April 21, 2026 6:10 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సంపాదకీయం : సీఎంలారా.. ఫాలో జగన్!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యా కానుక పథకం.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. ఇలాంటి పథకాన్ని తాము ప్రారంభించాలని అనుకునే రీతిలో ఉంది.

October 9, 2020 at 3:13 AM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయడం.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రెవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేయడం.. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించడం అనేవి దాదాపు ప్రతి పార్టీ కూడా ప్రతిసారీ చెబుతూనే ఉండే విషయాలు. అలాంటి హామీలు జగన్మోహన రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అనేకం చెప్పారు. ఆ హామీల అమలులో భాగంగా.. గతంలో కూడా అమల్లో ఉన్న పథకాలను తనదైన శైలిలో మరింత జనాకర్షకరంగా మార్చి, యథోరీతిగా పేరు కూడా మార్చి తిరిగి ప్రారంభిస్తున్నారు. అయినప్పటికీ.. జగన్ పథకాల్లోని కీలకాంశాలు.. శెభాష్ అనిపించేలా ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలనిపించేలా ఉన్నాయి. 

దాదాపుగా అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు యూనిఫాం, టెక్ట్స్ బుక్స్ వంటివి ఉచితంగా ఇస్తూనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి విద్యాకానుక పథకంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక విద్యార్థికి చదువుకు సంబంధించి.. ఇక ఆ కుటుంబం ఒక్క రూపాయి కూడా తమ జేబులోంచి వెచ్చించవలసిన అగత్యం లేని పరిస్థితిని జగన్ సృష్టించారు. వీటన్నింటికీ అదనంగా ఎటొచ్చీ.. ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయల ఉండనే ఉన్నాయి. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పట్ల ప్రజలు మరింతగా ఆకర్షితులు కావడానికి జగన్ అనుసరిస్తున్న ఈ పద్ధతి మంచిదే. ఆయన ఎన్నుకున్న తొలి పద్ధతి ఇంగ్లిషు మీడియం కాగా, దానికి అమలులో కొన్ని న్యాయపరమైన చిక్కులు తప్పలేదు. అదే సమయంలో- కొవిడ్ దెబ్బకు ప్రెవేటు విద్యాసంస్థల దోపిడీ ప్రతి ఒక్కరికీ స్పష్టంగా స్వానుభవంలోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్మిషన్లు పెరుగుతున్నాయి. వాటికి ఈ విద్యా కానుక కూడా తోడవుతుంది. 

అంతా బాగానే ఉంది కానీ..

విద్యాకానుక కింద పిల్లలకు ఇన్ని కానుకలు ఇవ్వడం.. అంతా బాగానే ఉంది. చదువుకోవడానికి కావాల్సిన సమస్తం ప్రభుత్వమే అందిస్తోంది. బడికి వచ్చినప్పుడు భోజనం కూడా పెడుతోంది. కానీ అమ్మ ఒడి పేరుతో నగదు బదిలీ అనేది కొంతమందికి జీర్ణం కాని సంగతి. 

ప్రభుత్వం అన్నాక కొన్ని నిర్మాణాత్మక మంచి పథకాలతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం కొన్ని పథకాలను అమలు చేయడం కూడా తప్పనిసరి కావొచ్చు. ఆ క్రమంలో రాష్ట్రంలో మెజారిటీ కుటుంబాలను తమవైపు తిప్పుకోడానికి అమ్మ ఒడి ఒక అద్భుత మార్గంగా కనిపించి ఉండవచ్చు. అయితే పలువురిలో వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు కేవలం.. ప్రెవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇది వర్తింపజేయడం దగ్గరే. 

ప్రెవేటు పాఠశాలలు కొవిడ్ అని కూడా చూడకుండా తల్లిదండ్రులను ఎడాపెడా దోచుకుంటున్నాయి. ఆన్ లైన్ తరగతులే జరుగుతున్నా ట్రాన్స్‌పోర్టు ఫీజు కూడా చెల్లించాల్సిందే అని వేధిస్తున్న స్కూళ్లనూ మనం వార్తల్లో చూస్తున్నాం. అలాంటి వారందరూ.. ‘‘మీరు జేబునుంచి ఇవ్వడం లేదు కదా.. అమ్మ ఒడికింద వచ్చే డబ్బులే కదా’’ అని తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

విద్యాకానుక పథకం వలన.. ప్రెవేటు స్కూళ్లను ఆశ్రయించే పేదలు కూడా.. ప్రభుత్వ స్కూళ్ల వైపు మొగ్గే అవకాశం ఎక్కువ. అదే క్రమంలో అమ్మఒడి వంటి పథకాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ల ప్రాభవం పెరుగుతుంది. నిజానికి జగన్ మదిలో అలాంటి ఆలోచన కూడా ఉన్నదని పార్టీలోని కొందరు పెద్దల ద్వారా తెలుస్తున్నది. ప్రెవేటు స్కూళ్ల తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను వసతులను తయారుచేసిన తర్వాత.. ప్రెవేటు పాఠశాలలకు అమ్మఒడి తొలగిస్తారనే ఒక ఆలోచన పార్టీ వర్గాల్లో ఉంది. 

అదే జరిగితే గనుక.. ఇక ప్రెవేటు స్కూళ్ల మాఫియా కుప్ప కూలుతుంది. ప్రభుత్వ స్కూళ్లదే ఏకఛత్రాధిపత్యం అవుతుంది. 

విద్యారంగాన్ని సమున్నతంగా చేసే కృషిలో భాగంగా.. జగన్మోహనరెడ్డి అలాంటి నిర్ణయం కూడా తీసుకుంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా.. ‘ఫాలో జగన్’ నినాదం జపిస్తారు. ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుంది.

.. సురేష్ పిళ్లె

Tags: jagananna vidya kanukajaganmohan reddyleotopsuresh pillai editorialvidya kanuka
Previous Post

టిఆర్పీ రేటింగ్ స్కామ్ గుట్టు ర‌ట్టు చేసిన పోలీసులు!

Next Post

ఓవర్ కాన్ఫిడెన్స్.. కేసీఆర్ ను ఫిక్స్ చేసిందా?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందట… !

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist