April 29, 2026 5:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఐపీఎల్-13: పంజాబ్ దశ మారేనా?

ఒకజట్టు ఇప్పటిదాకా ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది.. మరో జట్టు రెండు మాత్రమే గెలిచింది. ఈ ఇద్దరి మధ్య పోరు ఐపీఎల్ 13ను నిర్దేశించలేదు గానీ.. వారికి మాత్రమే కీలకం.

October 7, 2020 at 11:15 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా పంజాబ్ దశ మారలేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలో మాత్రమే గెలిచింది. వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇంకా మిగిలిన 9 మ్యాచ్‌ల్లో కనీసం ఏడు గెలవాలి. ఈ నేపథ్యంలో రాహుల్ సేన గురువారం జరగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది.

హైదరాబాద్ టీమ్ ఈ సీజన్‌లో నిలకడ లేమితో బాధపడుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక, కీలక ఆటగాళ్లు గాయల బారిన పడడం హైదరాబాద్ టీమ్‌ను బాగా ఇబ్బందిపెడుతోంది. పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విజయం సాధిస్తే హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. మరి, గురవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

హైదరాబాద్ టీమ్ బలాలు
ఆరంభంలో తడబడిన హైదరాబాద్ టీమ్ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శనే చేసింది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్‌తో కూడిన టాపార్డర్ బలంగా కనబడుతోంది. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నారు. కెప్టెన్ వార్నర్ హైదరాబాద్ టీమ్‌కు ప్రధాన ఆయుధం. అతను పూర్తి టచ్‌లోకి రావడం హైదరాబాద్‌కు కొండంత బలాన్నిస్తోంది. యువ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఆకట్టుకుంటున్నాడు.

బలహీనతలు
నిలకడ లేమి హైదరాబాద్ ప్రధాన సమస్యగా మారింది. ఆటగాళ్లు స్థిరంగా రాణించలేకపోతున్నారు. విలియమ్సన్ తర్వాత బ్యాటింగ్‌లో బాధ్యత తీసుకునేవారు కరువయ్యారు. మిడిలార్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెరుగైన ఆల్ రౌండర్లు లేకపోవడం హైదరాబాద్‌ను వేధిస్తోంది. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. భువి లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌కు కూడా భువి అందుబాటులో ఉండే అవకాశాలు కనబడడం లేదు.

హైదరాబాద్ జట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నటరాజన్.

పంజాబ్ జట్టు బలాలు
పంజాబ్ టీమ్‌ను ఈ సీజన్‌లో దురదృష్టం వెంటాడుతోంది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోతోంది. కేఎల్ రాహుల్, మాయంక్ అగర్వాల్, మ్యాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జోర్డాన్, షమీ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు టీమ్‌లో ఉన్నారు. అందరూ ఫామ్‌లోనే ఉన్నారు. ఓ భారీ విజయం పంజాబ్ దశను మారుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కు స్థానం కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్ రాత మారుస్తాడేమో చూడాలి.

బలహీనతలు
ఎంత మంది స్టార్ ఆటగాళ్లున్నా అందరూ కలిసికట్టుగా రాణించలేకపోవడమే పంజాబ్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొలేక కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది. కేఎల్ రాహుల్ మీదే టీమ్ ఎక్కువగా ఆధారపడుతోంది. క్రిస్ జోర్డాన్, హర్పీత్ బ్రార్ వరుసగా విఫలమవుతున్నారు. అలాగే చివరి ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం పంజాబ్ వైఫల్యానికి మరో కారణం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ బౌలర్లు ఏకంగా 104 పరుగలు ఇచ్చేశారు. ఇక, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క విక్కెట్టు కూడా తీయలేకపోయారు. బౌలింగ్ విభాగం గాడిన పడకపోతే పంజాబ్‌కు మరిన్ని అపజయాలు తప్పవు.

పంజాబ్ టీమ్ (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్/క్రిస్ గేల్, మురుగన్ అశ్విన్, రవి భిష్ణోయ్, షమీ, కాట్రెల్.

మ్యాచ్ ఫేవరెట్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్‌పై హైదరాబాద్ టీమ్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు రెండు టీమ్‌ల మధ్య 14 మ్యాచ్‌లు జరిగితే హైదరాబాద్ 10సార్లు గెలుపొందింది. పంజాబ్ కేవలం 4 విజయాలను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి కూడా పంజాబ్ కంటే హైదరాబాద్ టీమే బలంగా ఉంది. అయితే వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. భువి లేని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎటాక్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. మరి, ఏమి జరుగుతుందో చూడాలి.

Tags: hyderabadipl13punjab
Previous Post

విజయ్ సేతుపతి – జయరామ్ చిత్రం ‘రేడియో మాధవ్’ ఫస్ట్ లుక్ విడుదల

Next Post

ఈ చేరికలన్నీ వక్ర రాజకీయ సంకేతాలే!?

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సునో జీ.. ‘ఓ సనమ్..’ ఓహో లక్కీ అలీ?

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

హెరిటేజ్ కు చెక్ పెట్టాలనుకుంటే.. బ్రేక్ పడింది

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist