August 28, 2026 9:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పార్లమెంట్‌లో విజయ్ స్పీచ్‌..జగన్‌లో వణుకు..వారంలోనే కుట్ర..!

August 24, 2026 at 6:41 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో బాస్ తొక్కేశాడు అనే పేరుతో కొద్దిరోజులుగా సాగుతున్న ట్రోలింగ్‌కు, టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్‌కు ముడిపెడుతూ వైసీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. గతంలో ఎప్పుడో విజయ్ మాట్లాడిన పాత వ్యాఖ్యలను తవ్వితీసి, ఈ ట్రోలింగ్ వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ ఫ్యాన్‌ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తోంది. అయితే, ఈ చౌకబారు ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మెగా అభిమానులపై ప్రేమ కానే కాదు..రాజ్యసభలో జగన్ అక్రమాస్తుల కేసుల గుట్టును ఎంపీ చింతకాయల విజయ్ బట్టబయలు చేయడమేనని స్పష్టమవుతోంది.

రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై చింతకాయల విజయ్ నేరుగా విరుచుకుపడుతున్నారు. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్.. సీబీఐ, ఈడీ నమోదు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో జగన్ 13 ఏళ్లుగా విచారణకు సహకరించకుండా డిశ్చార్జ్ పిటిషన్లతో ఏ విధంగా జాప్యం చేస్తున్నారో పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. జాతీయ స్థాయిలో జగన్ డ్రామాలను విజయ్ ఎండగట్టడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయ్ ఎత్తిన ప్రశ్నలకు చట్టపరంగా గానీ, రాజకీయంగా గానీ సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరపైకి తెచ్చింది.

తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ చిరంజీవి ట్రోలింగ్ డ్రామాను సృష్టించారు వైసీపీ నేతలు. సినీ రంగానికి సంబంధించిన అంశాన్ని పట్టుకుని, దాన్ని విజయ్‌కు ఆపాదించడం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు, ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్‌పై యుద్ధం మొదలుపెట్టారు విజయ్. అవకాశం వచ్చినప్పుడల్లా..జగన్ అసమర్ధతను, విధ్వంస పాలనను జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. దీంతో విజయ్ అంటే జగన్‌కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే విజయ్ టార్గెట్‌గా కుట్రలకు తెరలేపింది ఫ్యాన్ పార్టీ.

Tags: andhra pradeshleonewsleotopMP Chintakayala Vijayparliamentys jaganYS Jagan Under Pressure After MP Vijay Parliament Speech
Previous Post

లిక్కర్ స్కామ్‌లో సంచలనం..మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్..నెక్ట్స్‌ బిగ్‌బాస్.?

Next Post

చంద్రబాబు జలయజ్ఞం వర్సెస్ వైఎస్ ధనయజ్ఞం..!

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

by లియో డెస్క్
August 26, 2026 5:44 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది....

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

రూటు మార్చిన మిల్కీ బ్యూటీ తమన్నా

చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను

చంద్రబాబుని కలిసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి కొడుకు..??

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist