July 26, 2026 1:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఎన్నికల బరి నుంచి సైడయిపోయిన విజయశాంతి !

దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికలు రాష్ట్రంలో ఇప్పటి నుంచే వేడి పుట్టిస్తున్నాయి.

September 11, 2020 at 5:24 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికలో బరిలో దిగేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికతోపాటూ అస్త్ర శస్త్రాలనూ సిద్ధం చేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ మాత్రం రామలింగారెడ్డి కుంటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టాలని భావస్తోంది. అలాచేస్తే ప్రభుత్వంపై ఉండే అనుకూల ఓటుతో పాటు సానుభూతి ఓట్లు కూడా తమకే పడతాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అలాగే బిజెపి పార్టీ నుంచి రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన ప్రచారంలో మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందున్నాడు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో మొదట్లో విజయశాంతి పేరు ఖరారైందనే వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. కానీ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా సుముఖత చూపడంలేదని తెలిసింది. ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై  పార్టీ పెద్దలు విజయశాంతి అభిప్రాయాన్ని అడిగినట్లు సమాచారం. అయితే ఈ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు ఇష్టంగా లేనని ఆమె వారితో తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2009-2014 మధ్య కాలంలో ఆమె మెదక్ ఎంపీగా పని చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తో విభేదించిన ఆమె 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మెదక్ ఎంపిగా ఉన్నప్పుడు జిల్లా ప్రజల అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో విజయశాంతిని ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటారు. దీనికితోడూ ప్రజాదారణ ఉన్న సినీ నటి కూడా కావడంతో విజయశాంతిని ఇక్కడి నుంచి పోటీ చేపిస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తోందని పార్టీ నాయకత్వం కూడా మొదట్లో భావించింది. కానీ ఇప్పుడు తాను పోటీ చేయనని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఇతర ఆశావహులకు మార్గం సుగమం అయనట్లైంది.

కాంగ్రెస్ లో పోటీ ఎక్కువే… 

కాంగ్రెస్ పార్టీ నుంచి దుబ్బాక టికెట్ ఆశిస్తున్న వారిలో అరడజన్ మంది వరకు పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా కోమటి రెడ్డి నరసింహారెడ్డి,  కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక ఉప ఎన్నిల టికెట్ ఆశిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని బరిలోకి దింపుతుందని వీరు భావించారు. ఇప్పుడు విజయశాంతి పోటీలో లేదని తేలడంతో టికెట్ ను దక్కించుకోవడంలో ఎవరికి వారు తమ స్టైల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి  వెంకట నరసింహారెడ్డి మాత్రం ప్రచారాన్ని మొదటి నుంచే చేసుకుంటూ పోతున్నారు. స్థానిక నేతలను కలుపుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ, రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కర్ణం శ్రీనివాస్ తో పాటు మరి కొంత మంది ఆశావాహులు తమ తమ స్థాయిలో టికెట్ల కోసం ఫైరవీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధిష్టానం మాత్రం కోమటిరెడ్డి నరసింహారెడ్డికి టికెట్ ఇస్తే దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిగతా నాయకులు ఇతర పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముందుకు ఆశావహులతో మాట్లాడి వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇదే అంశంపై ఈ రోజు పార్టీ ముఖ్య నేతలందరూ సమావేశం ఏర్పాటు చేశారు.

2018లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి సోలీపేట రామలింగారెడ్డి పోటీచేస్తే, కాంగ్రెస్ నుంచి నాగేశ్వరరెడ్డి బరిలో నిలిచారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. సోలిపేట రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వస్తే… నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు మాత్రమే వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం ఆ ఎన్నికల్లో సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారపార్టీ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో 50 వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీని సాధిస్థామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుంటే…మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనీ, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  ఈ అంశం తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది.

బరిలో బిగ్ బాస్ ఫేమ్ కార్తీక…

అయితే ఈ ఉప ఎన్నిక బరిలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక రెడీ అయ్యింది. ఇప్పటికే ఈమె దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే సిద్దిపేట జిల్లా బీసీ (గౌడ) సామాజికవర్గానికి చెందినది. దుబ్బాక నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమీలేదని అంటున్నారు. గత ప్రభుత్వాలు దుబ్బాక నియోజకవర్గంలో తమ సామాజికవర్గానికి ఎలాంటి న్యాయం చేయలేదని ప్రజలకు చెబుతున్నారు. అంతేకాదు పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందాయని మరి దుబ్బాక నియోజకవర్గంను ఎందుకు అంతలా అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తన సామాజికవర్గానికే కాదు, ఏ ఒక్కరికి సమస్య ఉన్నా తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు.

Tags: congressdubbakaelectionsleotopramalingareddytrsVijayashanthi
Previous Post

అరుదైన గ్రహస్థితులు… ఆదివారం ఏం జరగబోతోంది?

Next Post

ఏఆర్ రెహమాన్ కు హైకోర్టు నోటీసులు

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

వినుకొండ ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన ఎంపీ లావు! గుర్రుగా ఉన్న బొల్లా! ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయాలు!!

Cleaning up the Windows registry Updated

మళ్ళీ ‘భీష్మ’ కాంబినేషన్ .. నిజమేనా?

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist