రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ల ముద్దుల హీరో అకీరా నందరన్ మరో సారి వార్తల్లో నిలిచాడు. తన పేరు తర్వాత దేశాయ్ అని రాసుకోవడంతో హాట్ టాఫిక్ గా మారింది. నిజానికి అకీరా నందన్ తండ్రి పవన్ కళ్యాన్ కు దూరమై తల్లితో జీవిస్తున్నాడు. అయితే ఈ మద్యనే స్కూల్ లో గ్రాడ్యూయేషన్ అకీరా నందన్ దేశాయ్ గా పేరు మార్చుకోవడంతో పాటు అదే పేరుతో చెలామణి అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబధించిన ఓ పోస్టు సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొట్టడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు కొణిదెల కుటుంబ సభ్యుల నుండి పెద్ద మొత్తం లో స్పందించారు. నిజానికి కొణిదెల అకీరానందన్ అని పిలుచుకోవాల్సి పవన్ కళ్యాణ్ కుమారుడు దేశాయ్ పేరు చేర్చుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏటీ అని ప్రశ్నిస్తున్నారు.
రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ విడుపోయిన తర్వాత వేరువేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యూయేషన్ డే కోసం తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ మరియు రేణూ పాల్గొన్నారు. పిల్లలతో కలిసి మాజీ భార్యాభర్తలు దిగి ఫొటోలను సోసెల్ మీడియా లో పోస్టు చేశారు.అది ఇప్పుడు వైరల్ గా మారింది.అయితే గ్రాడ్యుయేషన్ డే లో అకీరా పేరును ‘అకీరా నందన్ దేశాయ్’ అని పిలిచినా పవన్ కళ్యాణ్ మాత్రం ఏం మాట్లడలేదు.
ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ మోగా కుటుంబంతో కలిసే ఉంటుంది. ఇరువురి మద్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కొణిదెల కుటంబం లో భాగమని అందరు భావించారు. కానీ అందరి ఆశలను నిరాశపరుస్తు గ్రాడ్యుయేషన్ డే రోజున అకీరా నందన్ దేశాయ్ అని పిలుపుతో అవాక్కయ్యారు. అకీరా నందన్ కొణిదెల కుటుంబం నుండి తెరకు పరిచయం అవుతారని ఆశించారు కానీ రేణు దేశాయ్ ఇంటిపేరుగా మార్చుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
చిత్ర పరిశ్రమలో రాణిచాలంటే వారసత్వంగా రావాలి లేదా ధనిక కుటుంబం అయి అన్నా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా అకీరా నందన్ కొణిదెల కుటుంబం కు దూరమయ్యాడని మెగా అభిమానులు విమర్శులు చేస్తున్నారు.కానీ పేరు మార్పు లో రేణుదేశాయ్ పాత్ర ఉందా లేక అకీరా నందన్ తానే స్వయంగా అలామార్చుకున్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. భవిష్యత్తు లో అకీరా నందన్ సినిమాల్లో రాణించాలంటే మాత్రం కొణిదెల వారసత్వంగా అడుగుపెడితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని టినీజన్లు సూచిస్తున్నారు… .
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...