పాలేరు నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తున్న వై ఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్‌కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగేనని కూడ ఆమె తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో షర్మిల తమ పార్టీ పేరున ,విధివిధానాలను ప్రకటించనున్నట్లు ఇది వరకే తెలిపారు.
Must Read ;- ఆర్థిక దన్నుతో ఫుల్ ఎఫర్ట్స్.. పక్కా ప్లానింగ్‌తో షర్మిల