వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కి అనారోగ్యం భారిన పడ్డట్టు తెలుస్తోంది, ఈ మధ్యనే హెల్త్ ప్రాబ్లెమ్ వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలుస్తోంది. కాన్సర్ అని సోషల్ మీడియాలో సెన్సషనల్ న్యూస్ హల్చల్ అవుతుంది. అయితే ఆయన ఆరోగ్యం దృశ్య వచ్చే ఎలెక్షన్స్లో ఆయనకీ బదులుగా, ఆయన తమ్ముడి కొడుకు ఎలక్షన్అ బరిలో తుతున్నదని తెలుస్తోంది, కొడాలి నాని అనారోగ్యం బారిన పడటం, అందులోను కాన్సర్ అంటే కోలుకోవడం కష్టం అని తెలిసిందే, కొడాలి నాని డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆయన గత కొంతకాలంగా ఎక్కడ కూడా రాజకీయంగా కానీ, ప్రెస్ మీట్లలో కానీ , వైసీపీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, హెల్త్ సహకరించకనే ఆయన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు తెలుస్తోంది అని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.
అయితే గతంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో కొడాలి నాని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన గత రాత్రి కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు నివేదించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త అతని అనుచరులలో భయాందోళనలను రేకెత్తించింది మరియు వారు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని సమాచారం.











