ కూడా లేకుండా ఆ పార్టీ నేతలు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే నవాబుల కాలం నాటి నాటకాలను గుర్తుకు వస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే అసలు సినిమా ముందే ఉందని, తెరవెనుక జరుగుతున్న రాజకీయ కుట్రలు ఇట్టే అర్థమవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, కేంద్ర బలగాలను కేటాయించలేరనే విషయం తెలిసి కూడా వైసీపీ ఈ డ్రామా నడుపుతోంది. ఇదే సాకుగా మాకు రక్షణ కల్పించలేదు, అందుకే మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ముందస్తుగా వేస్తున్న పక్కా రూట్ మ్యాప్ ఇదేనని స్పష్టమవుతోంది. స్థానిక పోల్స్‌ను ఎదుర్కొనే దమ్ములేక, ముందుగానే ఈ బహిష్కరణ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటూ పారిపోయే మార్గాలను వెతుక్కుంటున్నారన్నమాట.

Tags: andhra pradeshCM ChandrababuFear of Losing Local Polls?YSRCP Writes to SEC Seeking Central ForcesLatest Newsleonewsleotoplocal body electionspulivendulaycp leadersYCP Letter To SECys jagan
Previous Post

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Next Post

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

Related Posts

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist