May 4, 2026 8:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

ఆ మధ్య ఓ సినిమాలో ‘ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది’ అనే పాటను అందరూ వినే ఉంటారు. నేటి సమాజంలో అబ్బాయిలు... అమ్మాయిల ఖర్మమిలా కాలిపోవడానికి కారణాలు ఏమిటో వెతకాల్సిన సమయం ఆసన్నమైందేమో.

September 10, 2020 at 3:45 PM
in Bollywood, Cinema, General, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఔను… అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయే. జీవితాలు ఇలా తిరగబడుతున్నాయేంటి?. . ఎస్… అక్కడ సుశాంత్… ఇక్కడ శ్రావణి… ఒకరు బాలీవుడ్ నటుడు, ఇంకొకరు తెలుగు సీరియల్ నటి.

మొన్నీమధ్యే ‘సీ యూ సూన్’ అనే మలయాళ సినిమా వచ్చింది. ఓ డేటింగ్ యాప్ లో ఓ అమ్మాయి పరిచయం కావడం… ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి చిక్కుల్లో ఇరుక్కోవడం… ఇదీ కథ. అంతేగా మరి… ఇదేమన్నా మన ‘ప్రేమలేఖలు’ సినిమాలాంటి కాలమా… ‘రాశాను ప్రేమ లేఖలెన్నో’ అని పాడుకోడానికి? ఇక విషయానికి వస్తే సుశాంత్, శ్రావణి లాంటి మరణాలు మనకు ఎలాంటి గుణపాఠాలూ నేర్పటం లేదన్నది మాత్రం అర్థమవుతోంది. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం… ప్రస్తుతానికి అతని ప్రియురాలు రియాను ఊచలు లెక్కించేలా చేసింది… ఆమె మీద ఇప్పుడు ఎవరికీ ఏ దయా లేదు. ఇక్కడ శ్రావణి కథలోనూ ప్రస్తుతానికి డొంక కదులుతోంది. ఇంకా ఎన్ని తీగలు లాగాల్సి ఉంటుందో.

మహాత్ముడు అలా అన్నాడెందుకో?

ఆడది అర్ధరాత్రి తిరగ గలిగినప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నాడు. అసలు ఆడది అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏమిటని మాత్రం ఆరోజు ఆయన్ని ఎవరూ ఏమీ అడగలేదు. అసలు భద్రత ఎవరికి కావాలి… అమ్మాయికా? అబ్బాయికా? ఎవరు ఎవరిని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు.. సెక్స్ ప్లాయిట్ చేయిస్తున్నారు?… ఈ ప్రశ్నలను భేతాళుడు అడిగినా విక్రమార్కుడు సమాధానం చెప్పలేడు. ఆడది గడప దాటితే ఏంజరుగుతుందో మనకు ‘రామాయణం’ చెప్పలేదూ… అయినా అర్ధ రాత్రి పబ్బులకు వెళ్లడం మానుతున్నామా? ఒకప్పుడు ఆడమగా కలుసుకోడానికి ఏ దారీ ఉండేది కాదు… ఇప్పుడన్నీ దారులే. అబ్బాయి ఈ గ్రహం మీద ఉండి అమ్మాయి వేరే గ్రహం మీద ఉన్నా దగ్గర చేసే ఫెసిలిటీ వచ్చేసింది మరి.

సోషల్ గా నాలుగు మాటలు చెప్పాలన్నా కంఠశోషే…

ఈ ప్రేమ వ్యవహారాల గురించి ‘సోషల్’ గా నాలుగు మాటలు చెప్పాలి మరి. మానవ బంధాలన్నీ సోషల్ బంధాలే అయినప్పుడు…. వారి మధ్య అనుబంధానికి ఆస్కారమెక్కడుంటుంది చెప్పండి. మన ఫేసేమిటో ఎవరికీ తెలియకుండానే అమ్మాయి పడిపోతుంది… లేదా అబ్బాయి పడిపోతాడు. ఆ ఫేస్ బుక్ పరిచయంలో ఎవరు ఎంతగా బుక్కయిపోతారో అసలే తెలియదు. ఆమె చేసిన ట్వీటు ఆ క్షణంలో అతనికి ఎంతో స్వీటుగా ఉన్నట్టు అనిపించవచ్చు. అది ఎంత ఘాటో ఆ తర్వాతగానీ తెలియదు.

టిప్ టాప్ గా తయారై టిక్ టాక్ లు చేస్తే చాలు ఏ అమ్మాయి పడిపోతుందో ఏ అబ్బాయి బోల్తాపడతాడో తెలియదు. ఇద్దరి మధ్యా జరిగే ఈ ‘షేర్’ ‘ఛాట్’ ల గురించి తల్లిదండ్రులు కూడా ప్రశ్నించరు. ఇదంతా మన ఫేటు అనుకోవాలసిందేనేమో. ఆత్రేయ మనసు మీద అంతగా మనసు పారేసుకున్నారుగానీ ఇప్పుడెవరికీ ఆ మనసుతో పనిలేదు… ఇక దాని గతి సంగతి దేవుడెరుగు. అమ్మాయి, అబ్బాయిల అలవాట్లు… దురలవాట్లతో పనిలేదు… డేటింగ్ యాప్ లు బోలెడు వచ్చేశాయి… మనిషి లైఫ్ లో గ్యాప్ పెంచేశాయి.

సెల్ దగ్గరికే వద్దాం…

మనిషి జాతకం చూడాలంటే జాతక చక్రంతో పనిలేదు. అతని సెల్ చూస్తే అతని జాతకం మొత్తం తెలిసిపోయే రోజులొచ్చాయి. దానికి సెల్ అని ఏ ముహూర్తాన పేరు పెట్టారోగాని చివరికి అతన్ని లేదా ఆమెని సెల్ కే పంపించేస్తోంది. మన కాల్స్ ను అవతలి వ్యక్తి రికార్డు చేస్తున్నారా? మన వాట్సాప్ డేటా స్క్రీన్ షాట్ లుగా మారిపోతోందా?… ఇలాంటివేవీ వారికి పట్టవు. అందులో డిలిట్ చేసేశాం కదా అనుకోవచ్చు. దానికీ ఓ బ్యాకప్ ఉంటుందని, అది మన జీవితానికి పేకప్ చెప్పేస్తుందని మాత్రం అర్థం కాదు.

సుశాంత్ కేసులో ఇదే జరిగింది. శ్రావణి కేసులోనూ అదే జరుగుతోంది. ఇక్కడ తప్పెవరిది.. అక్కడ అబ్బాయిదా… ఇక్కడ అమ్మాయిదా.. ఆలోచించించండి. ఎక్కడ హత్య లేదా ఆత్మహత్య జరిగినా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు మాత్రం చేతినిండా పనే. దర్యాప్తు కూడా సెల్ నుంచే ప్రారంభమవుతోంది. సుశాంత్ కేసులో వాట్సాప్ ఛాటే డ్రగ్స్ వ్యవహారాన్ని తిరగదోడింది. శ్రావణి కేసులోనూ ఆ టిక్ టాక్ పోరగాడు కాల్ రికార్డ్ డేటాతో నిండా దొరికిపోయాడు.

తల్లిదండ్రుల బాధ్యత ఎంత?

భారతీయ సంస్కృతి ఎటుపోతోందో అర్థంగావడం లేదు. ఎన్నో మరణాలు మరెన్నో దారుణాలు జరుగుతుంటే తల్లిదండ్రలు ఏమీపట్టనట్టే వ్యవహరిస్తున్నారా అనుకోవాల్సి వస్తోంది. పిల్లలు వారి మాట వినడం లేదా తల్లిదండ్రులే పిల్లల మాట వినాల్సి వస్తోందో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సక్రమంగా కాపురాలు కాస్తా అక్రమ కాపురాలుగా మారుతున్నాయి. తప్పు వ్యవస్థదా వ్యక్తులదా అనే పంచాయితీలకు సమయం కాదిది.

ఒక్కసారి ఈ తరహా కేసు పోలీసుల చేతికి వెళితే ఒక్క డొంకే కాదు మరెన్నో డొంకలు కదిలినా ఎవరికీ తిక్క కుదరడం లేదు. అందుకే ఎక్కడో ఉన్న అబ్బాయిలు కూడా మరెక్కడో ఉన్న అమ్మాయిలతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. సుశాంత్, శ్రావణి లాంటి వారి కథలు మాత్రం ఎప్పటికీ కంచికి చేరలేవు. లవ్ బ్యూటిఫుల్లో, లైఫ్ బ్యూటిఫుల్లో అర్థమయ్యేసరికి సెల్ లోనే వారి జీవితం గడిచిపోతుంది.

– హేమసుందర్ పామర్తి

Tags: #SushantSinghRajputleotoptv actress sravani
Previous Post

ఢిల్లీకి అనంత పండ్లు.. రైతన్నకు లాభమెంత? నష్టమెంత?

Next Post

రథం మంటలు : బీజేపీపై  ఆర్ఎస్ఎస్ సీరియస్ 

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

జగన్ సన్నిహిత అధికారిపై రాజు గారు సంచలన కామెంట్స్

Jinal Joshi’s sultry seductress avatar will blow your mind!!!

మీరు ఎక్కడ దాక్కున్నా వెంటాడుతా – నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌..

జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!

విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ రావాలి..

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist