March 6, 2026 8:16 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

‘జగన్ రెడ్డి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ లో తలెత్తే ప్రభుత్వ వైఫల్యాలను కప్పింపుచ్చుకునేందుకు నిత్యం సామాజీక దుమారానికి తెరతీయడం కామన్ గా మారింది. ప్రజలు, మీడియా అటెన్షన్‎ను డైవర్ట్ చేసే అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం అధికార పార్టీకి ఆనవాయితీగా మారింది’

January 21, 2022 at 5:08 PM
in Andhra Pradesh, Culture, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు..

జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతన ధర్మాలపై చిన్నచూపు అనే వాటిని రాష్ట్ర ప్రజలు చాలా దెగ్గరగా చూశారు. ఆలయాలతోపాటు విలువైన రథాలు ధ్వంసం చేసిన ఘటనలో ఈనాటి ఒక్క అరెస్ట్ కూడా జరగలేదన్నది వాస్తవం! అసలు ఈ కుట్రలు వెనుక ఉన్నది ఎవరు అన్నది క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి జగన్ రెడ్డి ప్రభుత్వానిది. ఇంతలా హిందూధర్మంపై జరుగుతున్నా.. దాడిపై ఆ సమయంలో కానీ, ప్రస్తుతం కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క పత్రిక సమావేశం పెట్టి, హిందూ సమాజానికి ఒక్క భరోసా హామీ ఇవ్వలేక పోయాడు జగన్ రెడ్డి! ఓదార్పులు చేసి, పాదయాత్రలో నడిచి, ఒక్క ఛాన్స్ అంటుంటే.. ఇచ్చిన అవకాశం, నేడు రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ సలహదారు, మంత్రులు మినహా.. జగన్ రెడ్డి ఒక్కరోజైనా ప్రజలను పలకరించేందుకు మీడియా ముందుకు వచ్చిన దాఖలు లేవు. పార్టీ చూడలేదు.. ప్రజా ప్రతినిధులు ఏవరన్నది కూడా ఆలోచించలేదు..కేవలం రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఒక్క ఛాన్స్ అంటున్న జగన్ అనే వ్యక్తిని ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ నేడు ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని నిలపెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ప్రజలతో పాటు అన్ని వర్గాల్లో జగన్ రెడ్డి విశ్వనీయత కొల్పోయ్యాడు అన్నది అక్షర సత్యం!

కళాకారుల పొట్టగొట్టే ప్రయత్నం!

సనాతన సంప్రదాయాలంటే గౌరవం లేదు.. హిందూ దేవుళ్లు, ఆలయాలు, వాటి చరిత్ర, సంస్కృతి, కళలు, కళాకారులు విలువ తెలియదు. ప్రజల కష్టాలను మరిపించి, సేద తీర్చే కళలు నేడు ఏపీలో అంతరించిపోతున్నాయి. జగన్ రెడ్డి ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను కప్పింపుచ్చుకునేందుకు సామాజీక దుమారానికి తెరతీయడం కామన్ గా మారింది. ప్రజలు, మీడియా అటెన్షన్‎ను డైవర్స్ చేసే పాలిటిక్స్ పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ఏపీలో సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, సచివాలయం సిబ్బందికి అందించాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్, జనవరిలో నిరుద్యోగులకు ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ వంటివి అనేక సమస్యల డైవర్షన్ కోసమే.. ‘‘సినిమా టికెట్ ధరల నియంత్రణ, థియేటర్లపై అధికారుల దాడులు, నేడు చింతమణి నాటక ప్రదర్శనను నిషేదిస్తూ.. జీవో విడుదల చేయడం’’ అని విపక్షాలు మండిపడుతున్నాయి. కళాకారులైతే.. ఒక్కడుగు ముందుకేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చింతామణి నాటకాన్ని నిషేదించే నైతిక హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1923 లో రాసిని చింతామణి నాటకం.. సామాజీక దురాచారాలను ప్రతిబింబిచేలా ఉంటుంది. వ్యామోహలతో తప్పుదోవపడితే జరిగే నష్టాన్ని చింతామణి నాటకం సారాంశం తెలుపుతోంది. సమాజానికి అవగాహన పరిచే గొప్ప దృశ్యరూప కథబాన్ని ఏపీ  ప్రభుత్వం ఎలా నిషేదిస్తుందని ప్రశ్నిస్తున్నారు. వందేళ్ల నుంచి ఆ నాటకంపై ఆధారపడి జీవనం సాగించే వందలాది కుటుంబాల జీవన పరిస్థితి ఎందుకు ఆలోచించడంలేదని నిలదీస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్, గుడివాడలో గోవా కేసినో వంటి వాటికి అనుమతులిచ్చి, సాంఘిక మార్పు కోసం ప్రయత్నించే చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేదించడం సమర్థనీయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: andhra pradesh news todaychintamani dramacpi narayanaEditorspickjagan governmentleotop
Previous Post

గుడివాడలో హై టెన్షన్.. బోండా ఉమ కారుపై రాళ్ల దాడి! టీడీపీ నేతలు అరెస్ట్!!

Next Post

ఫ్యాప్టో నిరసనల్లో ‘పుష్ప’ పేరడీ సాంగ్స్ వైరల్..! పాటలతో కదం తొక్కిన గురువులు!!

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

by లియో డెస్క్
February 16, 2026 6:31 pm

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Pooja Bhalekar Ups The Heat

జీవితంలో ఇదే ఆల్ జీబ్రా.. సెక్స్ లేకుంటే ‘గుండె’ గాభరా

Stunning images of beautiful Actress Sakshi Agarwal

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

మనిషికి ఎందుకీ తాపత్రయం?

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist