June 24, 2026 11:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్ : నిమ్మగడ్డ Vs జగన్

స్ధానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది.

October 12, 2020 at 1:17 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్ధానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తైంది. పక్షం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు.

నిమ్మగడ్డను తొలగించి కనగరాజును నియమించారు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. తాజాగా స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టులో దాఖలైన కేసుపై, ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏజీ హైకోర్టుకు విన్నవించారు. ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి కారణం తెలపాలని కోరింది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని కోర్టు గుర్తుచేసింది. దీనిపై నిమ్మగడ్డ స్పందించాల్సి ఉంది.

స్ధానిక సంస్థలకు ఈ ఏడాది ఎన్నికలు నిర్వహిస్తారా?

కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్ధానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి మొదలు కాకముందే జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు రాష్ట్రంలో రోజూ 6 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించే సాహసం చేయకపోవచ్చు. ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం మార్చి వరకూ వాయిదా వేస్తే నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుందని వేచి చూస్తోంది. ఈ లోపుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్దానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా లేదా? అనేది తేలాల్సి ఉంది.

పదవీ విరమణలోపే స్ధానిక సంస్థలకు ఎన్నికలు

వచ్చే ఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవికాలం ముగుస్తుంది. ఈ లోగా స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారట. ఈ ఏడాది చివర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు ప్రభుత్వం సిద్దంగా లేదనే చెప్పాలి. నిమ్మగడ్డ కమిషనర్ గా ఉండగా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. అందుకే హైకోర్టులో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు.

ఏకగ్రీవాలు ఉన్నట్టా? లేనట్టా?

స్ధానిక సంస్థలకు గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రకియ పూర్తైంది. చాలా చోట్ల సింగిల్ నామినేషన్ రావడంతో, ఏకగ్రీవాలుగా ప్రకటించాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ 6 నెలలు మించి ఉనికిలో ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరలా తాజాగా నోటిఫికేషన్ వచ్చాక గతంలో ఏకగ్రీవాలకు కూడా ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఈ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మధ్య వార్ మరికొంత కాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Tags: andhra pradeshAP cm jaganleotoplocal body electionsnimmagaddanimmagadda ramesh kumarsec nimmgadda
Previous Post

‘క్రాక్’ మూవీ..  కిరాక్ మేకింగ్ వీడియో

Next Post

అమరావతి రాజధాని  రైతుల పోరాటం 300వ రోజుకు చేరిన నేపథ్యంలో రైతులకు నారా లోకేష్ తన మద్దతును  ప్రకటించారు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

ఏపీలో అభివృద్ధి యజ్ఞం.. బాబు స్పీడ్‌కి అధికారులు పరుగులు..!

మాట మార్చిన పోసాని.. వైసీపీ ఆఫీసులో ప్రత్యక్షం

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist