April 24, 2026 8:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఒక్క ఫోన్ కాల్ ఆమెలో మాతృమూర్తిని మేల్కొల్పింది

యథారాజా తథా ప్రజా.. ఇది తప్పులు జరిగినప్పుడు మాత్రమే చెప్పాల్సిన సామెత కాదు.. మంచి పని విషయంలో కూడా సారథ్యం వహింే వ్యక్తి స్ఫూర్తి కిందివారికి ఎప్పుడూ అందుతుంటుంది.

October 19, 2020 at 8:22 AM
in Editors Pick, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అర్ధరాత్రి .. 11.30 గంటల సమయం.. ‘అమ్మా బాగా ఆకలి వేస్తుంది. పిల్లాపాపలతో 30మంది వరకు ఉన్నాం. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అన్నం పెట్టించడమ్మా’ అంటూ ఒక మహిళా వలస కూలి ఆమెకు ఫోన్ చేసారు. ఆ ఫోన్ కాల్ ఆమెలోని మాతృమూర్తిని మేల్కొల్పింది. అర్ధరాత్రి వేళ ఆమె నడుం బిగించారు. చేతిలోకి గరిటి తీసుకున్నారు. పనివాళ్లను అప్రమత్తం చేశారు. 30మందికి సరిపడ్డా ఆహారపదార్థాలు చకచకా సిద్ధం చేశారు. తన డ్రైవర్ను కారు సిద్ధం చేయమన్నారు. ఆహార పదార్థాలను పట్టుకుని తానే నేరుగా బయలు దేరారు. విజయనగరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో విశాఖ – విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో మోదవలస వద్ద ఏర్పాటు చేసిన వలస కూలీల శిబిరానికి చేరుకున్నారు. 

అప్పటికే ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను, కన్నీటి పర్యంతం మవుతున్న పిల్లాపాపలను చూసి చలించిపోయారు. ఆమె నేరుగా వారందరికీ ఆహారపదార్థాలను అందించారు. పిల్లలకు బిస్కెట్లు, వేడి పాలు అందచేశారు. వారి కళ్లలో ఆనందం చూసి స్ఫూర్తి పొందారు. రాష్ట్రంలో కరోనా ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు యంత్రాంగానికి, జిల్లా ఉన్నతాధికారులకు, ఇతరులకు స్ఫూర్తి నింపారు. అప్పటి నుండి ఇప్పటివరకూ అటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఆమె ఇంకెవరో కాదు .. ఖాకీలో కారుణ్యాన్ని చూపిన ఆమె  విజయనగరం జిల్లా ఎస్ పి .. బి. రాజకుమారి, ఐపిఎస్.

సాధారణ స్థాయి నుండి..

విజయనగరం ఎస్పీగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకుమారి ఓ సాధారణ విద్యార్థి. ప్రతీరోజు ఆర్టీసి బస్సులో కాలేజీకి వెళ్లి వచ్చేది. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించింది. క్రమశిక్షణ, పట్టుదలతో 2006లో ఐపిఎస్ సాధించారు. నల్గొండలో ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ గాను, నూజివీడు ఎఎస్పి గాను, నిజామాబాద్ అదనపు ఎస్పీగా , మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి 6వ బెటాలియన్ కమాండెంట్ గా భాద్యతలు నిర్వహించారు. రాజమండ్రి అర్బన్ పోలీస్ శాఖకు మొదటి మహిళా ఎస్.పి.గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా చక్కని పరిపాలనా దక్షత చూపుతూ, ఖాకీ దుస్తుల వెనుకనున్న మమతానురాగాలను పంచుతూ, ఖాకీలు అంటే ఖర్కసులు కాదు సాటి మానవులేనని, వారిలోనూ మానవత్వం ఉందని నిరూపిస్తూ తన సిబ్బందితో సాక్షాత్కరింప చేస్తున్నారు.

ఆమె స్ఫూర్తితోనే ..

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి నింపిన స్ఫూర్తితో ..  గజపతినగరం సిఐ బి. రమేష్ ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మెంటాడ గ్రామాన్ని అక్టోబరు 16న సందర్శించారు. ఆ గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న  కేరంగి పైడయ్య, అంకాలమ్మ అను ఇద్దరు అన్న, చెల్లెలను కలుసుకొని వారి ఆరోగ్యం గురించి ఆరా తీసిన అనంతరం వారికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం, ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించి, పేద కుటుంబానికి అండగా నిలిచారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి బ్రిడ్జి పై గోతులు ఏర్పడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుండటంతో అక్టోబరు 16న కొత్తవలస కానిస్టేబుల్ వై.సురేష్ కుమార్ తన సొంత ఖర్చులతో తానే స్వయంగా గుంతలను పూడ్చే పని చేపట్టారు. 

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గోళ్ళలపాలెంలో వర్షాలకు పాడైన కాలువను, రహదారిని అక్టోబరు 15న కొత్తవలస పోలీసులు మరమత్తులు చేసి, ప్రజల రాక, పోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు.

ఎస్పీ రాజకుమారి స్ఫూర్తితో విజయనగరం జిల్లా నలుమూలల పోలీసు అధికారుల నుండి దిగువ స్థాయి సిబ్బంది వరకూ ప్రతీరోజు ఏదో ఒక చోట మానవతా విలువలు ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ‘శభాష్ పోలీసు’ అనిపించుకుంటున్నారు.

Tags: andhra newsandhra pradesh policeap newsap policegood cops in apinspirational womenLatest Telugu Newsvizayanagaram policevizayanagaram sp rajakumari
Previous Post

కేంద్రం గణాంకాలు తప్పు : మా లెక్కలు మాకుంటాయి

Next Post

సోద‌రుడి ప్రియురాలిపై అన్న.. హ‌త్యాచారం!

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist