August 10, 2026 3:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ మంత్రి నోట ‘సోమరిపోతు’ మాట.. క్షమాపణ చెప్పినా నిలబడని పరువు  

కృషి విజ్ఞానకేంద్రంలో నూతన వంగడాలను తెచ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరి ఒక సోమరిపోతు వ్యవసాయం అంటూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరూ విస్తుపోయారు.

March 30, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు ప్రస్తుతం YSRCPలో ఉన్నారు. YSRCP అంటే… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. రంగనాథ రాజు గతంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితేనేం.. వరి ఒక సోమరిపోతు వ్యవసాయం అని వ్యాఖ్యానించారు.. బయట ఎక్కడో ఏదో సమావేశంలో మాట్లాడిన మాటలు కాదు.. రైతులకు అండగా నిలిచేందుకు, నూతన వంగడాలను తెచ్చేందుకు ఏర్పాటు చేసిన కృషి విజ్ఞానకేంద్రంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. పక్కనే వ్యవసాయ మంత్రి కన్నబాబు కూడా ఉన్నారు. అయినా మంత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యానించారు.

వరి సాగుకు రైతులు కష్టపడాల్సిన అవసరం లేదంటూ..

‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. అధికారులు వదిలితే కాల్వల ద్వారా నీళ్లు వస్తాయి. ట్రాక్టర్ వాడికి బాబూ ఆకుమడి దున్ను… అంటే వచ్చి దున్నుతాడు.బస్తా విత్తనాలు తెచ్చి కూలీలకు డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కిసాన్‌మేళాలో పాల్గొన్న రైతులు, అధికారులు అంతా విస్తుపోయారు. ఇక రంగనాథ రాజు వ్యవసాయం ఇంత ఈజీగా చేస్తారా.. మాకు తెలియదే అని సోషల్ మీడియాలో కామెంట్లూ వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఈ వ్యాఖ్యలు నష్టం కలిగిస్తాయనుకున్నారో లేక సదరు మంత్రి స్వయంగా పునరాలోచించుకున్నారో తెలియదు..కాని క్షమాపణ చెప్పారు. తాను రైతు సంక్షేమం కోసమే మాట్లాడానని, తన ఉద్దేశం రైతులకు మేలు చేయాలనే కోణమేనని, ప్రభుత్వ పథకాలను భూ యజమానులే అనుభవిస్తున్నారని, కౌలు రైతులకు అందడం లేదన్న ఉద్దేశంతోనే మాట్లాడానని చెప్పారు. ఆ ఆవేదనతోనే అలా మాట్లాడాను తప్ప రైతులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.

జరగాల్సిన డామేజీ జరిగింది

ఇక క్షమాపణ చెప్పినా..ఈ పాటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. వైసీపీ మంత్రుల్లో కొందరు మాట్లాడే మాటలు ఇప్పటికే చర్చనీయాంశం కాగా.. రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. రైతుగా, రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడిగా ఉండి, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలిచే గోదావరి జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేయడం పెద్దదుమారాన్నే రేపింది. అందులోనూ రైతులకు కొత్త వంగడాలను పరిచయం చేసిన, దేశ వ్యాప్తంగా పేరొందిన కృషి విజ్ఞాన కేంద్రం రజతోత్సవంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీకి గట్టి డామేజీనే చేశాయని చెప్పవచ్చు. ఇదే సమావేశంలో కౌలు రైతుల ఇబ్బందులను ప్రస్తావించినా.. వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది.

టీడీపీకి ఆయుధంగా మారితే..

ఇప్పటి వరకు వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హయాంలోనూ, ఇప్పుడు వైసీపీ, టీఆర్ఎస్‌ల హయాంలోనూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. మనసులో మాట పుస్తకాన్ని మాత్రం వైసీపీ ప్రస్తావిస్తుంది. కాని ఎక్కడా ఆధారాలు చూపలేదు. ఇప్పుడు టీడీపీకి మరో ఆయుధం దొరికింది. వీడియో రికార్డులో సహా వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు దొరికాయి. వైసీపీ ఉన్నంతకాలం సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వెన్నంటే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు తామే రైతులకు మేలు చేసే విధానాలు ప్రవేశపెట్టామని చెప్పడంతోపాటు టీడీపీని, చంద్రబాబును  ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని విమర్శించే వైసీపీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే తుపాన్ల సమయంలో పరిహారం విషయంలో జగన్ మాటమార్చిన వీడియోలను విడుదల చేస్తున్న టీడీపీ..రానున్న కాలంలో సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలను వదిలిపెట్టకపోవచ్చు. మొత్తం మీద ఏపీలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనకే కాదు.. పార్టీకి కూడా నష్టం కలిగించనున్నాయని చెప్పవచ్చు.

Must Read ;- టీకాకు రూ.35వేల కోట్లు వృథా అన్న వైసీపీ ఎంపీ.. తెలివితక్కువతనమని టీడీపీ కౌంటర్

Tags: apap house constructions ministerap newsap political newsbjpbjp partyChandrababu Naiducherukuvada ranganatha raju ministercherukuvada sri ranganatha rajucherukuvada sri ranganatha raju cherukuvada ranganatha raju minister cherukuwada sri ranganatha raju biography sriranaganatha raju sensationcherukuvada sriranagacherukuwada sri ranganatha raju biographycomments on paddy cultivationcultivation damaged the ycp partyEditorspickhousing ministre sriranganatha rajujanasenaLatest Newsleotopminister comments on paddyminister comments on paddy cultivationminister sriranganatha rajuministers coments on paddy cultivation damaged the partytelugu newsthe leo newstirupathi by eelctions latest newsys jaagnysrcpఆంధ్ర ప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ
Previous Post

జనం చెవిలో క్యాబేజీలన్న విజయసాయి.. కోర్టుల చెవిలో పూలన్న సోము

Next Post

పవనే తమ సీఎం అభ్యర్థి‌.. సోము మాటలతో జన సైనికులు ఖుష్

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Rashmika Mandanna Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist