October 30, 2026 8:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఒక్క జెండా : మూడు అజెండాలు

మూడు కులాలు మూడు గ్రూపులు : ఏపీ బీజేపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. పార్టీకి ప్రజాదరణకు ఠికానా లేదు గానీ.. ముఠా కుమ్ములాటలు మాత్రం జాస్తిగానే ఉంటున్నాయి. 

October 2, 2020 at 12:25 PM
in Andhra Pradesh, Latest News
BJP
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారంలోకి రావాలని భావించే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. అధికారపార్టీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. తమకి అధికారం ఇస్తే ఎలా చేస్తామో ప్రజలకు చెప్పుకోవాలి. అంతే కానీ మాకు మేమే కొట్టుకుచస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను పట్టించుకోం అన్న చందంగా తయారైంది…ఏపీ బీజేపీ నేతల తీరు. 

ఆ పార్టీకి ఏపీలో ఉన్న ఓటింగ్ శాతం నోటా కన్నా తక్కువ. అయినా పార్టీ పగ్గాలు చేపట్టిన నాయకులు మాత్రం 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం మాదేనని తొడలు కొడతారు. ఆ మాత్రం నమ్మకం ఉండాలి. కాని క్షేత్రస్థాయిలో వార్డు మెంబరుగా కూడా గెలవకుండా, ఏకాఎకిన రాష్ట్రం మొత్తం అధికారంలోకి వస్తామంటే ఎవరు నమ్ముతారు. ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగురుతానంటే ఎవరైనా నమ్ముతారా?

మూడు కులాలు, మూడు గ్రూపులు

ఏపీలో బీజేపీ పగ్గాలు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు అప్పగించింది.. కేంద్ర నాయకత్వం. దీంతో కాపులను బీజేపీలోకి తీసుకువస్తే ఆ పార్టీ ఏపీలోనూ బలపడుతుందని ఆశ. కానీ సోమును నమ్ముకుని ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. ఇక ఏపీ బీజేపీలో మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఈయన కేవలం టీవీ డిబేట్లకే పరిమితం. పట్టుమని పది మందితో కార్యక్రమం చేసింది లేదు. ఎక్కడా కూడా వార్డు మెంబరుగా కూడా గెలిచిన చరిత్ర లేదు. 

వేరెవ్వరూ నోరెత్తద్దు.. ఢిల్లీ బీజేపీ హుకుం!

అయినా వారి సామాజికవర్గాన్ని పోగు చేసి ఏపీ బీజేపీలో ఓ గ్రూపును తయారు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక పురందేశ్వరి. కేంద్ర మాజీ మంత్రిగా చేసిన ఈమె బీజేపీలో కీలక పదవి సాధించుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. దీంతో ఏపీ బీజేపీ కాపు నేతలకు రుచించలేదు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని ఆమె ప్రకటించగానే వైసీపీ నెంబరు టు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. 

పురందేశ్వరి జాతీయ నేతా? జాతి నేతా? అని ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ బీజేపీలోని కాపు నేతలు కనీసం ఖండించలేదు. ఏపీలో బీజేపీ మూడు గ్రూపులుగా చీలిపోయిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏపీలో అందరూ కలసినా ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకునే పరిస్థితి లేదు. అందుకే ఏదో ఒకటి చేసి కేంద్ర నాయకుల దృష్టిలో పడితే, ఏపీలో బీజేపీ ఎక్కడా బోణీ కొట్టకపోయినా, జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి దక్కించుకోవచ్చని ఏపీ బీజేపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. అంతే కానీ ఏపీలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కులాలను పక్కనపెట్టి పోరాడాలనే నిర్ణయానికి మాత్రం రావడం లేదు.

ఎవరి ఆట వారిదే

ఏపీ బీజేపీలో ఎవరికి వారే బాస్. ఎవరి మాట ఎవరూ వినరు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఏదైనా పిలుపు ఇస్తే ఎవరూ వినే పరిస్థితి లేదు. అంతర్వేదిలో రధం దహనం చేసినా ఏపీ బీజేపీ అధ్యక్షుడు గుర్రుపెట్టి నిద్ర పోయారు. చివరకు వీహెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ ఉద్యమానికి పిలుపు నివ్వడంతో సోము నిద్ర వీడారు. 

హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే బీజేపీ నేతలు ఎంత చురుగ్గా ఉండాలి. వారికి చేతి నిండా పని ఉంటుంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇదో మంచి అవకాశం కూడా. అయినా వైసీపీ ప్రభుత్వంపై ఈగ వాలితే సోము  ఊరుకోరు. ఇక జీవీఎల్ ఉన్నారంటే ఢిల్లీలో వైసీపీ అధికార ప్రతినిధి అనే పేరు మూటగట్టుకున్నారు. అందుకే ఆయనకు కేంద్ర బీజేపీలో ఎలాంటి పదవులు లేకుండా పీకేశారని తెలుస్తోంది.

అయోమయంలో జనసేన శ్రేణులు

ఏపీలో బీజేపీతో జతకట్టడం వల్ల   జనసేనకు కలసి వచ్చేది ఏమీ లేదు. జనసేన  కార్యకర్తల అండతోనే బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం. బీజేపీతో పోల్చుకుంటే జనసైనికులు పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేనకు అధికారం దక్కకపోయినా ప్రజల కోసం చివరి దాకా పోరాటాలు చేస్తామని జనసేనాని పార్టీ ప్రారంభంలోనే చెప్పారు. జనసైనికులు కూడా దానికి కట్టుబడి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా 2024లో అధికారం మాదే అని వారు చెప్పుకోవడం లేదు. కానీ ఏపీలో అరశాతం ఓట్లు కూడా లేని బీజేపీ నేతలు మాత్రం 2024లో అధికారంలోకి వచ్చేది మేమే అని తొడలు కొట్టుకుంటున్నారు. 

నమ్మకం ఉంటే మంచిదే కానీ మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ముందు ఏపీ బీజేపీ నేతలంతా కలసి పనిచేయడం ప్రారంభించండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు రాజధాని అంశం కేంద్రానికి సంబంధం లేదంటారు. రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చని సెలవిస్తాడు. 

మరో జాతీయ నేత పురందేశ్వరి అమరావతే రాజధాని అంటారు. ఇక జీవీఎల్ నరశింహారావు అనే బీజేపీ నేత అయితే రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదని, రాష్ట్ర అంశమని మూడు రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదంటారు. ఒక్క జెండా కింద ఇన్ని ఎజెండాలు పెట్టుకుని ప్రజల్లోకి ఎలా వెళతారు. ప్రజలు పిచ్చివారు కాదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో  గమనిస్తూనే ఉంటారని ఏపీ బీజేపీ నేతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచి కాలం ముందు ఉండే అవకాశం ఉంది.

Tags: ap bjpSomu Veerrajuvishnuvardan reddy
Previous Post

కొవిడ్ చికిత్సలో కొత్త ఆశాకిరణం

Next Post

కపిలవాయి దిలీప్ బరిలో ఉన్నట్టా.. లేనట్టా..?

Related Posts

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist