July 11, 2026 11:55 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రైతు జీవితంతో రాజకీయలా? సిగ్గు సిగ్గు..!

‘రైతు లేనిదే రాజ్యం లేదు అంటారు. అన్నపెట్టే రైతు కన్నీరెడితే ఏ రాజ్యమైన సర్వనాశనం అవుతోంది. ఆది తెలిసి గత పాలకులు రైతును ఆదుకోకపోయినా .. వారితో కన్నీరు మాత్రం పెట్టించే ప్రయత్నం చేయరు! ప్రస్తుతం ఏపీలో రాజధాని రైతు త్యాగాలను అవహేళన చేసేలా మూడు రాజధానులంటూ ఉత్తిత్తి రాజకీయ యాత్రకు పధకం రచిస్తున్నారు!’

November 18, 2021 at 8:37 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రకటించినంత ఈజీకాదు కట్టడం,తరలించడం!

మూడు రాజధానులను నిర్మిస్తున్నాను .. పరిపాలన, న్యాయ, శాసన రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం .. వికేంద్రీకరణతోనే ప్రాంతాల అభివృద్ధి అని అసెంబ్లీ సాక్షిగా పలికిన పలుకులు ఇపుడేమయ్యాయి! చీకటి రోజుగా భావించే 2019, డిసెంబర్ 17 న జగన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్షారాల రూ.40 వేల కోట్ల పనులు ఉన్నఫలంగా ఆగిపోయాయి. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్న ఏపీకి ఒక రాజధానికే దిక్కులేదు .. కానీ జగన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మిస్తామని చాలా హట్టహాసం ప్రకటించారు. రెండేళ్లు కావస్తున్నా .. మూడు రాజధానుల అంశం ఒక ప్రహాసనంగా మారింది. పొరుగు రాష్ట్రాల నడుమ అపహస్యంగా మిగిలిపోయింది ఏపీ. 700 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తుంటే .. దానిని పెయిడ్ దీక్షలు, నిరసనలు అని కామెంట్ చేస్తారు. రాజధాని అమరావతిని పరిరక్షించుకోవడానికి రైతులు తలపెట్టిన ‘న్యాయంస్థానం – దేవస్థానం’మహా పాదయాత్ర ఒక రాజకీయ పాదయాత్రగా మల్చే ప్రయత్నం చేసిన అధికారపార్టీ కుయుక్తులు పారలేదు. అంతేకాక రోజురోజుకు రైతు పాదయాత్ర అప్రతిహాతంగా సాగుతుంటే జగన్ రెడ్డికి కంటిమీద కునుకు పట్టడంలేదు. పాదయాత్ర ను ఎలా భగ్నం చేయాలని కుట్రతో పోలీసు చర్యలకు పాల్పడుతున్నారు. అది సాధ్యంకాక .. అధికారపార్టీ స్పాన్సర్ టీం ను రంగంలోకి దింపి మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్రకు తెరతీస్తున్నారు.

రాజధాన్లేని రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం యాత్రా?

రాజధాని లేని రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలని వైసీపీ స్పాన్సర్ టీం యాత్ర చేయడం సిగ్గుచేటని రైతులు, విన్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఒకపక్క వేధిస్తూనే మరోపక్క రాజధాని గ్రామాల్లో మూడు రాజధానులు కావాలని దీక్షలు చేయిస్తూ .. గొడవులకు కుట్రలు పన్నారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులు ముద్దు అంటూ ఈ నెల 22 నుంచి ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్రకు వైసీపీ శ్రేణులు పునుకుంటున్నాయి. ఒకపక్క భూములిచ్చి, భవిష్యత్తును సైతం తాకట్టుపెట్టి 700 రోజులు నుంచి పోరాడుతున్న రైతుల పట్ల కనీసం మర్యాద, జాలి చూపకుండా .. వారుచేస్తున్న ఆందోళనలను, పాదయాత్రను అవహేళన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్రకు పురికొల్పడం ప్రస్తుతం సరికాదని హితవు పలుకుతున్నా.. అధికారపార్టీ పాదయాత్రకు ఉవ్విలూరుతోంది. పాయకారావుపేట నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే గోళ్ల బాబారావు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనాలని సదరు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మూడు రాజధానులపై సాగేదే రాజకీయం ..! మరి రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునివ్వడం ఏమిటి? అని పలు సందేహలు వ్యక్తమౌతున్నాయి.

మూడు రాజధానుల ముద్దు అంటే ముప్పు తప్పదు!

ఒక రాజధాని ముద్దు .. మూడు రాజధానులు వద్దూ .. అన్నది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, వామపక్షాల డిమాండ్. నిన్నకాక మొన్న అదే అంశపై బీజేపీ బాస్ .. అమిత్ షా కూడా ఏపీ కాషాయ శ్రేణులకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారుగా ..! ఇక సోము కూడా పూర్తి మద్దతు అంటూ గంటా పదంగా పలికాడుగా!! మరి మీరు స్పాన్సర్ చేసి నడిపించే ‘మూ… రా .. ముద్దు పాదయాత్రకు రాష్ట్రంలో మీ బులుగు పార్టీ తప్పా .. ఏ పార్టీ మద్దతిస్తుందో చూడాలి. రైతులు చేస్తున్న ఉద్యమంలో న్యాయం, ధర్మం, నీతి, త్యాగం, కార్యదీక్ష అంటూ ఉన్నాయి. మరి ఫ్యాన్ పార్టీ నేతృత్వంలో సాగే మూడు రాజధానులకు మద్దతుగా సాగే పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు, ఏఏ ప్రజా సంఘాలు ముందుకు వస్తాయే చూడాలి. ఇప్పటికే జగన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటించి రాష్ట్రంలో చరిత్రహీనులుగా మారారు .. అధికారపార్టీ చేయాలనుకుంటున్నా .. ఈ పాదయాత్రతో ఉన్న కాస్తా పరువు పోగొట్టుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.

Tags: #topstories
Previous Post

Symptoms Of Thyroid | Unknown Facts about Thyroid Symptoms In Telugu | Healthy Tips | Leo Health

Next Post

రాజధాని ’అమరావతే‘.. బీజేపీ నినాదం!

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

క్యాన్సర్ బాధిత యువతికి అండగా నిలిచిన హీరో బాలకృష్ణ

మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ‘కార్తికేయ 2’

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

Superstar Krishna Mosagallaku Mosagadu Movie @ 50 Years | Vijaya Nirmala | Leo Entertainment

మల్టీ స్టారర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మెగాస్టార్ “గాడ్ ఫాదర్”

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist