April 25, 2026 11:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ప్రభుత్వానికి ‘జ్ఞాన బుడిప’..

జగన్ ప్రభుత్వం వన్‌‌ ఇయర్‌ కోర్ట్‌ రికార్డ్‌ చూస్తే.. గతంలో కానీ, భవిషత్తులో కానీ.. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని మొట్టి కాయలు తీనదేమో అనిపిస్తుంది. మన ఏపీ ప్రభుత్వం సంవత్సర కాల కోర్ట్‌ రికార్డ్‌ ఓ సారి పరిశీలిద్దాం రండి.

December 16, 2020 at 6:40 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అప్పుడెప్పుడో వచ్చిన ఓ పాత తెలుగు సినిమాలో వాడిన ఓ పదం అప్పట్లో బాగా పాపులరైంది. అదే ‘జ్ఞాన బుడిప’. అందులో సుత్తి వీరభద్రరావుని ఆయన భార్య రోజూ అప్పడాల కర్రతో నెత్తిపై కొడుతుంటుంది. ఆ దెబ్బలకు అతడి నెత్తిపై ఓ బుడిప వస్తుంది. ఓ సందర్భంలో ఆయన ఆఫీసు వాళ్లు అది చూసి ఏంటని అడిగితే.. భార్య కొట్టిందని చెప్పుకోవడానికి సిగ్గుపడిన సుత్తి.. ‘తనకు జ్ఞానం ఎక్కువై బుడిప రూపంలో బయటకు వచ్చిందని, ఇది జ్ఞాన బుడిప’ అని చెప్పుకుంటాడు. సరిగ్గా ఇదే తరహాలో మన ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రతిరోజూ కోర్టులు వేస్తున్న మొట్టికాయలకు ప్రభుత్వం నెత్తిపై బుడిప తయారైంది. ఎవరైనా ఏంటిదని అడిగితే.. మా పని తీరుకు ప్రజలిచ్చిన రివార్డులు అని చెప్పుకుంటున్నారు. కోర్టులు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నాయని సాక్షాత్తూ సీఎం జగనే మాట్లాడుతున్నారు. నెత్తిమీది బొప్పిని మాత్రం కప్పిపుచ్చుకుంటున్నారు.

తీరు మారదా!

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో బహుశా ఏ ముఖ్యమంత్రికీ కోర్టు ఇన్నిసార్లు చీవాట్లు పెట్టుండదు. ఇన్ని మొట్టికాయలు వేసుండదు. అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగిన ఆయనకు.. కోర్టులపై ద్వేషం ఏర్పడిందా? లేకపోతే.. తను షీఎం.. తనను ఎవరూ తప్పుబట్టడానికి, ఆదేశించడానికి వీళ్లేదు అనే భావనలో ఉన్నారా? ఒక్కసారి కోర్టు ఏ విషయంలోనైనా ప్రభుత్వాన్ని తప్పుబడితే.. ఏ సీఎం అయినా తన తీరు మార్చుకుంటాడు. కానీ, మన షీఎం మాత్రం చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా.. తప్పుమీద తప్పు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అదేమంటే.. కోర్టులన్నీ చంద్రబాబు మాట విని తనపై పగబట్టేశాయని అంటుంటారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కాబోయే చీఫ్‌ జస్టిస్‌ పైనే ఆరోపణలకు తెగబడ్డారు. అవినీతి మరకలు అంటించేందుకు యత్నించారు.

రంగుల పార్టీ..

ముందుగా పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ ఖర్చుతో పార్టీరంగులు ఎలా వేస్తారంటూ.. జగన్‌ ప్రభుత్వాన్ని తిట్టిపోసింది. వెంటనే పార్టీ ఖర్చుతో ఆ రంగులు మార్చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, మన జగమొండి జగన్‌.. దీన్ని అసలు పట్టించుకోలేదు. పైగా కోర్టును తప్పుదారి పట్టించారు. కోర్టు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంచెం దిగొచ్చి రంగులకు కొద్దిపాటి మార్పులు చేశారు. అలా ఈ ఒక్క అంశంలోనే కోర్టు మన షీఎం గారికి ఓ పది పన్నెండు సార్లు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాతా ఇదే తంతు.

పంచాయితీ ఎన్నికలతో తారాస్ఘాయి..

పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించిన అంశంలో, బాబాయ్‌ హత్య కేసు విషయంలో, వివిధ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో, డాక్టర్‌ సుధాకర్‌ అంశంలో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో.. ఎన్నెన్నో.. కేసుల్లో కోర్టలు మొట్టికాయలు వేస్తూనే ఉంది. మన షీఎం గారికి తన బొప్పి కడుతూనే ఉంది. కానీ, ఆయన తీరులో మాత్రం మార్పురావడంలేదు. రాష్ట్ర కోర్టుల్లోనే కాదు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తప్పడంలేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రభుత్వానికి ఏర్పడ్డ జ్ఞాన బుడిపి పగిలే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags: cm jagan
Previous Post

దర్శకేంద్రుడుడి మాజీ కోడలు రెండో పెళ్లి. ఇంతకీ ఎవరితో.?

Next Post

పవన్‌జీ! ఏంటిదంతా రైతులపై ప్రేమేనా?

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు .. కోడిపల్లిలో ఎన్నికలు వాయిదా..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు?

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist