January 17, 2026 11:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అమిత్ షా గుట్టు తెలిసిన IPS.. ఇప్పుడు ఆ రాష్ట్ర DGP

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర DGPగా గతంలో అమిత్ షాని అరెస్టు చేసిన IPS అధికారిని నియమించడం చర్చానీయాంశమయ్యింది.

May 11, 2021 at 4:09 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడులో రానున్న కాలంలో రాజకీయ యుద్ధం మొదలు కానుందా..తొలిసారిగా సీఎం అయిన స్టాలిన్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ –అమిత్ షాలను ఢీ కొట్టేందుకు రెఢీ అయ్యారా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతోంది.ఇందుకు కారణం కూడా ఉంది.గతంలో అమిత్ షాని అరెస్టు చేసిన IPS అధికారి..ఇప్పుడు రాష్ట్ర DGPగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కుందుస్వామి CBI IG‌గా ఉన్న సమయంలో..

తమిళనాడు కేడర్‌కు చెందిన పి.కుందుస్వామి గతంలో సీబీఐలో పని చేశారు.ఆయన CBI ఇన్స్‌పెక్టర్ జనరల్  (IG)గా ఉన్న సమయంలో అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్నారు.అదే సమయంలో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ విచారణ జరిపింది.ఈ కేసులో పి.కుందుస్వామి, ఒరిస్సా కేడర్‌కు చెందిన సీబీఐలో డీఐడీ అమితాబ్ ఠాకూర్‌తో కలసి విచారణ జరిపి అమిత్ షా అరెస్టు చేశారు.తరువాతి కాలంలో అమిత్ షాపై నమోదైన అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది.అయితే అప్పట్లో అమిత్ షాని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.ఇక 2007లో బ్రిటన్ యువతిపై అత్యాచారం,‌హత్య కేసు దర్యాప్తు చేసిన కుందుస్వామి.. గతంలో విద్యుదుత్పత్తి సంస్థ SNC-Lavalin పై నమోదైన ఆర్థిక కుంభకోణంపైనా విచారణాధికారిగా వ్యవహించారు.అప్పట్లో విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న,ప్రస్తుతం కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి.

తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ చీఫ్‌గా, డీజీపీగా..

తాజాగా తమిళనాడు ప్రభుత్వం కుందుస్వామిని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ చీఫ్‌గా,డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది.‌ డీఎంకే ఎన్నికల ప్రచారంలోనూ ఇటీవలి వరకు అధికారంలో ఉన్న AIADMK ప్రభుత్వంపై,సీఎం పళనిస్వామిపై పలు అవినీతి ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే వాటిపై విచారణ చేయిస్తామని కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో కుందుస్వామి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.అదే సమయంలో AIADMKతో BJP పొత్తు ఉన్న నేపథ్యంలోనూ బీజేపీకి పరోక్ష హెచ్చరికగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి

అమ్మ క్యాంటీన్‌లను కొనసాగిస్తామంటూ..

తొలిసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ గతంలో రాష్ట్రంలో AIADMK ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ లను కొనసాగిస్తామని ప్రకటించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో తాజాగా తీసుకున్న రాష్ట్రంలో AIADMK-BJP కూటమి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పథకాల అమలు,‌అవినీతి ఆరోపణలపై విచారణ జరపడం ఖాయంగా కనిపిస్తోంది.కుందుస్వామి నియామకంతోపాటు మరో అధికారికి కూడా కీలక బాధ్యతలు అప్పజెప్పింది. కోయంబత్తూరు పేలుళ్లకు కారణంగా ఆరోపణలు వచ్చిన అల్ ఉమ్మ సంస్థకి చెందిన ఇమామ్ అలీని, అతడి అనుచరులను పట్టుకోవడంలో సాహాసం ప్రదర్శించిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షకీల్ అక్తర్‌ను క్రైం, సీఐడీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కీలక కేసులను దర్యాప్తు చేసిన షకీల్ అహ్మద్‌కు Z కేటగిరీ భద్రత ఉంది.2014లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.తాజా బదిలీలతో స్టాలిన్ ప్రభుత్వం దూకుడుగా వెళ్లనుందనే అంచనాలు మొదలయ్యాయి.కాగా తమిళనాడులో రానున్న కాలంలో పలువురు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేయనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీ అలెర్ట్..

ఓవైపు పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ నాయకులపై దాడులు పెరిగాయన్న ఆరోపణలున్నాయి.ఇందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది.ఎన్నికల సంఘం నియమించిన అధికారి డీజీపీగా ఉన్నారని,తమ ప్రమేయం లేదని చెబుతోంది.దీంతో పశ్చిమబెంగాల్‌లోని పలువురు నేతలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్రం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపైనా బీజేపీ అలెర్ట్ అయిందని తెలుస్తోంది.‌తమ పార్టీకి చెందిన కీలక నేతలకు కొన్ని సూచనలు జారీ చేసినట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Tags: Editorspickips arrested amit shah now dgp of tamilnadutelugu news
Previous Post

వెంకీ ల్యాండ్ మార్క్ మూవీకి దర్శకుడు ఈయనేనా?

Next Post

వరుణ్ తేజ కొత్త సినిమాకి ముహూర్తం అప్పుడేనట!

Related Posts

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

by లియో డెస్క్
January 16, 2026 6:21 pm

ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు...

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

by లియో డెస్క్
January 16, 2026 12:53 pm

కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా...

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

Stunning Hot beauty Jinal Joshi latest stills

ముఖ్య కథనాలు

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist