ఏపీలో ఇప్పటికే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మందుల కొరత, ఆక్సిజన్ సిలిండర్ల అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక హైదరాబాద్ కు తరలుతున్నారు. కొవిడ్ రోగుల అంబులెన్స్ తాకిడి ఎక్కువ అవుతుండటంతో తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం మండిపడింది. అంబులెన్స్ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. అంబులెన్స్ ను ఆపే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. దేశంలో ఎక్కడా అంబులెన్స్ అను ఆపే అధికారం లేదని, ఇక్కడ మాత్రమే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని మొట్టికాయలు వేసింది.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











