July 13, 2026 8:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఢిల్లీ నుండి జగన్‌కి వార్నింగ్‌ బెల్‌.. గంటలో 1000 కోట్లు సీజ్‌..?

April 18, 2025 at 7:31 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మళ్లీ ఉక్కపోత మొదలైంది. జగన్‌కు సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ వేగవంతమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ జగన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.793 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల సున్నపురాయి గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్లు సమాచారం. జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా నిధుల మళ్లింపునకు సంబంధించి దాల్మియా సిమెంట్స్‌పై 2013లోనే ఈఢీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఐతే ఛార్జిషీట్‌ను సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్‌ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. అడ్డదారిలో సున్నపురాయి నిక్షేపాలను దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టడంతోపాటు తమ వాటాలను అమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్లీ జగన్‌కు బదిలీ చేసిందనేది ప్రధాన అభియోగం.

అసలు కేసు నేపథ్యం ఇది –
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎ.చాముండేశ్వరి, ఆమె ముగ్గురు కుమార్తెలతో కలిసి ఏర్పాటు చేసిన జయా మినరల్స్‌ కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్‌ లీజు కోసం 1997లో దరఖాస్తు చేసుకుంది. సరైన వివరాలు సమర్పించలేదని, సదరు చిరునామాలో ఆ కంపెనీ లేదని 2000 సంవత్సరం వరకు ప్రభుత్వం ఆ దరఖాస్తును పక్కన పెట్టేసేంది. ఐతే 2004లో వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సజ్జల దివాకర్ రెడ్డి కుటుంబం ఆ గనుల లీజుపై కన్నేసింది.

1999లో దివాకర్‌రెడ్డి స్థాపించిన ఈశ్వరి సిమెంట్స్‌ను తెరపైకి తెచ్చి, జయా మినరల్స్‌ను స్వాధీనం చేసుకుంది. జయ మినరల్స్‌ అడిగిన సున్నపురాయి నిక్షేపాలను ఈశ్వరి సిమెంట్స్‌కు కేటాయించాలని సజ్జల దివాకర్‌రెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ దరఖాస్తును కూడా పక్కనపెట్టాలి. కానీ జయ మినరల్స్‌ను ఈశ్వరి సిమెంట్స్‌ చేజిక్కించుకోగానే తప్పులన్నీ ఒప్పయ్యాయి. సున్నపురాయి నిక్షేపాలను తమకు కేటాయించాలన్న ఆ దస్త్రాన్ని సర్క్యులేట్‌ చేయాలని అప్పటి గనులశాఖ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌ తమ సిబ్బందిని ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే సున్నపురాయి నిక్షేపాల లీజు ఈశ్వరి సిమెంట్స్‌కు దక్కింది.

క్విడ్‌ ప్రోకో ఎలా జరిగిందంటే –

అనంతరం ఈ లీజును దాల్మియా సిమెంట్స్‌కు బదలాయించేలా ఆ కంపెనీ తరఫున పునీత్‌ దాల్మియా, దివాకర్‌రెడ్డిల మధ్య 2006 ఏప్రిల్‌ 12న ఒప్పందం కుదిరింది. ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్‌ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ఒక్కో షేరుకు అప్పట్లోనే రికార్డు స్థాయిలో రూ.1,440 చెల్లించింది. అనంతరం ఆ వాటాలను ఫ్రెంచి సంస్థకు విక్రయించింది. ఇందుకుగాను దాల్మియా సిమెంట్స్‌కు రూ.146.58 కోట్లు రాగా వాటిలో పెట్టుబడుల లాభం పోను రూ.139 కోట్లు మిగిలింది. ఈ డబ్బును హవాలా మార్గంలో జగన్‌మోహన్‌రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. దాల్మియా సిమెంట్స్‌ ఉద్యోగి జయ్‌దీప్‌ బసు నుంచి ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌ను విశ్లేషించినప్పుడు JR ఖాతాలోకి రూ.55 కోట్లు చెల్లించినట్లుగా ఉంది.

ఇక్కడ JR అంటే జగన్‌ మోహన్ రెడ్డి అని దర్యాప్తు సంస్థలు భావించాయి. మొత్తం దాల్మియా సిమెంట్స్‌కు వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా మార్గంలో JR ఖాతాలోకి పంపగా మిగతా డబ్బు కూడా మళ్లించేలోపే CBI దర్యాప్తు మొదలవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సున్నపురాయి గనుల కేటాయింపు, భారతి సిమెంట్స్‌లో దాల్మియా పెట్టుబడి పెట్టడం, తమ వాటా అమ్మగా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వంటివన్నీ నిధుల మళ్లింపు కిందికే వస్తాయన్న అభియోగంపై దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఈడీ తాజాగా జప్తు చేసింది.

Tags: ap politicsED Seizes 1000 Cr in YS Jagan Illegal Assets Caseleonewsleotopys jaganYS Jagan Illegal Assets Case
Previous Post

జీతాలు.. బెనిఫిట్స్‌.. పోలీసులకి సమాంతర వ్యవస్థ.. డీజీపీ, ఐజీలని భయపెడుతున్న జగన్‌ ఐపీఎస్‌..!

Next Post

సవాల్‌ బూమరాంగ్‌.. తోకముడిచిన భూమన..!

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

వైభవంగా శంబర పోలమాంబ జాతర

విరాళాల విషయంలో పవన్ కుండబద్దలు కొట్టారు

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist