October 28, 2026 4:29 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

పవన్ పోస్టర్లలో ‘సామాజిక’ పీట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ఎంపికలో సామాజిక దృక్ఫథం కనిపిస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుటికి మూడు పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ మూడు పోస్టర్లు చూస్తుంటే కథల ఎంపికలో వపన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

September 2, 2020 at 4:34 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ఎంపికలో సామాజిక దృక్ఫథం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుటికి మూడు పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ మూడు పోస్టర్లు చూస్తుంటే కథల ఎంపికలో వపన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన సినిమాల్లో సామాజిక దృక్ఫథానికి ఆయన పెద్ద పీట వేశారన్నది స్పష్టమవుతోంది. జనసేన పార్టీకి అధినేత కాబట్టి ఆ జాగ్రత్తలు సినిమాల ఎంపికలో తీసుకుంటున్నారనుకోవాలి.

2024 ఎన్నికలకల్లా ఆయన ఏ సినిమా విడుదలైనా అందులో ఏదో ఒక సామాజిక సందేశం తప్పేలా లేదు. సినిమాల విషయంలో పవన్ అభిమానులు ఆయన నుంచి మాస్ మసాలా సినిమాలను ఆశిస్తుంటారు. మరి ఈ సినిమాల్లో ఆ మసాలా ఏమేరకు ఉంటుందో చూడాలి. వకీల్ సాబ్ పోస్టర్ ను చూస్తుంటే చట్టం, న్యాయం ప్రజాస్వామ్యానికి రెండు కళ్లు అనే అర్థం స్ఫురించేలా ఉంది. వెనుక బ్యాగ్రౌండులో సత్యమేవ జయతే అంటూ మహాత్ముడు ప్రవచించిన మాటల్ని దించేశారు. హిందీ పింక్ సినిమాని పవన్ కు తగ్గట్టుగా మార్చినట్టు కనిపిస్తోంది.

ఓ చేత్తో లాఠీ, మరో చేత్తో క్రిమినల్ పట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కచ్చితంగా సామాజిక దృక్పథం ఉన్న పాత్రే అవుతుంది. ఇక పీఎస్ పీకే 27 విషయానికి వస్తే ఇది ఓ బంది పోటు పాత్ర అంటున్నారు. బందిపోటుకు ఏ సామాజిక దృక్ఫథం ఉంటుంది? రాబిన్ హుడ్ పాత్ర ఏమిటంటే ఉన్నోళ్లను కొట్టి లేనోళ్లకు పెట్టడం. దాన్ని బందిపోటు అనటం కూడా తప్పిదమే అవుతుంది. క్రిష్ దర్శకత్వంలో విరూపాక్షగా ఓ సరికొత్త పాత్రను పవన్ పోషించబోతున్నారన్నది స్పష్టమవుతోంది. చేతికి కంకణం,

బొడ్లో కత్తి… చూస్తుంటే ప్రజా సంక్షేమానికి కంకణం కట్టుకున్న పాత్రగా అనిపిస్తోంది. పవన్, హరీష్ కలయికలో మైత్రీమూవీస్ నిర్మించే సినిమా కూడా జనం మనసు దోచే సినిమానే. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ల మేలు కలయికగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ను తీర్చిదిద్దారు. సినిమా కథ ఏమిటో చెప్పకనే చెప్పడమే ఈ కాన్సెప్ట్ పోస్టర్ లక్ష్యం. పైగా బైక్ పై పెద్ద బాల శిక్ష ఒకటి. ఇది ఏ తరహా శిక్షో చూడాలి మరి. మొత్తానికి ఓట్టు కొల్లగొట్టే వ్యూహంలో భాగమా ఈ సినిమాలు అనే చర్చ కూడా మొదలైంది.

ఇక సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి ల సినిమా కాన్సెప్ట్ ఏమిటో కొద్దిసేపట్లో తెలియవచ్చు. ఇది ఎన్నికల రేసుగుర్రం కూడా అవుతుందేమో. అన్నట్టు మనం గురూజీ సినిమా గురించి మరచిపోయాం అని అనుకోవద్దు. ఆ ప్రకటన కూడా ఈరోజు రావచ్చేమో చూడాలి. మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యనుమ్ కోషియుమ్ సినిమా పవన్ కళ్యాణ్ కు 29వ సినిమా అవుతుంది. హారికీహాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిచే అవకాశం ఉంది. ఇది కూడా జనసేనకు ప్రచారాస్త్రం కావచ్చు.

Tags: pavan posterssocial awareness on pavan posters
Previous Post

ఇదిగో పవన్, మైత్రీల కాన్సెప్ట్ పిక్

Next Post

జగన్ సర్కార్ తీరు మారదా!!

Related Posts

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist