September 13, 2026 1:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సీఎం ఫామ్‌హౌస్‌ను త‌నిఖీ చేసే ద‌మ్ము పోలీసుల‌కుందా!

దుబ్బాక ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డింది. దీంతో పార్టీలు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టే ఛాన్స్ ఉంది. ఈక్ర‌మంలో పోలీసులు ప్ర‌త్యేక దృష్టిసారించారు. అయితే హైద‌రాబాద్‌లో ఆదివారం పెద్ద మొత్తంలో హ‌వాలా డ‌బ్బు ప‌ట్టుకున్నారు. ఈ డబ్బు ఎవ‌రిద‌నే దానిపై హైద‌రాబాద్ సీపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో పోలీసుల‌పై బీజేపీ నేత వివేక్ మండిప‌డ్డారు.

November 2, 2020 at 10:35 AM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దాదాపు రూ.కోటి హ‌వాలా డ‌బ్బును పోలీసులు ఆదివారం ప‌ట్టుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ ప్ర‌మేయం కూడా ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌నపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై వివేక్ బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. త‌న‌కు ఏమాత్రం సంబంధంలేని ఒక బిజినెస్ లావాదేవీల వ్య‌వ‌హారంలో హైద‌రాబాద్ సీపీ త‌న పేరు లాగ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. దుబ్బాక‌లో టీఆర్ఎస్ దారుణ‌మైన ఓట‌మిని చూడ‌బోతుంద‌నే విష‌యాన్ని సీఎం గ్ర‌హించి బీజేపీపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వివేక్ విమ‌ర్శిస్తూ బ‌హిరంగ లేఖ‌ను విడుల చేశారు. త‌న‌పై కావాల‌నే వ్య‌క్తిగ‌త‌మైన కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై దాడులు చేయండి…

విశాఖ ఇండ్ర‌స్ట్రీ నుంచి ఆ డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. హ‌వాలా డ‌బ్బును త‌ర‌లిస్తున్న దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు బందువును, కారును, కారు డ్రైవ‌ర్‌ను నిన్న‌నే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇందులో వివేక్ పేరు ప్ర‌ధానంగా తెర‌మీద‌కు రావ‌డంతో ఈమేర‌కు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. దుబ్బాక ఎన్నిక‌ల కోసం పోలీసుల‌ను అధికార పార్టీ వాడుకుంటున్న‌ద‌ని ఆరోపించారు. వారు ఎన్ని కుట్ర‌లు చేసిన‌ట‌ప్ప‌టికినీ దుబ్బాక‌లో బీజేపీ గెలుపు మాత్రం ఖాయ‌మ‌న్నారు. నిజంగా దుబ్బాక‌లో స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే, ద‌మ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై పోలీసులు దాడులు చేయాల‌న్నారు. ఓట‌ర్ల‌ను పంచేందుకు డ‌బ్బుల‌న్నీ అక్క‌డి నుంచే టీఆర్ఎస్ పార్టీ పంపిస్తోంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మ‌ని లేఖ‌లో తెలిపారు.

సీపీ కామెంట్స్‌…

దుబ్బాక ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున డ‌బ్బు ప‌ట్టుబ‌డుతోంది. నిన్న ప‌ట్టుబ‌డిన హ‌వాలా సొమ్ముకు సంబంధించి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు సీపీ తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ల‌లో కీల‌క స‌మాచారం ఉంద‌ని తెలిపారు. ఈ న‌గ‌దును విశాఖ ఇండ‌స్ట్రీ నుంచి దుబ్బాక‌కు తీసుకెళుతున్న‌ట్లు గుర్తించామ‌ని సీపీ పేర్కొన్నారు.

డీజీపీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…

రేపే పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌టంతో పార్టీల మ‌ధ్య పంచాయ‌తీ తారాస్థాయికి చేరుకుంది. హైద‌రాబాద్‌లో అల్ల‌ర్ల‌కు పాల్ప‌డేందుకు బీజేపీ కుట్ర ప‌న్నింద‌ని డీజీపీకి టీఆర్ఎస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, తెలంగాణ భ‌వ‌న్‌, డీజీపీ ఆఫీస్ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంద‌ని తెలిపారు.

రేపు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్ర.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పిలుపు. #DubbakaWithTRS #VoteForCar pic.twitter.com/gbStQXaXMu

— BRS Party (@BRSparty) November 1, 2020

రేపు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ భారీ కుట్రలు చేసే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ డిజిపి మహేందర్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. pic.twitter.com/RD1krPpiaw

— BRS Party (@BRSparty) November 1, 2020

ఖండించిన బీజేపీ…

అయితే దీనిపై బీజేపీ నేత ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు స్పందిస్తూ తాము దాడులు చేస్తున్న విష‌యం త‌మ పార్టీకే తెలియ‌ద‌నే, మ‌రీ ఆ విష‌యం టీఆర్ఎస్ పార్టీకి ఎలా తెలిసింద‌ని ప్ర‌శ్నించారు. నిర‌స‌న‌లు తెలిపే హ‌క్కు ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని తెలిపారు. త‌మ‌ది కుట్ర‌లు చేసే పార్టీ కాద‌న్నారు. ఫోన్ల‌ను ట్యాపింగ్ చేస్తున్నార‌ని అధికార పార్టీపై ఆయ‌న మండిప‌డ్డారు. త‌మ గెలుపును అడ్డుకునేందుకే ఇలాంటి ఆరోప‌ణ‌ల‌ను అధికార పార్టీ చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

Tags: bjpbjp leader vivekbjp raghunandan raocongressdubbaka bypolldubbaka elections 2020ex mp vivekhyderabad cpleotopmlc ramchander raopragathi bhavantelangana latest newstelangana newstelangana news update todaytelugu newstrs
Previous Post

హ‌త్రాస్ బాధిత కుటుంబానికి సీఎం యోగి ఇచ్చిన హామీ ఏమైంది?

Next Post

Donald Trump Vs Joe Biden Horoscope Analysis

Related Posts

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

దున్నపోతు మనిషా, మహిషా.. అదే ‘జల్లికట్టు’

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

Sonal Chauhan hottest bikini photos

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist