July 3, 2026 4:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

May 22, 2025 at 5:56 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ దూకుడు పెంచడంతో ఇందులోని పాత్రధారులు వణికిపోతున్నారు. లిక్కర్ డిస్టిలరీల నుంచి కిక్‌బ్యాక్స్‌ రాజ్‌ కసిరెడ్డి కీలకం కాగా..డొల్ల కంపనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విదేశాలకు డబ్బు తరలించిన పాత్రధారులు మరికొంతమంది ఉన్నారు. వైసీపీ హయాంలోని ఈ మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో రోల్. సబ్‌లీజ్‌లు, సొంతబ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు..లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు..తరలించేది మరొకరు.. ఇందులో ఆరుగురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి.

లిక్కర్ స్కామ్‌పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కొద్దిరోజుల్లోనే వీరిలో ఐదుగురు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. ఈ ఐదుగురిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ – UAE, మరొకరు థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీరిపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సీబీఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల ఇమిగ్రేషన్‌ చెక్‌పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసింది. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న బూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్టు అయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డి..తిరుపతికి చెందిన ఈయన ఓ కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో డీకార్ట్‌ లాజిస్టిక్స్‌ ఏర్పాటు చేసి, తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు. రాజ్‌ కెసిరెడ్డికి కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్‌గా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కంపెనీల ద్వారా రూ.కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీ రోల్ ప్లే చేశారు. టెక్కార్‌ ఇన్నోవేషన్స్‌, ఎయిర్‌ ఆర్క్‌ స్పేస్ టెక్నాలజీస్‌, టెక్సిస్మార్ట్ మొబిలిటీ, డీకార్ట్ లాజిస్టిక్స్, నిరాన్ డిజైన్, టెక్కార్‌ టెక్నాలజీస్, కెకార్ట్‌ లాజిస్టిక్స్‌, టెక్కార్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.

సైఫ్ అహ్మద్..సొమ్ము వసూలు చేయడంలో ఈయనది ప్రధాన పాత్ర. శ్రీకాళహస్తికి చెందిన సైఫ్‌ అహ్మద్‌..రాజ్‌ కెసిరెడ్డి సూచనలకు అనుగుణంగా డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేసి, వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆర్డర్లు, అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది. ఏ కంపెనీ నుంచి ఎంత రావాలనే లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉండేవి.ఫ్లై పిజియాన్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు సైఫ్ అహ్మద్.

హైదరాబాద్‌కు చెందిన చాణక్య టి గ్రిల్‌ హోటల్‌ యజమాని. రాజ్‌ కెసిరెడ్డి ముఠా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. అక్రమ నగదు వసూళ్లలోనూ కీలకపాత్రధారి. ఆస్టన్‌ హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌పీ, వైట్‌ షార్క్‌ బ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గోల్డెన్‌ వ్యాలీ బ్రూస్‌ అండ్‌ డిస్టిలరీస్‌ ఎల్‌ఎల్‌పీ, సెలెర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో డొల్ల కంపెనీలు నడిపారు.

పురుషోత్తం వరుణ్‌కుమార్‌ది..సికింద్రాబాద్‌లోని టీచర్స్‌ కాలనీ. లీలా డిస్టిలరీస్‌కు ఆంధ్రప్రదేశ్‌ హెడ్‌గా వ్యవహరించారు. డిస్టిలరీకి సంబంధించిన సబ్‌లీజ్‌లు, ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆయనే చూశారు.

బొల్లారం శివకుమార్‌…మద్యం మాఫియాలో కీలకమైన వ్యక్తి. అదాన్‌ డిస్టిలరీ డైరెక్టర్‌. సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి, పెద్దఎత్తున ముడుపులు పంపిణీ చేశారు. నిధుల సర్దుబాటు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ శివకుమార్ కనుసన్నల్లోనే జరిగాయి. వైట్‌ డీర్‌ స్పిరిట్స్‌ డిస్టిలరీస్‌ LLP, అదాన్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన అవినాష్‌రెడ్డి..రాజ్‌ కెసిరెడ్డి తోడల్లుడు. మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో అవినాష్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అదాన్‌ డిస్టిలరీ, అనుబంధ సంస్థలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాల్లో ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. గోల్డెన్‌ వ్యాలీ బ్రూస్‌ అండ్‌ డిస్టిలరీస్‌ LLP పేరుతో డొల్ల కంపెనీ నడిపారు.

Tags: ap liquor scamAP liquor scam latest newsAP liquor scam updateAP liquor scam updatesAP SITAP SIT latest updateleonewsleotopSIT Intensifies Probe into AP Liquor Scam
Previous Post

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

Next Post

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

Pooja Bhalekar Ups The Heat

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist