Manchu Vishnu Panel For Maa Elections 2021 :
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి మరో ప్రధానమైన ప్యానల్ వెలువడింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఎవరెవరు బరిలో ఉండబోతున్నారో మనకు తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు మా కోసం మనమందరం అంటూ తన ప్యానల్ ను ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. మొత్తానికి పోటీ గట్టిగానే ఉంది.
మంచు విష్ణు ప్యానల్ వివరాలు
మంచు విష్ణు – ప్రెసిడెంట్
రఘు బాబు – ప్రధాన కార్యదర్శి
బాబూ మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
మాదాల రవి, పృథ్వీరాజ్- ఉపాధ్యక్షులు
గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి – జాయింట్ సెక్రటరీ
శివ బాలాజీ – కోశాధికారి
కార్యవర్గ సభ్యులు
అర్చన
అశోక్ కుమార్
గీతా సింగ్
హరినాథ్ బాబు
జయవాణి
మలక్ పేట శైలజ
మాణిక్
పూజిత
రాజేశ్వరి రెడ్డి
రేఖ
సంపూర్ణేష్ బాబు
శశాంక్
శివన్నారాయణ
శ్రీ లక్ష్మి
శ్రీనివాసులు. పి
స్వప్న మాధురి
విష్ణు బొప్పన
వడ్లపట్ల