June 24, 2026 9:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

’ఉక్కు‘పై ప్రకటనతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు.. గ్రేటర్ విశాఖలో అంచనాలు తారుమారు? 

ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేపట్టినప్పటికీ విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రకటనతో వారి అంచనాలు తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

March 10, 2021 at 11:14 AM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌నకు రెండు రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ బాంబు లాంటి లేఖ విడుదల చేయడంతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఈ ప్రభావం మహా విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన ఆ నేతల్లో నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం జరిగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, అవసరమైనప్పుడు సాయం కోరతామని స్పష్టం చేశామని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో ప్రజల్లో వైసిపి వ్యవహారశైలిపై అనుమానం మొదలైంది. దాని ప్రభావం బుధవారం పోలింగ్‌లో చూపుతుందని మెజారిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెజారిటీ సీట్లు గెలిచి తీరుతామన్న ధీమాతో ఉన్న అధికార పార్టీకి బీజేపీ షాక్ లాంటి వార్త వినిపించింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేపట్టినప్పటికీ అంచనాలు తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వలంటీర్లకు, సెక్రటరియేట్ సిబ్బందికి రూ.ఐదు వేల చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారానికి వారి సేవలు వినియోగించుకున్నారు. ఈ దశలో స్టీల్ ప్లాంట్ అంశం వారి పాలిట శాపంగా మారుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ ప్రజల, ఉద్యోగుల మనోభావాలతో ఆడుకుందని ఓటర్లు భావిస్తుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

పోరాటం కొనసాగుతుంది..

మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన మంత్రులు కన్నబాబు, శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎం బి వి సత్యనారాయణ  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన ఎంతో నిరాశపరిచిందని అన్నారు. అఖిల పక్షాలు, ట్రేడ్ యూనియన్ నేతలతో కలిసి త్వరలోనే ప్రధానిని కలిసి సెంటిమెంట్‌ను వివరిస్తామని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామన్నారు. స్టేట్ ప్లాంట్ ప్రైవేటీకరణ సాధ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని విజయసాయి రెడ్డి అన్నారు. రాజీనామాలు చేసి సాధించేది ఏమీ ఉండదని, పార్లమెంటులో గొంతు వినిపించాలంటే పదవిలో కొనసాగాలని అన్నారు.

టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వాని ఎటువంటి సంబంధం లేదని  కేంద్రం చెప్పడం సరికాదన్నారు. భూములు సదుపాయాలు కల్పించకుండానే కేంద్రం పరిశ్రమ పెట్టగలదా? అని ప్రశ్నించారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సబ్బం హరి స్థానికత అంశంపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, చంద్రబాబుకి రాష్ట్రంలో ఇల్లు ఉందా? అని ప్రశ్నించారు. ముందుగా ఆ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఆయనపై లేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పండుగ చేసుకునే బ్యాచ్ రాష్ట్రంలో ఉందని, అది చంద్రబాబు అండ్ కో అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమవుతున్న బీజేపీ ఎక్కడా కనిపించడం లేదన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం ఎంపీ  సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని అన్నారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు సొంత గనులు ఎందుకు సాధించలేకపోయారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రశ్నలపై అసహనం..

ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అసహనంగా బదులిచ్చారు. ప్రత్యేక హోదా కోసం గతంలో పార్లమెంట్ ఆవరణలో తాను నిరసన తెలిపిన తొలి వ్యక్తి అని చెప్పుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. మరి అదే స్థాయిలో ఇప్పుడు కూడా చేస్తారా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాజీనామాల అంశంపై స్పందిస్తూ, అది సరైన నిర్ణయం కాదని, రాజీనామాలు చేస్తే పార్లమెంటులో ఇక్కడి వాదన ఎవరు వినిపిస్తారని పాత పాటనే వల్లె వేశారు. మరి సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని అప్పటి అధికార పార్టీ తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నిస్తే..  డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. అడిగే ప్రశ్నలు సరిగా లేవని, స్పష్టంగా అడగడం నేర్చుకోవాలని మీడియాకు క్లాస్ పీకారు. అసత్య కథనాలు ప్రచురించే సంస్థలు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

మరో విలేకరి.. ఒకవేళ ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే తరువాత ఏం చేస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా పలుమార్లు ఇవ్వలేదు కదా అని అడిగినందుకు… ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. “ మీ చంద్రబాబుకి గతంలో పలుమార్లు అపాయింట్‌మెంట్ దొరకని మాట వాస్తవమే.. కానీ మాకు ముఖ్యమైన అన్ని సందర్భాల్లోనూ అపాయింట్‌మెంట్ లభించింది” అని సెలవిచ్చారు. అంతేకాకుండా ఊహాజనితమైన ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఈ ప్రశ్నలు సరిగా లేవని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ ఇచ్చిన హామీ ఊహాజనితం కాదా?

విశాఖపట్నం విమానాశ్రయంలో ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఊహాజనితం కాదా?  వైసీపీ నేతలు విస్మరించిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకున్నారు. తాను కేంద్రానికి లేఖ రాసి పది రోజులు అయ్యిందని, అనుకూలంగానే సమాధానం వస్తుందని ముఖ్యమంత్రి ట్రేడ్ యూనియన్ నాయకులకు చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు సరికదా పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలు ఊహాజనితం కాదా ? తాను చేస్తే సంసారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అంటే ఇదేనేమో!

Tags: Editorspickeffect in gvmc electionsgreater vishaka steel plantgreater vishaka steel plant high expetationshot tipoic on vishaka steel plantleotoppolitical games on vishaka steel planttelugu newsvisakha steel plant careersvisakha steel plant issue visakha steel plant lossesvisakha steel plant news in teluguvisakha steel plant share price visakha steel plant privatisationvishaka steel plant employes darnavishaka steel plant on ycp leasersvishaka steel plant political warvishaka steel plant updatesvishaka steel plant vs ycp leadersvishaka steel plant warvishaka steels political mirchiwhat happend to ycp leaders on vishaka steel plantycp agenda on vishaka steels visakha steel plantycp employes on vishaka steel plantycp governmentycp leaders over vishaka steels ycp backgroundycp leades in tension of bjp anouncement on visaka steel
Previous Post

ట్రైలర్ టాక్ : అందమైన ప్రేమకథ ‘శశి’

Next Post

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే..

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

పుణ్యక్షేత్రం కోటప్పకొండను తవ్వేస్తున్న అక్రమార్కులు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist