September 15, 2026 8:40 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

డ్రగ్స్ కొండ అలానే ఉంది.. ఎలుకలకూ ఏమీ జరగలేదు

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. ఎన్సీబీ హడావుడి తగ్గడంతో నటులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఏవో అదృశ్యశక్తులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

October 12, 2020 at 11:28 AM
in Bollywood, Cinema
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొండను తవ్వి ఎలుకలను పట్టిన చందంగానే డ్రగ్స్ కేసు తయారైంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్సీబీ డ్రగ్స్ మీద దృష్టి సారించింది. సుశాంత్ ప్రియురాలు రియాతో మొదలైన ఈ డ్రగ్స్ కేసులో ఎంతోమంది బాలీవుడ్ నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు లాంటి సెలబ్రిటీల పేర్లు వినిపించినా కేవలం నటీమణుల మీదే ఎన్సీబీ దృష్టిపెట్టిందన్న ఆరోపణలు ఒకదశలో బలంగా వినిపించాయి. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. ఆ ఫోన్ల రికార్డింగులు, ఛాటింగుల ఆధారంగా చాలామందిపై ఉచ్చు బిగించి వారిని పిలిపించి విచారించింది. అలా రియాతో పాటు దీపికా పదుకొనే, శ్రద్ధ, సారా, రకుల్.. లాంటి వారందరినీ విచారించింది.

ఎంతో వాడివేడిగా సాగిన ఈ డ్రగ్స్ కేసు విచారణ ఒక్కసారిగా చల్లారిపోయింది. దీని ఆంతర్యం ఏమై ఉంటుందన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. క్రమేపీ ఈ కేసులో పెద్ద తలకాయలు బయటపడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో కేసు ఒక్కసారిగా చల్లారిపోయింది. ఇంతకుముందు టాలీవుడ్ లో జరిగిన కేసు విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. రాజకీయ ఒత్తిడి పనిచేసిందా, వేరే ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయా? అనే అనుమానాలు జనంలో తలెత్తాయి. ఈ కేసులో ఇరుక్కున్న రియాకు బెయిల్ వచ్చేసింది. శాండల్ వుడ్ తారలకు మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. డ్రగ్స్ దాదాపు మరుగున పడిపోయినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.

దర్యాప్తులో ఫోన్ డేటానే కీలకం

ఈ డ్రగ్స్ కేసులో సెల్ ఫోన్ డేటా కీలకంగా మారింది. అసలు ఎఫ్.ఐ.ఆర్. లో నిందితులుగా పేర్లు చేర్చుకుండా ఎన్సీబీ అధికారులు వీరి ఫోన్లను స్వాధీనం చేసుకోవచ్చా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ కేసులో నిందితులుగా లేని దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ల ఫోన్‌లను కూడా ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది.
ఎఫ్‌ఐఆర్‌లో రియా చక్రవర్తి, జయషాలను మాత్రమే నిందితులుగా పేర్కొంది. సి.ఆర్‌.పి.సి. సెక్షన్ 102 ప్రకారం మొబైల్ లేదా ల్యాప్‌టాప్ లేదా ప్రైవేట్ డైరీని లాంటివి కేసు దర్యాప్తు నకు సహకరిస్తాయంటే పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు. ఆ ప్రకారమే రియా, జయషా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే వారు ఈ కేసులో నిందితులు. నిందితులుగా లేని దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ఫోన్‌లను కూడా వారు స్వాధీనం చేసుకోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. వీరు కేవలం దర్యప్తులో ఉన్నవారు మాత్రమే. దర్యాప్తులో కీలకంగా భావించే ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకునే హక్కు సీఆర్పీసీ సెక్షన్ 102 ఇస్తోంది. అయితే ఇది పోలీసులతో ముడిపడిన కేసు కాదు. టెక్నికల్ గా చూస్తే ఈ దర్యాప్తు పోలీసులు లేని ఎన్సీబీ చేతిలో ఉంది. కాకపోతే ఎన్డీపీఎస్ చట్టం నుంచి సెర్చ్ అండ్ సీజర్ అధికారాలు ఎన్సీబీకి వస్తాయి. అయితే ఇలాంటి సమాచారం బయటికి లీక్ కాకూడదు.

తన డేటా లీక్ అవుతోందని ఎవరైనా భావిస్తే తమ పరువుకు నష్టం కలిగించే వాటిని నిరోధించాలని కోరుతూ ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టుకు కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి కాబట్టి దర్యాప్తు సంస్థలు వీటిని స్వాధీనం చేసుకుంటాయి. ఇవన్నీ ఈ కేసుకు సంబంధించిన టెక్నికల్ విషయాలు. ఇలాంటి వాటిపై కూడా కొందరు కోర్టులో సవాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు చల్లారిపోయింది కాబట్టి దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. మొత్తానికి ఏవో అదృశ్య శక్తులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Tags: bollywood drugs casedeepika padukoneleotoprhiya chakravarthy
Previous Post

కల్వకుంట్ల వారికి ఎదురేలేదు!!

Next Post

‘ఫైటర్’ మూవీ  కోసం విజయ్ సిక్స్ ప్యాక్

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist