July 11, 2026 5:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అసందర్భం ఎఫెక్ట్.. విశాఖలో సాయిరెడ్డి రాజీడ్రామా

విజయసాయిరెడ్డి రాజీ బాట పట్టారా? తనది కాని ప్రాంతంలో తాను పెత్తనం చేస్తోంటే.. లోకల్ గా వెల్లువెత్తుతున్న నాయకుల తిరుగుబాటను దువ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

November 14, 2020 at 7:59 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
YSRCP MP VIjaya Sai Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో అదికార పార్టీ వైసీపీలో కీలక నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్లమెంటులో ఆ పార్టీ నేతగా నిత్యం బిజీబిజీగా కనిపించే వేణుంబాక విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు నిజంగానే కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని అనిపిస్తోంది. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్న సామెత ఇప్పుడు సాయిరెడ్డి పరిస్థితికి చక్కగా సరిపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో పార్టీ సమావేశంలో అయితే… మీడియాను అంతగా అనుమతించకుండా లోలోపలే ఏవేవో తిట్టుకున్నా, సాటి నేతలకు చీవాట్లు పెట్టినా పెద్దగా ఇబ్బంది లేదని, మీడియాను ఏమాత్రం దూరం పెట్టలేని జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డీడీఆర్సీ) సమావేశంలో సొంత పార్టీ నేతలపై సాయిరెడ్డి చేసిన అసందర్భ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆయనకే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 

డీడీఆర్సీలో చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు తిరుగుబాటు ఎగురవేసినంత పనిచేయగా.. ఇప్పుడు వారందరినీ సముదాయించే పనిని సాయిరెడ్డి మొదలెట్టారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సాయిరెడ్డి బహిరంగంగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడగా.. వారు కూడా సాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఏకంగా పార్టీ అధినేత, సీఎం జగన్ చెవిన పడగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాయిరెడ్డి ఇప్పుడు రాజీ యత్నాలను ముమ్మరం చేయక తప్పలేదన్న మాట కూడా వినిపిస్తోంది. 

రెండు రోజుల క్రితం విశాఖలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో భాగంగా విశాఖ నగర ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన సాయిరెడ్డి… అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తనదైన రేంజిలో ఫైరైపోయారు. మీడియా అంతా చూస్తుండగా… అది కూడా జిల్లా అధికారులందరి ముందు సాయిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్ నాథ్ లు… అక్కడిక్కడే సాయిరెడ్డిని నిలదీసినంత పనిచేశారు. తాము ఎక్కడ అవినీతికి పాల్పడ్డామో తెలపాలని, అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న తమకే అధికారులు పలకడం లేదని, దీనికి కారణం ఎవరని కూడా వారిద్దరూ ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్ లో అది కూడా… జిల్లా అధికార యంత్రాంగం ముందు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా తనను నిలదీసినంత పనిచేయడంతో సాయిరెడ్డి కూడా షాక్ కు గురయ్యారు. వారిని నిలువరించే పని కూడా చేయలేకపోయారు. మొత్తంగా తాను చేసిన ఒకటి, రెడు వ్యాఖ్యలే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇంతగా హర్ట్ చేశాయా? అన్నట్లుగా సాయిరెడ్డి అంతర్మథనంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో విశాఖలోనే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నింటికీ తానే చీఫ్ ను అన్నట్లుగా వ్యవహరించే సాయిరెడ్డి… ఈ ఘటనతో ఖిన్నుడైపోయారని చెప్పాలి.

ఈ షాక్ నుంచి సాయిరెడ్డి తేరుకునేలోగానే వ్యవహారం మొత్తం జగన్ వద్దకు చేరిపోయిందట. దీంతో ఇటు సాయిరెడ్డితో పాటు అటు సాయిరెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినంత పనిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడటం, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన సాయిరెడ్డి… శుక్రవారం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం ఎర్పాటు చేశారట. ఈ భేటీకి మీడియాను దూరంగా పెట్టేసిన సాయిరెడ్డి… బహిరంగ సమావేశాల్లో ఇలా మనం పోట్లాడుకుంటే ఎలాగని సన్నాయి నొక్కులు నొక్కారట. అయితే బహిరంగ సమావేశంలోనే తమను టార్గెట్ చేసేలా మాట్లాడితే చూస్తూ ఊరకుంటే… తమదే తప్పు అవుతుంది కదా, ఏ తప్పూ చేయకున్నా తామెందుకు దోషులుగా నిలబడాలని కరణం, గుడివాడలు సాయిరెడ్డిపై మరోమారు దండెత్తే యత్నం చేశారట. దీంతో చేసేదేమీ లేక ఇకపై మనమంతా ఐక్యంగా ఉండాలని, మన వల్ల పార్టీకి చెడ్డపేరు వద్దని రాజీ ధోరణిలో మాట్లాడిన సాయిరెడ్డి…ఎలాగోలా వారిద్దరి అసమ్మతిని తగ్గించేశారట. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్టుంటే… నిజంగానే అడుసు తొక్కనేల… కాలు కడగనేల అన్న సామెత సాయిరెడ్డికి సరిగ్గా సరిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Tags: VijayaSaiReddyvizag ysrcp politics
Previous Post

దుమ్మురేపేస్తున్న ‘మాస్టర్’ టీజర్

Next Post

తారల దిగివచ్చిన వేళ.. తారాజువ్వల హేల

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Disha Patani Mind Blowing Hot Pics

Janhvi Kapoor looking hot in Saree

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Megastar Chiranjeevi Emotional Words About Legendary Kuchipudi Dancer Shoba Naidu’s Demise

రౌడీ బేబీ @ బిలియన్ వ్యూస్

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist