September 7, 2026 1:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వేడుకలు.. వినోదాలు తప్ప విషాదాలు పట్టవా!

‘జగన్ మానసిక పరిస్థితిపై రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలు బలపడడానికి కూడా అనేక కారణాలు లేకపోలేదు’

November 22, 2021 at 10:30 AM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వరదల్లో గగ్గొలు పెడుతుంటే .. మీకు విందులు కావాలా ?

ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే … నిజమేగా … అన్నది జగన్ రెడ్డి పాలనలో తేటతెల్లమైంది.  కేవలం డబ్బులిస్తే చాలు .. వారు ఎలాంటి వాళ్లు .. వారికేమైనా నేర చరిత్ర ఉందా? సామాజీక సృహ కొద్దిగొప్పైనా  ఉందా ? అని చూడరు! వారి మానసిక పరిస్థిని కూడా గమనించరు? డబ్బిస్తే చాలు .. ఓట్లు గుద్ది .. గెలిపిస్తారు… కష్టాలొస్తే దేవుడా అంటూ మొత్తుకుంటారు. అలా చేసిన దానికే .. అన్ని వ్యవస్థలతో పాటు ప్రజాస్వామ్యం కూడా క్షోభింస్తుంది! ‘మని మేక్ విక్టరీ’ తో సాగుతున్న పొలిటికల్ సినారియో మారాలి. ఓటరు మారితేనే సామాజం బాగుపడుతోంది. సీమ ప్రజలపై ఎక్కడో కనిపించని దేవుడు చిన్న చూపు చూశాడు …. కంటికి కనింపిచే ముఖ్యమంత్రి కనికరించడం లేదు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు వరదల్లో చిగుటాకులా వణుకుతోంది. వరద బీభీత్సానికి ప్రాణాలను అరచేతులో పట్టుకుని కాలం గడుపుతున్నారు. వేల ఇళ్లు…. లక్షల ఎకరాల్లో పంటలు …. వేల కోట్లలో ఆస్తులు .. పదుల సంఖ్యలో ప్రాణాలు … అన్ని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అలాంటి అభాగ్యులకు బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి జగన్ .. ఎక్కడో ఆకాశంలో పక్షిమాదిరిగా ఎగిరి … కాలు కిందపెట్టకుండా పైనుంచి పైనే చూసి వెళ్తాడు… ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తాడు. చేత్తో అందిస్తే అది సాయం అవుతోంది… విసిరేస్తే భిక్ష అవుతోంది అన్న కనీస ఇంగితం లేని ముఖ్యమంత్రి దొరకడం మా దౌర్భగ్యమని సీమ ప్రజలు తలగొట్టుకుంటూ.. కన్నీరు పెడుతున్నారు. పొరగు రాష్ట్రం తమిళనాడులో వరదలొస్తే ..ముఖ్యమంత్రి స్టాలీన్ ప్రజలతోనే గడిపాడు. అఖండ మెజారిటీతో బీజేపీని ఒంటిచేత్తో మట్టికరిపించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమత .. వరదలొస్తే   భోజనం కూడా పునరాస కేంద్రాల్లోనే చేసి మరి వారితోనే గడిపారు. మరి……. మన సీఎం?

జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు!

జగన్ మానసిక పరిస్థితులపై రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలు బలపడడానికి కూడా అనేక కారణాలు లేకపోలేదు. వేడుకలు, వినోదాలు, విందుల్లో తప్పా .. ఈ రెండునరేళ్లల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల్లో కనిపించింది చాలా తక్కువ. సంక్షేమ పథకాల అమలు, ప్రారంభోత్సవాలు మినహాయించి.. మరేక్కడ కనిపించరు ఈ ముఖ్యమంత్రి. వరద కష్టాల్లో విలవిలలాడుతున్న నేపథ్యంలోనైనా కనిపిస్తాండంటే అక్కడ కూడా కన్పించరు. పెళ్లిళ్లు, పేరాంటాలకు మాత్రం తప్పనిసరిగా హాజరు వేయించుకునే జనగ్ రెడ్డి .. రాష్ట్రంలో వరదలు చేసిన గాయాలు .. వేల కోట్ల విధ్వంసం పట్టదా అని ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘ఇసుక దొంగలు ..ఇసుక దొంగలు బాబాయ్’ అని సొంత ఎమ్మెల్యేలే రెండేళ్లుగా మొత్తుకుంటుంటే .. ఇప్పుడు తేరుకుని పేపర్లో ప్రకటనలు ఇస్తారే తప్పా .. ఒక్కసారి వరద జిల్లాలో జరిగిన నష్టం, అందించాల్సి సాయం, ప్రజా ప్రతినిధులకు దిశనిర్దేశం, వరదప్రాంతాల్లో లీడర్స్ టూర్ వంటివాటిపై ఆదేశాలిస్తారని ఈ నాలుగురోజులు నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే దశాబ్ధాల కాలంగా  గుండెల్లో పెట్టుకుని ఆదుకుని, అక్కున చేర్చుకుని కుటుంబాన్ని చట్ట సభలకు పంపుతున్న కడపజిల్లా వరదల్లో నేడు తల్లడిల్లుతుంటే .. వారివద్దకు వెళ్లి ఓదార్చిన పాపాన పోలేదు. దివంగత నేత దూరమైనప్పుడు ఓదార్పుల్లో బిజీ … అధికారం కోసం పాదయాత్రలో బిజీబిజీ … అనుకున్న లక్ష్యం నెరవేరిన తరువాత తాడేపల్లి ప్యాలేస్ లో పబ్జితో సో బిజి అన్నట్లు జగన్ రెడ్డి మాససిక పరిస్థితి ఉంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి మానసిక పరిస్థితి వింతగా ఉందని, ఆ సమస్యతో ఏమైనా బాధపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలను ఓట్ల యంత్రాలుగా భావించి, అందులో ఎన్నికల సమయంలో డబ్బులేసి.. ఆ తరువాత అధికారమనే కార్డుతో లాగేయొచ్చు అన్న సంస్కృతి మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. ఇప్పటికైనా కళ్లు తెరచి వరద బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: #topstories
Previous Post

చంద్రబాబుకు సోనూసూద్ పరామర్శ!

Next Post

మూడు రాజధానుల బిల్లు వెనక్కి!

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Lavanya Tripathi

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist