July 16, 2026 3:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

జగన్ కు దాస్ మరి కేసిఆర్ కు ఎవరూ లేరా?

అపెక్స్ కౌన్సిల్ లో ఏపీ సీఎం జగన్ తమ వాదనలను సమర్థవంతంగా వినిపిస్తే తెలంగాణ సీఎం కేసిఆర్ మాత్రం ఓ తప్పును చేసినట్లు వార్తలు బయటికి వచ్చాయి.

October 8, 2020 at 6:18 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంపై మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరూ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎవరికివారు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కట్టుబడి తమ తమ వాదనలను కేంద్రమంత్రికి వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు నీటి నిల్వ విస్తరణను అడ్డుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును తమ రాష్ట్రానికి అప్పగించాలని కేసిఆర్ డిమాండ్ చేయగా మిగులు నీటినే వాడుకుంటున్నామని అంతకు మించి ఒక్క చుక్క నీరు కూడా వాడుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదరిస్తే అలంపూర్ దగ్గర ప్రాజెక్ట్ కట్టి తీరుతామని కేసిఆర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే ఊపులో గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేసిఆర్ డిమాండ్ చేశారు.

చేసిన తప్పుకు దిద్దుబాటు చర్యలు

గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసిఆర్ అడగటం పెద్ద తప్పని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గోదావరి మిగులు జలాలు ఎక్కువగా వాడుకుంటున్న తెలంగాణ ట్రిబ్యునల్ ఏర్పాటుతో నష్టపోనుందని వారు హెచ్చరిస్తున్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే సరిహద్దు రాష్ట్రాలన్నీ ఇన్వాల్వు కానున్నాయి. దీంతో ప్రాజెక్టుల అనుమతి రావడం కష్టమే. ఇప్పటివరకు గోదావరిపై తప్పా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు పనులు చేయలేదు. మరి ఈ సమయంలో కేసిఆర్ నోట ట్రిబ్యునల్ మాట రావడం నష్టాన్ని తెచ్చిపెడుతోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీంతో కేసిఆర్ వెనుకడుగు వేసి గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

జగన్ కు దాస్?

జల వివాదాలకు సంబందించి కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు ముందుకు అధికారులు పూర్తి సమాచారంతో హజరవుతారు. ఒకవేళ ముఖ్యమంత్రులే కౌన్సిల్ సమావేశానికి హజరైతే ఏ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తారు. ఏపీ సీఎం జగన్ వెంట సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఞం నుంచి మొదలు పెట్టి నీటి పంపకాలపై ఆయనకు పూర్తి కమాండ్ ఉంది. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకు తెలంగాణ ప్రాజెక్టులపై కూడా పూర్తి అవగాహన ఉంది. దీంతో జగన్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు అపెక్స్ కౌన్సిల్ లో వాదనలను సిద్ధం చేయమని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో దాస్ నిర్వర్తించారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు నీటిమట్టం పడిపోయినా తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు నిర్మించి నీటిని తోడుకుంటుందని అపెక్స్‌ కౌన్సిల్‌ లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తడం వెనుక దాస్ మాస్టర్ బ్రెయిన్ ఉందని వార్తలు వినబడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకువెళ్లడం సాధ్యపడుతుందని తెలంగాణలో వరుసగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రాజెక్ట్ నీటిమట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు? అంటూ దాస్ తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటానికి గురి చేసిందని వార్తలు వినబడుతున్నాయి.

కేసిఆర్ కు ఎవరు?

సుదీర్ఘ అనుభవం ఉన్న కేసిఆర్ కూడా కౌన్సిల్ సమావేశం అన్నీ నివేదికలతో సిద్దమయ్యాడు. నిపుణుడు విద్యాసాగర రావు మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంతో బాటు ఏపీ రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టులపై అవగాహనతో ఓ నివేదికను సిద్ధం చేసేవారని వార్తలు వినబడుతున్నాయి. కేవలం మన రాష్ట్రానికి సంబందించిన వాదనలను మాత్రమే వినిపించి ప్రక్క రాష్ట్రానికి సంబందించిన విషయానికి వచ్చేసరికి కేసిఆర్ గోదావరి ట్రిబ్యునల్ నుంచి ప్రస్తావించారు. దీని వల్ల భవిష్యత్తులో లీగల్ గా ముందుకువెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోతామని కేసిఆర్ లాంటి నాయకుడు మరిచిపోవడం ఏంటని విమర్శలు వినబడుతున్నాయి.

జగన్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట విన్నట్లే కేసిఆర్ కూడా అధికారుల సహయం తీసుకోని ఉంటే బాగుండేది కదా? అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

Tags: AP cm jaganinter state water disputeskrishna riverpothireddy padutelangana cm kcr
Previous Post

ఈ ముగ్గురు దర్శకులకూ టైమిచ్చిన మెగాస్టార్

Next Post

శింబు మొహం దాచుకుని తిరుగుతున్నాడు.. ఎందుకంటే?

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Pooja Bhalekar Ups The Heat

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

లాభమేమీ లేదు గానీ.. సారీ చెప్పించుకోవచ్చు!

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist