August 10, 2026 1:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

జగన్‌పై ప్రేమతో.. ఆర్జీవీ ట్వీట్లను జనం నమ్ముతారా?

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్‌గోపాల్ వర్మ మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

April 21, 2021 at 2:16 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్‌గోపాల్ వర్మ మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. నారా చంద్రాబాబు నాయుడి పుట్టిన రోజు తరువాత రామ్‌గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేయడంపై పలుకోణాల్లో చర్చ నడుస్తోంది. నాకు నచ్చినట్టు ఉంటాను.నచ్చినట్టు మాట్లాడతాను అని చెప్పే వర్మ…గతంలోనూ టీడీపీని, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తాజాగా రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్ విషయానికి వస్తే..‘తెలుగు దేశం పార్టీ నారా లోకేష్ అనే సూక్ష్మ వైరస్‌తో ప్రాణాంతక పరిస్థితుల్లో ఉంది. దీనికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) మాత్రమే ఔషధం. టీడీపీ శ్రేణులు ఈ టీకాను పార్టీకి ఎంత త్వరగా వేస్తే అంత మంచిది.’ అని ట్వీట్ చేశారు. వరుసగా రెండు ట్వీట్‌లు ఇదే కోణంలో చేసిన వర్మ.. తరువాత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ఓవైపు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూనే..టీడీపీ విషయంలో ట్వీట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

కాగా ఈ ట్వీట్ విషయంలో వైసీపీ, యాంటీ టీడీపీ గ్రూప్స్ షేర్ చేస్తుండగా టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏపీలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్ అని కొందరు, టీడీపీని టార్గెట్ చేసే బదులు నీ సలహాలేవో జగన్‌కు ఇవ్వచ్చు కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

టీడీపీని టార్గెట్‌గా చేసుకుని..

ఇక రామ్‌గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా టీడీపీని టార్గెట్‌గా చేయడంతో పాటు వైసీపీని, వైసీపీ విధానాలను వ్యతిరేకించే వారిని కూడా టార్గెట్ చేసి ట్వీట్‌లు చేయడం గతంలోనూ జరిగింది. సరిగ్గా ఎన్నికల సమయంలో అమ్మరాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీని డామేజ్ చేయడానికి ప్రయత్నించారన్న విమర్శలూ వచ్చాయి. అదే సమయంలో వైసీపీ కూడా గతంలో పరోక్షంగా ఆర్జీవీని సపోర్టు చేయడాన్ని కూడా టీడీపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించిన ఆర్జీవీ.. జగన్‌పై కోడికత్తి దాడి ఘటనను కూడా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతి అంశంలో వీలైనంత వరకు జగన్ ను, వైసీపీని వెనుకొచ్చే ప్రకటనలు ఆర్జీవీ చేస్తారని, పవన్ కల్యాణ్‌ను కూడా అందుకే ఆర్జీవీ టార్గెట్ చేశారని కామెంట్లూ వినిపిస్తున్నాయి.

Also Read ;- బాబుకు శుభాకాంక్షల వెల్లువ : చంద్రబాబును విష్ చేసిన సీఎం జగన్

There’s something wrong in the art direction of this setting ..Hey ⁦@ssrajamouli⁩ sir can u please ask ur art director ⁦@sabucyril⁩ to tell . Please please please 🙏 pic.twitter.com/nWeieb6cad

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

విచక్షణ కూడా మరిచి..

గతంలో పలు ఇంటర్వ్యూల్లో తనకు ఏదనిపిస్తే అదే చేస్తానని, సమాజంతో తనకు పనిలేదనే అర్థంలో మాట్లాడిన ఆర్జీవీ అందుకు తగినట్టుగానే కొన్నిసార్లు విచక్షణ మర్చిపోయి కామెంట్లు చేస్తారని పవన్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కొవిడ్ కారణంగా చికిత్స పొందుతున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే దీనిపై స్పందించిన ఆర్జీవీ..ఈ ఫొటోలో ఆర్ట్‌లో తప్పు ఉందని కామెంట్ చేశాడు. కొవిడ్ చికిత్స పొందుతున్న వ్యక్తిపై కనీస విచక్షణ మర్చిపోయి.. ఈ కామెంట్ ఏంటనే ప్రశ్నకూడా తలెత్తింది. మరో ట్వీట్ లో పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకింది. ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి చేసి చంపేయండి అని ట్వీట్ చేశాడు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి కూడా..

వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి కూడా ఆర్జీవీ ట్వీట్ చేశాడు. సినిమా ప్రేమికుడు రాజమౌళి తన RRR‌తో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ జగన్ ప్రేమికుడు ఆర్‌ఆర్‌ఆర్ (రఘురామ కృష్ణంరాజు) వైసీపీని కాపాడేందుకు వచ్చాడు. జగన్‌పై స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తున్నారని చెప్పడం నాకు సంతోషాన్ని ఇస్తుంది’ అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌లపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వైసీపీని వ్యతిరేకించే వారిని ఆర్జీవీ టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆ చర్చల సారాంశం. ఇక్కడే మరో కామెంట్ కూడా వస్తోంది. జగన్‌ని ఓ గొప్ప వ్యక్తిగా చూపించేందుకు తీస్తున్న సినిమాకు కడప జిల్లాలోని ఓ మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు ప్రొడ్యూసర్‌గా ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

Must Read ;- నడిచే లైబ్రరి,‌పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు

Tags: #TheLeoNewsap latest newsEditorspickfilm director ram gopal varmaleo telugu newsleotopram gopal varmaram gopal varma tweet about pawan kalyanrgv about raghu rama krishnam rajurgv about tdp partyrgv another tweet targeting tdprgv latest controversyrgv latest newsrgv latest tweetsrgv tweet about nara lokeshrgv twittertelugu newsTollywood latest news
Previous Post

కోవిషీల్డ్ ధరలు ఇవే.. సీరం సంస్థ ప్రకటన

Next Post

రంభ అభిమానిగా జగపతిబాబు.. నిజమేనా?

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Rashmika Mandanna Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Tollywood Beautiful Actress Priyanka Arul Mohan

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist