September 4, 2026 10:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పవనే తమ సీఎం అభ్యర్థి‌.. సోము మాటలతో జన సైనికులు ఖుష్

బీజేపీ జనసేన కూటమి సీఎం అభ్యర్ధి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని గతంలో మాట్లాడిన సోము వీర్రాజు ఇప్పుడు పవన్ కల్యాణ్ అర్హుడంటూ ప్రకటించడంపై జనసైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

March 30, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
somu veerraju about pawan kalyan - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి ఉప ఎన్నికలో అండర్ డాగ్స్‌గా ఉండటానికి కమలనాథులు ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే స్ట్రాటజీలో పెద్ద టర్నింగే ఇచ్చుకున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ వ్యవహారం, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అన్నిటిలోనూ ఆంధ్రులు తిట్టుకునేలా తయారైన బీజేపీ పాలసీలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించకుండా ఉండటానికి స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు. అదే పవన్ కల్యాణ్. మొన్నటి వరకు పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని ఏపీ బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ఆయనను పువ్వుల్లో పెట్టి చూసుకోమని మోడీ, అమిత్ షాలు చెప్పారని నాటకీయంగా చెబుతున్నారు. బీజేపీ జనసేన కూటమి సీఎం అభ్యర్ధి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని గతంలో దాటవేసిన సోము వీర్రాజు… ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అభ్యర్ధి అని అధికారికంగా ప్రకటించేశారు. ఇవన్నీ వారి పాలసీలకు ఎదురొస్తున్న వ్యతిరేకతను పక్కనపెట్టడానికేనని అర్ధమవుతూనే ఉంది.

పవన్‌ను కన్విన్స్ చేసి..

తిరుపతిలో అసలు జనసేన పోటీ చేయాలనుకుంది. కాని అటు చేసి..ఇటు చేసి..వాయిదాలు వేసి బీజేపీయే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని.. పవన్‌ను కన్విన్స్ చేసేసింది. ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. కాని ప్రచారానికి రావడానికి ఇష్టపడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారం, పోలవరం ఇవన్నీ ప్రశ్నలొస్తే తానేం సమాధానం చెప్పాలనే ఉద్దేశమో లేక.. తనకు ప్రయారిటీ ఇవ్వటం లేదనే కోపమో.. గాని.. ప్రచారానికి తాను రాను.. నాదెండ్ల మనోహర్ వస్తారని బీజేపీ నేతలకు చెప్పేశారు. దీంతో మీడియాలో ఈ విషయం హైలెట్ అయింది. ఇక బీజేపీ పోటీలో లేనట్లే.. కేవలం టీడీపీ వైసీపీల మధ్యే పోటీ అని అనుకుంటుండగా.. ఇప్పుడు రత్నప్రభను అభ్యర్ధిగా ప్రకటించి.. పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచారానికి రప్పిస్తున్నారు… పైగా ఇప్పుడు పవన్ సీఎం అభ్యర్ధి అన్నారు.. ఇంకేముంది జనసైనికులకు ఇంతకన్నా ఏం కావాలి.. ఫుల్లు ఖుష్.

స్థానిక ఎన్నికలు కూడా ఒక కారణం..

ఈ ప్రకటనలు ఇలా రావడానికి ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు కూడా ఒక కారణం. ఎందుకంటే స్ధానికంగా ఎక్కడికక్కడ జనసేన పెద్దగా ఆర్డనైజ్ చేయలేకపోయినా.. జనసైనికులు ఎవరికివారే పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో పోటీకి దిగారు. వీరందరిలో ఎక్కువమంది కాపు కులస్తులు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ కాపులు జనసేన అభ్యర్ధులకే ఓట్లేశారు.. జనసేన అభ్యర్ధి లేని చోట.. వేరేవారికి వేశారు తప్ప.. ఎక్కువ మంది అటే వేశారు. పైగా అవసరమైన చోట టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ఒక విధంగా స్ధానిక ఎన్నికల్లో డమ్మీ అయిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ శాతం ఓట్లు జనసేన స్థానిక ఎన్నికల్లో రాబట్టుకోవడంతో బీజేపీ షాక్ అయింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని అలర్ట్ చేశాయి.. స్థానిక నాయకులను ఆలోచనలో పడేశాయి.

ఇలాగే వదిలేస్తే..తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకార ధోరణిని ప్రదర్శిస్తే.. పవన్ కల్యాణ్ దూరమవుతారు.. పైగా టీడీపీకి దగ్గరవుతారు. ఎంత జగన్ మిత్రుడిగా ఉన్నప్పటికీ.. అది అవసరం కోసమే తప్ప వేరే కాదని వారికీ తెలుసు. అందుకే ఇప్పుడు కాపు కులస్తులను బీజేపీ వైపు తిప్పుకోవడానికే.. పవన్ సీఎం అభ్యర్ధి అని చెబుతున్నారు. జనం పట్టించుకుంటారా లేదా అన్నది రేపు తిరుపతిలో పడే ఓట్లను బట్టి తెలుస్తుంది.

Must Read ;- జనసేన కటీఫేనా.. తిరుపతిలో బీజేపీ ఒంటరి పోరేనా

Tags: andhra politicsandhra pradeshAndhra Pradesh Newsandhrapradeshap latet newsap newsap political newsap politicsbharatiya janatha partybjpbjp janasena alliancebjp partyEditorspickhome minister amit shahjanasenajanasena cadre full happy of somu coments on pavanjanasena cadre full happy of somu veerraju comments on pawan kalyanjanasena chief pawan kalyanjanasena newsjanasena partyleo political newspawan kalyanpawan kalyan newsPrime Minister Narendra Modisomu veeraju about jansena partysomu veeraju about pawan kalyansomu veeraju bjpsomu veeraju latest newssomu veeraju political newsSomu Veerrajusomu veerraju comments on pawan kalyantdp partytelugu newsthe leo newstirupati by polltirupati bypoll" Janasena_BJPysrcpఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వార్తలుఆంధ్రా రాజకీయాలుఏపీ రాజకీయాలుఏపీ వార్తలుజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్జనసేన పార్టీజనసేన వార్తలుజనసేన-బీజేపీతిరుపతి ఉపఎన్నికతెలుగు వార్తలుపవన్ కల్యాణ్పవన్ కల్యాణ్ వార్తలుప్రధానమంత్రి నరేంద్ర మోదీబీజేపీబీజేపీ-జనసేన పొత్తుభారతీయ జనతాపార్టీసోము వీర్రాజుహోంమంత్రి అమిత్ షా
Previous Post

వైసీపీ మంత్రి నోట ‘సోమరిపోతు’ మాట.. క్షమాపణ చెప్పినా నిలబడని పరువు  

Next Post

సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగింపు

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

Lavanya Tripathi

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist