July 24, 2026 9:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కేంద్రం చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటారా?

October 30, 2020 at 7:06 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు ఏపీ సిద్దమవుతోందా? అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మీదకు నెపం నెట్టేసి.. చోద్యం చూడడానికి వైసీపీ సిద్ధమవుతోందా? అని ప్రజలు సందేహిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన బహుళార్థకసాధక ప్రాజెక్టు పోలవరం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సగానికిపైగా కుదించడంతో పోలవరంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు మించి ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం అవుతోంది. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 5 మండలాల్లోని 273 గ్రామాల వారికి పునరావాసం కల్పించడం ఏపీ ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదు. 

ఏ ప్రాజెక్టు అయినా పునరావాసం, పరిహారం నూరు శాతం పూర్తయితేనే ప్రాజెక్టు ఫలాలు అందుతాయి. కేవలం కాంక్రీటు, మట్టి పనులు పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తి అయినట్టు కాదు. పోలవరం విషయంలో డ్యామ్ పనులు పూర్తి అయినా పరిహారం, పునరావాసం విషయంలో కేంద్రం వ్యయాలకు భారీ కోత పెట్టడంతో ఇక పోలవరం ప్రాజెక్టు కూడా మరో నర్మదా ప్రాజెక్టు కానుందనే సంకేతాలు వస్తున్నాయి. 

అవసరం అయితే కేంద్రానికి అప్పగిస్తాం.. మంత్రి బొత్స

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో 12 నీటిపారుదల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించారు. కానీ వాటి పనులు పది శాతం కూడా పూర్తి కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా ఖచ్చితంగా చెప్పలేం. జాతీయ ప్రాజెక్టు అంటేనే నత్తనడకన పనులు సాగుతాయనే పేరుంది. అందుకే పోలవరం ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తి చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టింది. 

2019 నాటికే 71 శాతం పనులు పూర్తి చేసింది. తరవాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఏడాది పాటు పోలవరం పనులు అటకెక్కించారు. ఎట్టకేలకు టెండర్లు పిలిచి మెఘా కంపెనీకి పనులు అప్పగించారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరంపై ఖర్చు చేసిన రూ.2230 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. అయితే పోలవరం డీపీఆర్ 2ను ఆమోదించిన తరవాతే నిధులు విడుదల చేస్తామని ఆమె కుండబద్దలు కొట్టారు. డీపీఆర్ 2 ప్రకారం అయితే పోలవరం నిర్మాణవ్యయం రూ.20,372 కోట్లు మాత్రమే. పెరిగిన పరిహారం, పునరావాసం ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వ్యయం రూ.55 వేల కోట్లను దాటిపోతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనతో ఏపీ ప్రభుత్వ పెద్దలకు మత్తు వదిలింది. 

చంద్రబాబునాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,372 కోట్లకు కుదించారని మాజీ సీఎంపై నెట్టే ప్రయత్నం చేశారు. జాతీయ ప్రాజెక్టు అంటే ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకోవాలి.  ఈ విషయంలో  బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. తాజాగా ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. 

అవసరం అయితే పోలవరం పనులు కేంద్రానికి అప్పగిస్తామని ఆయన ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా పోలవరం పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు పోలవరంపై ఏం సమాధానం చెబుతారు. అందుకే పోలవరం కేంద్రం కోర్టులో పడేస్తే.. ప్రాజెక్టు ఆలస్యానికి బీజేపీ, టీడీపీ కారణమని నెపం వారిమీదకు నెట్టేయడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

జలవనరుల మంత్రికి ఈ విషయం తెలుసా?

పోలవరం ప్రాజెక్టును అవసరం అయితే కేంద్రానికి అప్పగిస్తామని మంత్రి బొత్స ప్రకటించడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే ముందు కూడా మంత్రి బొత్సతో రాజకీయ ప్రకటనలు చేయించారు. నేడు కూడా పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ పెద్దలు కావాలనే బొత్సను రంగంలోకి దింపినట్టు అనిపిస్తోంది. 

పోలవరంపై ముఖ్యమంత్రి లేదా, జలవనరుల మంత్రి, కాకుంటే ఆర్థిక మంత్రి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక స్టేట్ మెంట్లు బొత్సతో చేయిస్తున్నారంటే ఇందులో రాజకీయ కోణం ఉంటుందనడంలో సందేహం లేదు.

Tags: #central governmentandhra cm ys jaganandhra pradesh governmentAndhra Pradesh NewsChandrababu Naiduleotoppolavaram projectTelugu Desam Party (TDP)telugu newstoday news ap teluguunion governmentysrcpysrcp governementYSRCP Minister Botsa Satyanarayana
Previous Post

‘గీతం’ గొడవ : మసిగుడ్డ కాల్చి మొహాన వేయడమేనా?

Next Post

కాజల్ అగర్వాల్ అగర్వాల్ పెళ్లికూతురాయెనే

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

పువ్వాడ పుత్రరత్నానికి పాలిటిక్స్ వద్దా?

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

JR NTR Shreds His Muscles For Komaram Bheem

పోలీసు చర్యలను ఖండించకపోతే శవాలతో సమానమే.. RRR ఫైర్

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist