May 22, 2025 11:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వ్యూహం వసూళ్లు చూసి భారతి షాక్‌..!! సాక్షిలో ప్రమోషన్స్‌ బంద్‌??

March 4, 2024 at 3:40 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వ్యూహ… సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన రాజకీయ వ్యంగ్య చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది వైసీపీ.. వర్మకి సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ ఔట్‌ సోర్సింగ్‌తో వ్యూహం, శపథం రెండు భాగాలుగా ఈ సినిమాని చిత్రీకరించారని, టాలీవుడ్‌లో ఓ చర్చ ఉంది.. టీడీపీకి వ్యతిరేకంగా ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా ఈ మూవీని ప్రమోట్‌ చేసుకొని ఏపీ ఎన్నికలలో లబ్ది పొందాలని భావించింది వైసీపీ.. అయితే, ఈ మూవీకి విడుదలయిన మూడు రోజుల్లో కలెక్షన్లు పది లక్షలు దాటలేదని బాక్సాఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి..

వర్మ ఈ మూవీని యూ ట్యూబ్‌లో రిలీజ్‌ చేసినా, అంతకుమించి ఎక్కువ కలెక్షన్లు వచ్చేవని సినీ విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.. గత ఎన్నికలకు ముందు రామ్‌ గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీతో కొంతమేరకు ప్రభావం చూపినా, ఈ ఎన్నికలలో ఆయన ఢమాల్‌ వర్మ అయిపోయాడని, ఆయన చేసిన వ్యూహం మూవీలో చెప్పుకోదగ్గ సీన్‌ ఒక్కటి కూడా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వ్యూహం మూవీకి వచ్చిన కలెక్షన్లు కూడా జగన్‌ హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అని, మరికొందరు థియేటర్లలో ఏసీ కోసం టైమ్‌ పాస్‌ కోసం వచ్చిన ప్రేక్షకులనే సెటైర్లు వస్తున్నాయి. బాక్సాఫీస్‌ దగ్గర ఇంతటి ఘోరమైన ఫలితం దక్కడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్‌, ఆయన భార్య భారతి షాక్‌ అయ్యారని, ఇక ఈ మూవీని సాక్షిలో కూడా ప్రమోట్‌ చెయ్యడం వృధా అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.. అందుకే, ఈ మూవీపై వైసీపీ సొంత చానెల్స్‌లోనూ ప్రమోషన్స్‌ తగ్గించారని, ఆ ఖర్చు కూడా వేస్ట్ అని ఓ అభిప్రాయానికి వచ్చారట..

మొత్తమ్మీద, రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇమేజ్‌ మరింత మసకబారింది.. వ్యూహం సినిమాతో వైసీపీ బ్యాచ్‌ని ట్రాప్‌లో వేసుకొని వర్మ 50 కోట్లకుపైగానే సంపాదించారని, ఆయన అప్పులు తీర్చుకోవడానికి, ఆయన డెన్‌ని మోడర్నైజ్‌ చేసుకోవడానికి వర్మకి కలిసి వచ్చిందని, ఇంతకుమించి వర్మ సాధించింది ఏమీ లేదని చెబుతున్నాయి ఫిలిం నగర్‌ వర్గాలు..

Tags: leonewsleotoprgv vyuham moviesakshi newsvyuhamvyuham movievyuham reviewys bharati
Previous Post

పిన్నెల్లి దాష్టీకం.. నీరు అడిగిన నేరాని గిరిజన మహిళ దారుణ హత్య..!

Next Post

ఆ పెద్దాయన సర్వే చేయించుకొని జగన్‌కి గుడ్‌బై.. !! టీడీపీ గెలుపుపై భారీ ధీమా..!!

Related Posts

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

by లియో డెస్క్
May 21, 2025 2:05 pm

రేషన్‌ బియ్యం పంపిణీ పథకంపై మంత్రులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. వికలాంగులు,...

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

by లియో డెస్క్
May 21, 2025 1:20 pm

ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌. టెక్నాలజీతో...

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

by లియో డెస్క్
May 21, 2025 12:55 pm

ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్‌లో...

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

by లియో డెస్క్
May 21, 2025 12:40 pm

జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య...

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

by లియో డెస్క్
May 19, 2025 9:04 pm

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ మాఫియాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ...

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

by లియో డెస్క్
May 19, 2025 8:15 pm

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తీరు మారలేదు. గుంటూరు జిల్లా...

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

by లియో డెస్క్
May 19, 2025 8:06 pm

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ కేసులో వరుస అరెస్టులతో...

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

by లియో డెస్క్
May 19, 2025 5:47 pm

జగన్‌తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని, పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది....

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

by లియో డెస్క్
May 19, 2025 4:56 pm

ధనుంజయ రెడ్డి..ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఈ ఐఏఎస్‌ అధికారికి సంచలన విషయాలు...

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

by లియో డెస్క్
May 19, 2025 1:40 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని భయపడుతున్నారా, అంటే అవుననే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

Nabha Natesh Latest Pics

ముఖ్య కథనాలు

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist