April 26, 2026 1:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాపట్ల జిల్లా రాజోలులో పదోతరగతి విద్యార్ధిపై పెట్రోలు పోసి తగలబెట్టడం రాక్షస చర్య..

June 17, 2023 at 4:07 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖలో ఎంపి భార్య, కొడుకు కిడ్నాప్, గంజాయి మత్తులో కట్టేసి కొట్టడం, చిత్రహింసలు పెట్టడం కిరాతకం. అక్కను వేధించవద్దన్న తమ్ముడినే సజీవ దహనం చేయడం సైకోచర్యలకు పరాకాష్ట.. ఏపిలో గంజాయి మాఫియా ఎంత బరితెగించిందో ఈ 2రోజుల్లో ఘటనలే సాక్ష్యం..అటు సైకోల స్వైర విహారం, ఇటు గంజాయి మాఫియా అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతోంది. బైటకెళ్లిన ఆడబిడ్డ, ట్యూషన్ కెళ్లిన తమ్ముడు, మార్కెట్ కెళ్లిన మహిళ, ఉద్యోగానికెళ్లిన వ్యక్తి ఇంటికి క్షేమంగా తిరిగొస్తారన్న నమ్మకం లేదు..కానీ డిజిపి మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యే లేదంటారు, రౌడీషీటర్ల కదలికలే లేవంటారు.. నేరగాడే పాలకుడైతే రాష్ట్రంలో నేరగాళ్లెంత రెచ్చిపోతారో, సైకోలెంత స్వైర విహారం చేస్తారో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం.

విశాఖ ఎంపీ భార్యను, కొడుకును ఎంపి ఇంట్లోనే కట్టేసి కొడతారా..? గంజాయి మత్తులోనే తన కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టారని వైసిపి ఎంపి చెప్పడాన్ని ఎలా చూడాలి..? స్టేషన్ లో సంతకం పెట్టడానికి రౌడీ షీటర్ 3రోజులు రాడని ఎంపి కొడుకే చెప్పడమా..? అధికార పార్టీలో ఒక విభాగంగా పోలీసు శాఖ మారిందనడానికి గత 4ఏళ్ల ఘటనలే అద్దం పట్టాయి. వైసిపి అండ, పోలీసుల మద్దతుతోనే అరాచకశక్తులింతగా బరితెగించాయి. బాపట్ల జిల్లా రాజోలులో 10వ తరగతి విద్యార్ధిని సజీవ దహనం చేయడం కన్నా కిరాతకం మరొకటిలేదు. మేమెన్ని నేరాలు-ఘోరాలకు పాల్పడ్డా బెయిల్ పై వస్తాం, మా వెనకుందెవరో తెలుసా, బైటకొచ్చాక మళ్లీ మీ పని పడతామన్న బెదిరింపులే నేరగాళ్ల బరితెగింపునకు నిదర్శనం. 4ఏళ్ల జగన్మోహన రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా మార్చారు. క్రిమినల్స్ హెవెన్ గా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారు.

గంజాయి మత్తులో తాడేపల్లిలో సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే మహిళపై గ్యాంగ్ రేప్.. గంజాయి మత్తులోనే బాపట్ల జిల్లా రాజోలులో పదోతరగతి విద్యార్ధిపై పెట్రోలు పోసి తగలెట్టడం..వైసిపి ఎంపి భార్య, కొడుకును ఎంపి ఇంటిలోనే కట్టేసి కొట్టడం, హింసించడం గంజాయి మత్తులోనే..కృష్ణా ఇసుక తిన్నెలపై షికారుకెళ్లిన జంటలో యువకుడిని కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం…గంజాయి మత్తులోనే చిన్నారిపై సైకో అఘాయిత్యం..ఏపిలో గంజాయి మాఫియా మూకల ఆగడాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు..నాలుగేళ్లలో రాష్ట్రాన్ని గంజాయాంధ్రప్రదేశ్ గా మార్చిన పాపం జగన్మోహన రెడ్డిదే..

గంజాయి మత్తులో రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు, సజీవ దహనాలు..బాపట్ల జిల్లా రాజోలులో ముక్కుపచ్చలారని విద్యార్ధి సజీవ దహనం గంజాయి మత్తులో సైకోల అరాచకాలకు పరాకాష్ట.. ఎంపి ఇంట్లేనే ఎంపి భార్య, కొడుకును, ఆడిటర్ ను కట్టేసి కొట్టడం, హింసించడం సైకోల రాక్షసత్వం..దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ శాంతిభద్రతలింత దిగజారలేదు..గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపిని చేసిన పాపం జగన్ రెడ్డిదే.. జగన్మోహన రెడ్డి అండతోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా బరితెగించింది.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమను గంజాయి డెన్ లుగా మార్చేశారు..

చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేశారు..జగన్మోహన రెడ్డి గంజాయాంధ్రప్రదేశ్ గా దిగజార్చారు..వైసిపి నాయకుల అండతోనే గంజాయి మాఫియా పేట్రేగిపోతోంది. హత్యలకు, అత్యాచారాలకు, గ్యాంగ్ రేప్ లకు, చివరికి సజీవ దహనాలకు కూడా తెగబడ్డారు. బాపట్ల జిల్లాలో పదోతరగతి విద్యార్ధిపై పెట్రోలు పోసి తగలబెట్టారు..సీఎం సొంత నియోజకవర్గంలోనే దళితుడిని కిరాతకంగా హత్యచేశారు. విశాఖలో ఎంపి భార్య, కొడుకును కట్టేసి కొట్టి చిత్రహింసలు పెట్టారు..రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, అభద్రతే..ఈ నేరాలు-ఘోరాలకు సీఎం జగన్మోహన రెడ్డిదే బాధ్యత..

15వేల ఎకరాల్లో గంజాయి పండిస్తుంటే కళ్లు మూసుకున్నదెవరు..? రూ 25వేల కోట్ల గంజాయి రవాణా చేస్తుంటే చోద్యం చూస్తోందెవరు..? గంజాయి మత్తులో నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్న సైకోలపై చర్యలేవి..? కఠిన చర్యలు తీసుకుంటే, రాజోలులో పదోతరగతి విద్యార్ధిని సజీవ దహనం జరిగేదా..? సమర్ధ పోలీసింగ్ ఉంటే విశాఖ ఎంపి భార్య, కొడుకు కిడ్నాప్ జరిగేదా, చిత్రహింసలకు గురయ్యేవారా..? అరాచకాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చిన నేరం జగన్మోహన రెడ్డిదే..గ్రామ గ్రామానా, వార్డువార్డునా ‘‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’’ అంటోంది అందుకే..

జగన్మోహన రెడ్డి పాలనలో బడుగుల ప్రాణాలకు భద్రత కరువైంది…బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి..బాపట్ల జిల్లా రాజోలులో పదో తరగతి చదివే విద్యార్ధిని సజీవ దహనం చేయడం తాజా దృష్టాంతం..ట్యూషన్ కు వెళ్లివచ్చే చిన్నారులకే రక్షణ లేకుండా పోయింది..కాలేజీకి వెళ్లొచ్చే ఆడబిడ్డల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.. ఎప్పుడెటువైపు నుంచి ఏ సైకో వచ్చి ఏం చేస్తారో అనే భయాందోళనల్లో ప్రజల్లో భయోత్పాతం నెలకొంది..క్రిమినల్ పాలకుడైతే క్రిమినల్స్ ఎంత రెచ్చిపోతారో, సైకోలెంత బరితెగిస్తారో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం..ఇకనైనా ప్రజలు మేల్కోవాలి, రాబోయే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలి, సైకోల భరతం పట్టాలి, రాష్ట్రాన్ని రక్షించాలి.

Tags: ap latest newsapnewschandrababuEditorspickLatestNewsleotopshocking incident in bapatlatdptdp vs ycpycpys jagan
Previous Post

ఆది పురుష్ కలెక్షన్ ఓకే .. సెలెక్షన్ రాంగ్!

Next Post

గుడివాడ టిడ్కో ఇళ్లు ఎవరు కట్టారు..? అసలు నిజం ఏంటి??

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

శృతిహాసన్ మళ్లీ లవ్ లో పడిందా?

అభివృద్ధిని అడ్డుకుంటే రెడ్‌ బుక్‌ సత్తా చూపిస్తా.. మంత్రి లోకేష్‌ వార్నింగ్‌..!

ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist