August 15, 2026 9:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మమత, కేజ్రీవాల్, జగన్, నితీష్‌లపై దాడి.. అందరికీ సలహాదారు పీకేనే!

మమత బెనర్జీపై దాడితో పశ్చిమబెంగాల్‌లో రాజకీయంగా పరిస్థితి మారింది. అంతకు ముందు బీహార్‌లో నితీష్ కుమార్, ధిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌పై, ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఘటనలు జరగ్గా వీరందరికి సలహాదారు పీకేనే కావడం గమనార్హం.

March 12, 2021 at 11:04 AM
in Latest News, National, Politics
పశ్చిమబెంగాల్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఉన్న పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీపై దాడి జరిగింది. దాడి జరిగాక ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రి నుంచే మమతా బెనర్జీ సందేశాలు ఇవ్వడం, తమ పార్టీవారు సంయమనం పాటించాలని కోరడం.. పలు గాయాలు అయ్యాయని చెప్పడం, మేనిఫెస్టో విడుదల కూడా ఆగింది. ఓ మహిళగా, ఓ సీఎంగా…ఇలా ఏ కోణంలో చూసినా..దాడి జరగడం గర్హనీయమే. అందుకు కారణమైన వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనతో పశ్చిమబెంగాల్‌లో రాజకీయంగా పరిస్థితి మారింది. లోకల్ ఫ్లేవర్ మరింత మిక్సైంది. గుజారాతీల రాకతోనే బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయనే చర్చకూడా కొన్నిచోట్ల మొదలైంది. ఇది బీజేపీకి మైనస్ పాయింట్ కానుంది. ఇక మమతపై దాడి ఘటనే కాదు.. అంతకు ముందు బీహార్‌లో నితీష్ కుమార్, ధిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌పైనా దాడి జరిగింది. ఏపీలో ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఘటన తెరపైకి వస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎన్నికల ముందు ఇలా దాడులకు గురైనవారు చాలామంది వరకు సీఎం అయ్యారు. వారికి సలహాదారుగా పీకే ఉన్నారు. అది కాకతాళీయమే అయినా.. సీఎం కావడం కామన్ పాయింట్ అని చెప్పవచ్చు.

మారిన కట్టు..

మమత బెనర్జీకి తొలుత చిన్న కట్టు కట్టారు. తరువాత పెద్దకట్టు కట్టినట్టు ఫొటో విడుదలైంది. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న, పోరాట యోధురాలు ఇలా కనిపించడంపై దేశవ్యాప్తంగా కొంత సానుభూతి వచ్చిందని చెప్పవచ్చు. ఓ మహిళగా, ఓ నాయకురాలిగా అటు వామపక్షాలను ఎదుర్కోవడం, ఇప్పుడు మోదీ-అమిత్ షా ధ్వయంతో ఢీకొట్టడం సాధారణ విషయం కాదు. అదీ..అతివాద రాజకీయాలు ఎక్కువగా ఉండే పశ్చిమబెంగాల్ లాంటి చోట్ల చాలా కష్టం. అందుకే దేశంలో జయలలిత, మాయావతి, మమత బెనర్జీ లాంటివారు దేశంలోనే మహిళా రాజకీయ వేత్తల్లో మేటి జాబితాలో ఉంటారు. అలాంటి మమత ఇలాంటి కట్టుతో ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా అంత దాడి జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఒకవేళ ఆ కట్టులో ఏ మాత్రం నిజం లేకుండా.. అర్ధశతాబ్దపు రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ శైలిని సొంతం చేసుకున్న మమత..కొత్తగా జిమ్మిక్కులు చేసే వ్యూహకర్తల వల్ల ఆ వ్యవహారిక శైలిని కోల్పోవద్దని కోరేవారూ ఉన్నారు. అంటే మమతా బెనర్జీ..మమతా బెనర్జీ లాగానే ఫైరింగ్ పాలిటిక్స్ చేయాలి. ఓడినా..గెలిచినా.. మమత బెనర్జీది మాత్రం విజయమే అనే వారూ ఉన్నారు. ఇలాంటి ఎన్నికల స్టంట్‌లు చేసి మమత బెనర్జీ విజయం సాధించినా.. నైతికంగా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన వ్యవహారిక శైలి విషయంలో ఓడినట్టేనన్న వ్యాఖ్యలూ కనిపిస్తున్నాయి.

గతంలో ఎవరెవరిపై దాడులు జరిగాయంటే..

గతంలో ఎవరెవరిపై దాడులు జరిగాయనే విషయానికి వస్తే.. 1989లో జయలలితపై దాడి జరిగింది. అసెంబ్లీలో చర్చల సందర్భంగా డీఎంకే సభ్యులు జయలలితై దాడి చేశారు. చిరిగిన చీరతోనే జయలలిత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి..తాను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తరవాతి ఎన్నికల్లో జయలలిత గెలిచి సీఎం అయ్యారు. అసెంబ్లీలోనే ఈ దాడి జరిగింది కాబట్టి.. బయటి శక్తులు వచ్చే అవకాశం లేదు. డీఎంకే సభ్యులే ఇందుకు కారణమని రుజువైంది. 2013లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్  హైదరాబాద్ రాగా ఇక్కడ ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఇక గతంలో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుపై మావోల దాడి జరిగింది.

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2018 నవంబర్ 20వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన కార్యాలయం బయటే దాడి జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు.

జగన్‌పై దాడి..

ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వైజాగ్ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. 2018 అక్టోబర్ 25వ తేదీన జగన్‌పై ఓ యువకుడు కోడి కత్తితో దాడికి యత్నించాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఆసుపత్రికి తరలించి తొమ్మిది కుట్లు వేసినట్టు వైద్యులు చెప్పారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. అధికారంలో ఉన్న టీడీపీ కుట్ర చేసిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించగా మీకు మీరే దాడి చేసుకుని..సానుభూతి కోసం యత్నించారని టీడీపీ ప్రతి విమర్శ చేసింది. సరిగ్గా ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు పరస్పరం ఇలాంటి ఆరోపణలే చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే ఆ ఘటనల్లో బాధితులిగా ఉన్నవారిలో అఖిలేష్, చంద్రబాబు మాత్రమే ఈ దాడుల తరువాత గెలుపొందలేదు. మరి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుస్తారో లేదో చూడాలి.

ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2018లో నితీష్ కుమార్‌పై దాడి, 2018లోనే కేజ్రీవాల్ పై దాడి, అదే ఏడాది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి ఘటన, ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో మమతపై దాడి ఘటనల్లో నిజానిజాలు పక్కన బెడితే.. ఆయా సమాయాల్లో సదరు పార్టీలకు సలహాదారుగా పీకే వ్యవహరించడం గమనార్హం.

Must Read : ఎలాగైనా కాషాయ జెండా ఎగరాలి.. బెంగాల్‌లో 7లక్షల మందితో మోదీ ర్యాలీ

Tags: aravind and jaganarvindakegirval atack mamata banerjee husbandattack on bengal cmattack on mamataattack on mamata and others for all adviser pkattack on mamata changed political senario in west bengalbengal cm about his accidentEditorspickfor all adviser pk onlylatest issuesLatest Newslatest political update in indialatest topics in indialeotopmamata banerjee accidentmamata banerjee biography in telugumamata banerjee cm sincemamata banerjee constituencymamata banerjee injuredmamata banerjee injurymamata banerjee newsmamata banerjee partymamata benarjee contravarseymamata issue hot topic in indiapreviousley attack on nithishregular cm atackstelugu news
Previous Post

సీతాదేవికి ఆదిపురుషుడి స్వాగతం

Next Post

అఫీషియల్ : కార్తికేయ హీరో.. సుకుమార్ నిర్మాత

Related Posts

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

by లియో డెస్క్
August 10, 2026 8:49 pm

చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో,...

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

by లియో డెస్క్
August 10, 2026 3:50 pm

ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్‌..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

మార్కండేయుడు మృత్యువును జయించడానికి ఇదీ ఒక కారణం

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

జైలర్ (రివ్యూ)

Bollywood Beauty Bhagyashree Mote raises the temperature with her latest sultry photoshoot

సోము వీర్రాజు అరెస్టు.. రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తం

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist