July 16, 2026 3:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పురంధేశ్వరి వ్యక్తిత్వ హననం.. విజయసాయి వక్రబుద్ధికి నిదర్శనం..!

November 6, 2023 at 6:45 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ రాజకీయాలు వ్యక్తిత్వం హరించే దిశకు ఎప్పుడో దిగజారిపోయాయి. బూతుల అస్త్రాన్ని బయటకు తీయడం వైఛీపీ నీచ సంస్కృతికి అద్దం పడుతోంది.

ఏపీలో రాజకీయాలు ఎన్నికల ముందే వేడెక్కాయి. టీడీపీ, బీజేపీ అధికార వైసీపీతో యుద్దం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై విషం చిమ్ముతున్నారు. విమర్శలు మాని.. వ్యక్తిగత దూషణలతో ఒంటికాలుపై లేవడం పట్ల వైసీపీ నీచ సంస్కృతిని చూస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి దివంగత ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్ గారాల పట్టి. తిరుగులేని రాజకీయ చతురత.., గర్జించే స్వరంతో ప్రత్యర్ధుల రాజకీయాలపై ప్రశ్నించే తీరు అన్న ఎన్టీఆర్ ను తలపిస్తోంది. ఎంపీగా.., కేంద్రమంత్రిగా చేసి.. బీజేపీలో క్రియాశీలక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

అటువంటి పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయి వ్యక్తిగత విమర్శలు దిగారు. అది కూడా మద్యం.., ఇసుక లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే ఇటువంటి నీచ వ్యాఖ్యలు విజయసాయి పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది సభ్య రాజకీయాలను ప్రశ్నించేలా ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. అజ్ఞాన విధానాలతో ఇంకా వ్యక్తిత్వ హననం, బూతులతో మహిళా రాజకీయవేత్తలను బజారుకీడుస్తున్నారు. గతంలో కూడా ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి అంబటి, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ద్వారంపూడి వంటివారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిత్వం హననాకి పాల్పడ్డారు. నిండు సభలో గంట, అరగంట అంటూ మాట్లాడి.. భువనేశ్వరిని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నారా, నందమూరి కుంటుంబాల వారు కన్నీరుపెట్టుకున్నారు. నేడు ఆ కన్నీరే ఉప్పెనగా మారి జగన్ రెడ్డి నిరంకుశత్వ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పోకడలను ఎండగడుతున్నాయి.

ఇదే తరహాలో పురంధేశ్వరిపై కూడా వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యాఖ్యలే విజయసాయి చేశాడు. పురంధేశ్వరి .. నీ గత చరిత్ర బయటకు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావ్..?అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నీ గురించి నోరు తెరిస్తే.. నీ జీవితం తల్లకిందులు అవుతోందని అన్న విజయసాయి వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన పురంధేశ్వరి విజయసాయిపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కు లేఖ రాశారు. పలు కేసుల్లో గత పదేళ్ళుగా విజయసాయి బెయిల్ పై ఉన్నారని.. బెయిల్ పై రాజకీయ పదవులు పొంది.. ప్రజలను, రాజకీయ నేతలను బెదిరిస్తూ.. సంఘ విద్రోహ శక్తిగా మారారని లేఖలో పేర్కొన్నారు.

ఇలా పురంధేశ్వరి, విజయసాయి మధ్య గత నాలుగు రోజులుగా జరుగుతున్న విమర్శలు రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఏపీలో విపక్ష నేతలను కేసుల్లో ఇరుకించడం.., ప్రశ్నిస్తున్న మహిళా నేతలను నీచ పదజాలంతో కించపర్చడం వైసీపీకీ.., ఆ ప్రభుత్వం మంత్రలకు పరిపాటిగా మారింది. ఇది సాంప్రదాయ రాజకీయాలకు గొడ్డలిపెట్టులాంటదని విశ్లేషణలు నాటివి కావు.

Tags: apnewsappoliticsleonewsleotoppurandeswariPurandeswari who filed a complaint in the supreme court against MP Vijayasai reddy corruptionvijaya sai reddyycp mp
Previous Post

జగన్‌ పట్టిసీమలో మునిగిపోనున్నాడా..???

Next Post

సజ్జల గూబ పగలగొట్టిన షర్మిల…!!

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Nabha Natesh Latest Pics

Lavanya Tripathi

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Actress Tamannaah Bhatia Recent Photos

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Rebel Star Krishnam Raju & Megastar Chiranjeevi cooking videos

కీర్తి సురేష్, నితిన్ లకు డిసెంబరులో ‘రంగు’పడినట్లే

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist