June 6, 2026 3:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘గీతం’ గొడవ : మసిగుడ్డ కాల్చి మొహాన వేయడమేనా?

October 30, 2020 at 5:33 AM
in Andhra Pradesh, Latest News
Vijay Sai Reddy Complains against Gitam University
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయాల్లో ఇది చాలా సర్వసాధారణమైన టెక్నిక్. ఎవ్వడి మీదనైనా సరే, మనకు కిట్టనివాడైతే గనుక, బురద చల్లేయడమే. అది నిజమై ఉండాల్సిన పనిలేదు. మన వంతుగా మనం బురద చల్లేస్తే దాన్ని కడుక్కోవడం అవతలి వాడి ఖర్మ అనే సూత్రం పాటిస్తుంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. 

వైఎస్సార్ కాoగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి తెలుగుదేశానికి సంబంధించిన వారిపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం మీద ‘విధ్వంసమార్గం’లో దూసుకుపోతున్నదనే మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి సమీపంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతోనే ఇది ప్రారంభమైంది. 

తర్వాత అమరావతిని గాలికొదిలేసి, మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చారు. తమ ఫోకస్ మొత్తం విశాఖ మీద పెట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించారు. ఆ నగరంపై దృష్టి పెట్టడం అంటే.. ఆ నగరంలో తమకు వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా వినిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. అందుకే విశాఖ నగరంలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే స్థానాలనూ తెలుగుదేశం గెలుచుకోగా.. ఆ నలుగురినీ.. తమతో కలిపేసుకోడంపై దృష్టిపెట్టారు. ఒక  చేరిక పూర్తయింది. మిగిలినవి ప్రయత్నాల దశలో ఉన్నాయి. మలి అంచెగా- తమ మాట వినే అవకాశం లేని, వ్యతిరేక గళాల గొంతు నొక్కడానికి కాస్త డోసేజీ పెంచారు.. -స్థూలంగా ఇదీ వైసీపీపై ఆరోపణ.

విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ మేయర్ సబ్బంహరి ఇళ్లపై జరిగిన దాడులు, నిబంధనల ఉల్లంఘనల పేరిట చేపట్టిన కూల్చివేతలు ఇలాంటివే. గీతం యూనివర్సిటీ మీద దాడులు కూడా ఈ కోవలోకే వస్తాయి. 

గీతం యూనివర్సిటీ సారథి శ్రీభరత్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు. ఈ కారణాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ ఇతర ఎమ్మెల్యేలను లొంగదీసుకున్నట్లుగా.. బిస్కట్ వేస్తే లొంగే బాపతు కాదు. అందుకే రెండో వైపు నుంచి నరుక్కు వస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

గీతం విశ్వవిద్యాలయ ఆస్తులు, నిర్మాణాలు ఆక్రమణలకు పాల్పడి ఉంటే కూల్చివేయడం అనేది మాత్రమే ఇక్కడ ప్రస్తావన కాదు. కానీ, తమ ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకోవడానికి వారు దరఖాస్తు చేసుకుని ఉండగా.. అర్ధరాత్రివేళ దాడిచేసి కూల్చడం అనేది సమర్థనీయం కాదు. సహజంగానే గీతం వారికి అనుకూలంగా తెదేపా నాయకులు గళమెత్తడమూ, ఆక్రమణల్ని సమర్థిస్తారా? అంటూ వైసీపీ వారు మూకుమ్మడిగా కౌంటర్లు ఇవ్వడమూ ఇదంతా చాలా సహజంగా జరిగిపోయింది. అయితే, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదొకటే సంకేతం కూడా కాదు.  

యూనివర్సిటీపై విజయసాయి ఫిర్యాదు..

గీతం విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనల్ని అతిక్రమిస్తున్నదని.. అందుచేత వారి డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను రద్దు చేయాలని తాజాగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి యూజీసీకి ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలతో సహా మొత్తం 11 అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు. 

మొత్తం 11 అంశాలతో ఏకంగా ఏడు పేజీల ఉత్తరాన్ని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ కు విజయసాయి రెడ్డి రాశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగుల విషయంలో ఎంహెచ్ఆర్‌డి నిబంధనలు అనుసరించడం లేదని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తున్నారని, రిజర్వేషన్ పాలసీ గురించి రకరకాల అంశాలను ఆయన యూజీసీకి నివేదించారు. 

ఈ సందర్భంగా గీతంలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు. వారి మీద జాలి చూపించారు. వారిని ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ చేయాలని యూజీసీకి- సులువైన పరిష్కారాన్ని కూడా విజయసాయి సూచించేశారు. ఇదంతా చూస్తోంటే.. గీతం విశ్వవిద్యాలయం మీద ఎగస్ట్రా ఫోకస్ తో కక్షసాధింపునకు దిగినట్టు ప్రజలు భావిస్తున్నారు. 

ఎంపీ సీటు కోసం వ్యూహాత్మక అడుగులా..

విశాఖ ఎంపీ సీటుపై విజయసాయి కన్నేశారని.. వైసీపీలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు అక్కడ వైసీపీ ఎంపీనే ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల సమయానికి ‘ఆ సీటు నాకు కావాలని’ విజయసాయి పట్టుపడితే.. అడ్డు ఉండకపోవచ్చు. అందుకోసమే.. దానికి తగ్గట్టుగా ఇప్పటినుంచే విజయసాయి పావులు కదుపుతున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. 

అందులో భాగంగా..

  1. ప్రత్యర్థిని లొంగదీసుకోవడం అనే పని ఎటూ పార్టీ పరంగా చేస్తూనే ఉన్నారు. టీడీపీకి చెందిన నలుగురిలో ఒక ఎమ్మెల్యే వచ్చి చేరారు. మరో ఎమ్మెల్యే చేరడానికి సిగ్నల్ కోసం సిద్ధంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే సైలెన్స్ పాటిస్తున్నారు. నాలుగో ఎమ్మెల్యే కోసం బేరాలు, మంతనాలు సాగుతున్నాయి. కనీసం బేరం ప్రతిపాదించడానికి, బెదిరించడానికి కూడా వీలు కాని విధంగా, కొరుకుడు పడకుండా ఉన్నది ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాత్రమే అనుకోవాలి. అందుకనే ఈ రకంగా అవతలి నుంచి నరుక్కువస్తున్నారని అనిపిస్తోంది. 
  2. ప్రత్యర్థి ఆర్థిక వనరులను దెబ్బకొట్టడం  : శ్రీభరత్ తప్పకుండా రాబోయే ఎన్నికలకు అభ్యర్థి అవుతారనే భావనతో ముందే వారి ఆర్థిక వనరులు అయిన గీతం యూనివర్సిటీ మీద పడ్డారు. ఆక్రమణల కూల్చివేతతో పెద్ద నష్టపోయేదేం ఉండదు. అందుకే అసలు యూనివర్సిటీ హోదానే లేకుండా.. వనరులు నాశనమయ్యేలా ఈ ఫిర్యాదుకు దిగారు అనిపిస్తోంది. 
  3. ప్రత్యర్థి పరువు తీయడం : పనిలో పనిగా ప్రత్యర్థికి ప్రజల్లో ఉండే మంచి పేరును కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుంది. కూల్చివేతల సమయంలోనే ఎన్ని రకాల నిందలు వేయవచ్చునో అన్నీ జరిగాయి. నిబంధనల అతిక్రమణ పేరిట ఇప్పుడు తాజాగా బురద చల్లితే మరింత పరువు పోతుందనే వ్యూహంతో విజయసాయిరెడ్డి ఉండవచ్చు. 

అందుకే ఈ లేఖాయణానికి దిగారు. అయితే ఇలాంటి చిన్న చిన్న యుక్తులు పనిచేస్తాయా? విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తున్నందుకు అక్కడి ప్రజలంతా పండగ చేసుకుంటున్నారని ప్రభుత్వం చెబుతుంటుంది. అదే నిజమైతే.. ప్రత్యర్థి ఎంత బలమైన వాడైనా సరే.. ప్రతి ఎన్నికలోనూ తమకే పట్టం కడతారనే ధీమా వారిలో ఉండాలి. విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం నాయకులను దెబ్బ తీయడంపై ఎంతగా వైసీపీ దృష్టిపెడుతూ ఉంటే.. అక్కడ రాజధాని ప్రతిపాదన పట్ల ప్రజామోదం లేదనే భయం వారిలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ముందు ముందు పరిణామాలు ఎలా మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags: andhra pradesh news todayap breaking news todaychandra babu naiducomplaint to UGCgitam universitygitam university demolitionGitam university VizagleotopTelugu Desam Party (TDP)telugu newstoday news ap teluguundavalli arun kumarvijay sai reddyvijayasai reddyviolation of rulesvisakhapatnam mpysrcp
Previous Post

ఇసుక దోపిడీలో వైసీపీ ఎమ్మెల్యే.. విచారణకు డిమాండ్

Next Post

కేంద్రం చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటారా?

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అభిమానికి నాగార్జున జూమ్ కాల్

కోటి కరోనా టెస్టులు.. శతకోటి అనుమానాలు!

వైసీపీ కార్యకర్త చేతిలో మోసపోయిన అమ్మాయి | Leo news

మే 27, 28 తేదీల్లో మహానాడు : టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

Malavika Mohanan Hot pics

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist