May 2, 2026 10:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆ పిచ్చే ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది

క్రికెట్ అంటేనే అందరికీ ఎంతో ఇష్టం. అలాంటి పిచ్చే ఓ యువకుడ్ని ఈరోజు అందనంత ఎత్తులో నిలబెట్టింది.

November 5, 2020 at 2:13 PM
in General, Latest News, National
Virat Kohli and Anushka Sharma
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ల లో ఎవరికి వారిదే ప్రత్యేకమైన స్థానం. ఒక్కొక్కరిది ఒక్కొ శైలి. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్సీ రిటైర్ మెంట్ తరువాత జట్టు పగ్గాలు చేజిక్కించుకొని తన వ్యూహలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ జట్టు స్థానాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో కోహ్లిది ఓ ప్రత్యేకమైన శైలి.

ఈ రోజు విరాట్ కోహ్లి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. సాక్షాత్తు క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ నే నా తరువాత అంతటి గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లినే అన్నాడు అంటే కోహ్లి ఆట తీరు ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. బరిలోకి దిగితే కనీసం 50 పరుగులు గ్యారంటీ బాదేస్తాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆలవోకగా రికార్డులు బద్ధులు కొట్టేస్తాడు.

కోహ్లి ఇప్పటి వరకు భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 లు ఆడాడు. అందులో ఎక్కువగా కోహ్లి ప్రాతినిధ్యం వహించినవే ఉన్నాయి. ఇందులో టెస్టుల్లో 7,240 , వన్డేల్లో 11,867 , టీ20లలో 2,749 పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు.

తండ్రి మరణం..బ్యాటింగ్..

క్రికెట్ లోనికి వచ్చిన కొత్తలోనే కోహ్లి తండ్రి మరణించాడు. అయినప్పటికీ కోహ్లి జట్టుకు తన అవసరం ఉందని గుర్తించి బ్యాటింగ్ చేసి 90 పరుగులు సాధించాడు. అప్పుడే క్రికెట్ ప్రపంచంలో కోహ్లి పేరు మారుమ్రోగింది.

ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించటానికి కోహ్లినే కారకుడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ కొట్టాడు. కేవలం 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా ఏడు మ్యాచ్ లలో మొత్తం 398 పరుగులతో కోహ్లి ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు.

కోహ్లి 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. 2008 లో ఐపీఎల్ మొదటి సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదటి సీజన్ లో కోహ్లి ప్రతిభ అసలు ఏమాత్రం బాగోలేదు. చాలా తక్కువ పరుగులు చేశాడు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఆనతి కాలంలోనే తన ప్రతిభకు మెరుగులు దిద్ది జట్టును ముందుకు పరుగులు పెట్టించాడు.

2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో వంద పరుగులు సాధించిన తర్వాతనే కోహ్లి జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్, సెహ్వాగ్ ఇద్దరూ గాయపడిన తరువాత 2008 లో శ్రీలంకకతో ఆడిన ఐడియా కప్ లో కోహ్లి మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్ లో అడుగుపెట్టాడు. మొదట తడబడినప్పటికీ, రెండో మ్యాచ్ లో కొంచెం మెరుగు పడి జట్టు విజయం సాధించడానికి కారణమయ్యాడు. కానీ జట్టులోకి సచిన్, సెహ్వాగ్, యువరాజ్ వంటి ఆటగాళ్లు తిరిగి ప్రవేశించడంతో కోహ్లికి ఆడే అవకాశం రాలేదు.

ప్రపంచ కప్ లో ఆట..

2011 ప్రపంచ కప్ భారత దేశానికి ఎంతో మధురమైనది అని తెలిసిందే. 1983 తరువాత మళ్లీ భారత్ ప్రపంచ కప్ ను సాధించలేక పోయింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో కోహ్లి వంద పరుగులు చేసాడు. తన సహచరుడు వీరేందర్ సెహ్వగ్ తో కలిసి 203 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అంతే కాకుండా ప్రపంచ్ కప్ లో ఆడిన మొదటి సారే వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు కోహ్లి. కానీ అదే ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్ లలో కోహ్లి ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడు.

వ్యక్తిగత జీవితం..
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు. చదువుకునే రోజుల్లో ఒకసారి రాహుల్ ద్రవిడ్ తో కలిసే అవకాశం వచ్చినప్పుడు ఆయనతో ఫొటో దిగే సమయంలో ద్రవిడ్ వైపే చూస్తు ఉండిపోయాడు అంటే కోహ్లికి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఆ ఒక్క చిత్రంతోనే అర్థం అయిపోతుంది. అటువంటి కోహ్లి అనతి కాలంలోనే రాహుల్ తో కలిసి క్రికెట్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ప్రేమాయణం..పెళ్లి..

కోహ్లి బాలీవుడ్ సినీ నటి అనుష్క శర్మను 2017లో ప్రేమ వివామం చేసుకున్నాడు. మరి కొద్ది రోజుల్లో కోహ్లి తండ్రి కాబోతున్నాడు. అన్ని విధాలుగా శుభాకాంక్షలు తెలుపుతూ మరోసారి కోహ్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Tags: 1983 cricket world cup2008 indian premier league2011 cricket world cupbollywood actor anushka sharmacrickethappy birthday virat kohliindian cricket captainindian cricket newslatest cricket newsm s dhonirun machinesachin tendulkarVirat Kohlivirat kohli birthday party
Previous Post

సత్యదేవ్, తమన్నా మధ్యలో ‘లై’ గాళ్

Next Post

సినీ ప్రముఖలతో అల్లు అర్జున్ ‘ఆహా’ ఏమిటో?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అమరావతి రాజధానిపై రోజువారీ విచారణ షురూ

‘జగన్‌కు సీమ పౌరుషం లేదు’

మెగా కోడలు ఉపాసన ‘నాట్యం’ వెనక ఓ సంధ్య?

శృతి భారీగా డిమాండ్ చేసిందా?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist