May 14, 2026 1:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (రివ్యూ)

రుసరుసలు, ఉక్రోషాలు, అంతర్లీనంగా ప్రేమాభిమానాలు.. వెరసి మధ్యతరగతి జీవనం. అలాంటి కథా నేపథ్యంలో తెరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎలా ఉందో చూసొద్దామా.

November 20, 2020 at 10:55 AM
in Movie Reviews
Middle Class Melodies Review

middle class melodies movie review

Share on FacebookShare on TwitterShare on WhatsApp

మధ్య తరగతి జీవితాల్లో ఎన్నో మజిలీలుంటాయి. సగటు జీవితానికి అద్దం పట్టే సంఘటనలు చూడాలంటే అవి మధ్యతరగలి జీవితాల్లోనే సాధ్యం. ప్రేమ, కోపతాపాలు, సెటైర్ లు.. ఇలాంటి వన్నీ చాలా మంది అనుభవించి ఉంటారు. వాటిని రంగరించి తీసిన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నవంబరు 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే..

సినిమా టైటిల్ లోనే ఇది ఎలాంటి కథో చెప్పేశారు. గుంటూరు నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. గుంటూరుకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పల్లెటూర్లో కాకా హోటల్ నడిపే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు జీవితమిది. అతని కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) ఓ కల ఉంది. గుంటూరు లో ఓ హోటల్ పెట్టి ఎదగాలనుకుంటాడు. ఈ కాకా హోటల్ లో బొంబాయి చట్నీకి ఎంతో పేరు.

ఇలాంటి చట్నీని గుంటూరు లో వడ్డీస్తే ఎంతో ఎదగవచ్చన్నది రాఘవ కల. కొడుకు చేయాలనుకుంటున్న పనులేవీ తండ్రికి నచ్చవు. ఇలాంటి కలలు కనే రాఘవ వెనక ఓ ప్రేమ కథ కూడా ఉంది. మావయ్య వరసయ్యేనాగేశ్వరరావు కూతురును ప్రేమిస్తాడు. ఆమె పేరు సంధ్య (వర్ష బొల్లమ్మ). ఈ ప్రేమ ప్రయాణం, వ్యాపార కలలు రాఘవ విషయంలో ఎలాంటి ముగింపును ఇచ్చాయి అన్నదే ఈ సినిమా కథ.

ఎలా చేశారు? ఎలా తీశారు?

సహజత్వానికి ఈ సినిమాలో పెద్ద పీట వేశారు. మధ్యతరగతి జీవితాలను కళ్లకు కట్టినట్టు చిత్రీకిరించారు. దర్శకుడు వినోద్ తను అనుభవించిన జీవితాన్ని ఇందులో చూపాలనుకున్నారేమో.. అందుకే కథనం చక్కగా కుదిరింది. ఇంటింటికీ ఇలాంటి ఓ కథ ఉంటుంది. ఇందులో కనిపించే పాత్రలు కూడా సహజంగానే అనిపిస్తాయి. కమర్షియల్ ఫార్మాట్ కన్నా సహజత్వానికి దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చాడు.

ముఖ్యంగా ఆనంద్ దేవరకొండకు తండ్రిగా నటించిన గోపరాజు రమణ నటనను చూస్తే మరో చక్కటి నటుడు మనకు దొరికాడని అనిపిస్తుంది. ఇప్పటిదాకా చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన గోపరాజు రమణకు ఈ సినిమా తర్వాత పెద్ద పాత్రల్లోకి వెళ్లక తప్పదు. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలో తండ్రి పాత్ర పోషించిన దర్శకుడు దేవీ ప్రసాద్ మాదిరిగా ఈ తండ్రి పాత్ర కూడా జనం మరచిపోలేని విధంగా ఉంటుంది.

సరదా సన్నివేశాలు, కోపతాపాలు, ఉక్రోషాలు లాంటి భావావేశాలన్నీ ఇందులో కనిపిస్తాయి. గుంటూరు కథ కాబట్టి వేషభాషల్లోనూ ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగ్స్ కూడా ఈ సినిమాకు కీలకంగా మారాయి. సాధారణం జనం ఎలా మాట్లాడుకుంటారో అలానే ఇందులోని మాటలు ఉంటాయి. అందరికీ ఈ సినిమా కనెక్ట్ కావడానికి కారణం ఇదే. ఇప్పటికే గుంటూరు టైటిల్ సాంగ్ కు మంచి పేరొచ్చింది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్ అన్నీ ఈ సినిమాకి చక్కగా కుదిరాయి.

హైలైట్స్:

ఈ తక్కువ బడ్జెట్ తో చక్కటి క్వాలిటీతో ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల అవసరాన్ని ఈ సినిమా మరోసారి గుర్తుచేసింది. ఇప్పటిదాకా అనేక పెద్ద సినిమాలను చేస్తూ వచ్చిన భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ మధ్య ఇలాంటి సినిమాల వైపు కూడా దృష్టి పెట్టింది. తెలుగు సినిమా రంగానికి ఇది మంచి పరిణామం. కలర్ ఫోటో సినిమా ఇప్పటికే మంచి విజయంతో దూసుకుపోతోంది. మళ్లీ అదే తరహా విజయాన్ని ఈ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కూడా సొంతం చేసుకుందని చెప్పాలి. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఓ మంచి పాత్రను ఇందులో పోషించారు. ఈ పాత్రను కూడా హైలైట్ గా చెప్పుకోవాలి. జనార్ధన్ పసుమర్తి మాటలు మరో ప్రధాన ఆకర్షణ.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, చైతన్య గరికపాటి, సురభి ప్రభావతి, తరుణ్ భాస్కర్, దివ్య శ్రీపాద
సాంకేతిక వర్గం: సంగీతం : స్వీకర్ అగస్తి, కెమెరా: సన్నీ కూరపాటి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల, కథ-మాటలు: జనార్దన్ పసుమర్తి.
నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్, దర్శకత్వం: వినోద్ అనంతోజు
విడుదల: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: 20-11-2020
ఒక్కమాటలో: మంచి చట్నీలాంటి సినిమా.
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

Tags: Amazon Prime Videoanand devarakondabombay chutneylatest telugu film newslatest telugu movie newslatest tolly newsleotopmiddle class melodiesmiddle class melodies telugu movies reviewromantic family dramatelugu movie newstelugu new moviestelugu news
Previous Post

సీఎంకు స‌వాల్ విసిరిన బండి సంజ‌య్‌.. పాత‌బ‌స్తీలో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌!

Next Post

తిరుపతి టికెట్ గురుమూర్తికా? బల్లి కుటుంబానికా?

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సినిమా కార్మికులకు సంక్షేమ చికిత్స చేసిన డాక్టరు

లియో జోస్యం నిజం : అగ్ర రాజ్యాధినేత బైడెనే!

చంద్ర‌బాబుకు స‌వాల్.. పెద్దిరెడ్డికి ఆ స‌త్తా ఉందా?

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist