June 1, 2026 1:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

అతిలోకసుందరి అదరగొట్టిన పాత్రలో ‘సాహో’ బ్యూటీ

ఈ చిత్రంలో ‘సాహో’ సినిమా ఫేమ్ శ్రద్ధా కపూర్ కథానాయకిగా నటిస్తోంది. ‘నగీనా’ పాత్ర నటించనుండటం చాలా సంతోషంగా ఉందని శ్రద్ధా కపూర్ తెలిపింది. చిన్నతనం నుండి శ్రీదేవిగారు సినిమాలు చూస్తూ పెరిగానని, ఆమె నటించిన ‘నగీనా’ పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని శ్రద్దా తెలిపింది....

October 29, 2020 at 2:46 PM
in Bollywood
Sridevi and Shraddha Kapoor
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రాల్లో ‘నగీనా’ ఒకటి. 1986లో వచ్చిన ఈ సినిమా శ్రీదేవి నటనా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఇందులోని ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘నగీనా’ సినిమా ద్వారానే శ్రీదేవి స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయారు. ఆమె కెరీర్లో గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చిన  చిత్రంగా నాగిని పాత్ర నిలిచిపోయింది.

తర్వాత ‘నాగిన’ సినిమాకు సీక్వెల్ తీశారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా నాగిన పాత్రకు బాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. అనేక మంది స్టార్ హీరోయిన్లు ఈ పాత్రపై మనసు పారేసుకున్నారు. ఈ పాత్రతో సినిమా చేద్దామని అనుకున్నారు. కాని ఎందుకనో కుదరలేదు. ఇంత క్రేజ్ ఉన్న ఈ పాత్రను మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేస్తూ ‘నాగిన్’ సినిమాను బాలీవుడ్ లో రూపొందించనున్నారు.

ఈ చిత్రంలో ‘సాహో’ సినిమా ఫేమ్ శ్రద్ధా కపూర్ కథానాయకిగా నటిస్తోంది. ‘నగీనా’ పాత్ర నటించనుండటం చాలా సంతోషంగా ఉందని శ్రద్ధా కపూర్ తెలిపింది. చిన్నతనం నుండి శ్రీదేవిగారు సినిమాలు చూస్తూ పెరిగానని, ఆమె నటించిన ‘నగీనా’ పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని శ్రద్దా తెలిపింది. అలాంటి పాత్ర చేయాలని  తనకి  చాలా కోరికగా ఉండేదని, ఇప్పడు ఆ అవకాశం వచ్చిందని ఆమె ట్వీట్ చేసింది.

నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ ఫురియా డైరెక్ట్ చేయనున్నారు. సహజంగానే ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. ఈ సినిమా కోసం నిర్మాతలు ఒక భారీ సెట్ ను నిర్మించబోతున్నారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. శ్రీదేవి పాత్రకు శ్రద్ధా కపూర్ న్యాయం చేస్తుందో లేదో చూడాలి మరి.

It’s an absolute delight for me to play a Naagin on screen. I have grown up watching, admiring and idolising Sridevi ma'am's Nagina and Nigahen and have always wanted to play a similar role rooted in Indian traditional folklore.✨💜@Nikhil_Dwivedi @FuriaVishal @saffronbrdmedia

— Shraddha (@ShraddhaKapoor) October 28, 2020

Tags: bollywood movies 2020latest bollywood moviesnew bollywood moviesnew hindi moviesaho beautyShraddha Kapoorshradhakapoorsridevitelugu news
Previous Post

దూకుడుతో పార్టీకి మేలా.. కీడా?

Next Post

మంత్రి హ‌రీష్‌ను అంత పెద్ద మాట అనేసిన బండి సంజ‌య్‌!

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Lavanya Tripathi

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

డిస్నీప్లస్ నుంచి డైరెక్టుగా విడుదలకానున్న ఆత్మల కథ ‘సోల్’

ఖాకీ నీడలోకి చేరుతున్న మావోయిస్టు మిలీషియా!

డేటింగ్ యాప్ స్నేహం.. కొంపముంచిన నగ్న వీడియో

‘పెళ్లి సందడి’ సినిమాకి పాతికేళ్లు

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist